ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న డిప్యూటీ సీఎంకు మంత్రి శ్రీ నారా లోకేష్ గారు స్వాగతం పలికారు.