ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరసింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నరసింగోలు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, నేతలు, అధికారులు పాల్గొన్నారు.