ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు.
ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అంశంలో భాగంగా జిల్లాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు.