కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారితో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారు భేటీ అయ్యారు.
కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా గారితో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారు భేటీ అయ్యారు. రాష్ట్రావికి సంబంధించి పెండింగులో ఉన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని సీఎం కేంద్ర హోం మంత్రిని కోరారు.