చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ

రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

by చైతన్యరధం
Oct 7, 2026 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • 100 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చారిత్రాత్మక మైలురాయి
  • భారం కాదు బాధ్యతతో కొనసాగిస్తాం
  • మహిళలకు ఆర్థిక భరోసా సీఎం చంద్రబాబు లక్ష్యం
  • రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో మహిళల కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతూ 100 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని అధిగమించడం పట్ల రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రారంభించిన స్త్రీ శక్తి పథకానికి మహిళల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు. గతేడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 100 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు నమోదుకావడం పథకం విజయానికి నిదర్శనమన్నారు.

ప్రతిరోజూ సగటున 24 లక్షల మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, ఇప్పటివరకు మహిళలకు సుమారు రూ.3,550 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగిందని మంత్రి పేర్కొన్నారు. మహిళలపై కుటుంబ ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గిస్తూ, వారి అవసరాలకు ఆర్థిక స్వేచ్ఛను కల్పించడంలో ఈ పథకం కీలకంగా మారిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బాధ్యతగా భావించి అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మంత్రి స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా కొంత భారాన్ని భరిస్తున్నప్పటికీ, మహిళల సంక్షేమం విషయంలో వెనుకడుగు వేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీపై నెలకు సుమారు రూ.160 కోట్ల మేర భారం పడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ప్రభుత్వం రూ.2,160 కోట్లను ఆర్టీసీకి చెల్లించడం ద్వారా పథకం అమలుకు పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ప్రభుత్వానికి భారంగా భావించకుండా, మహిళల సంక్షేమం కోసం బాధ్యతగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026

బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం

ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

ప్రభుత్వ పథకాలన్నింటిలోనూ విశేష ఆదరణ
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో స్త్రీ శక్తి పథకం మహిళల నుంచి అత్యధిక ఆదరణ పొందుతున్న పథకాలలో ఒకటిగా నిలిచిందని మంత్రి మండిపల్లి అన్నారు. మహిళలు తమ కుటుంబ అవసరాల కోసం, ఉద్యోగాలు, విద్య, వైద్యం, ఇతర పనుల నిమిత్తం ప్రయాణించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. మహిళల ప్రయాణ ఖర్చు తగ్గడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితికి కూడా ఈ పథకం అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో మహిళా సంక్షేమం, సాధికారతకు స్త్రీ శక్తి పథకం ఒక మంచి ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు.

ఆర్టీసీ సిబ్బందికి అభినందనలు
స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బందికి మంత్రి మండిపల్లి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రోజుకు లక్షలాది మంది మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ఆర్టీసీని బలోపేతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్త్రీ శక్తి పథకం మరింత సమర్థవంతంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని, మహిళలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.
స్త్రీ శక్తి పథకాన్ని ఆదరిస్తూ 100 కోట్ల ఉచిత ప్రయాణాల మైలురాయిని చేరేలా చేసిన రాష్ట్రంలోని ప్రతి మహిళకు మంత్రి మండిపల్లి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల ఆశీస్సులతో ఈ పథకం మరింత విజయవంతంగా కొనసాగుతుందని ఆయన ఆకాంక్షించారు.

Previous Post

ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

Next Post

బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-10-2026

కార్యకర్త
@ October 7, 2026
బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం

చైతన్యరధం
@ October 7, 2026
ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి
ఆంధ్రప్రదేశ్

ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

చైతన్యరధం
@ October 7, 2026
11 నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
ఆంధ్రప్రదేశ్

11 నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

చైతన్యరధం
@ October 7, 2026
అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్

అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

చైతన్యరధం
@ October 7, 2026
‘స్త్రీ శక్తి’ ప్రయాణాలు 100 కోట్లు
ఆంధ్రప్రదేశ్

‘స్త్రీ శక్తి’ ప్రయాణాలు 100 కోట్లు

చైతన్యరధం
@ October 7, 2026
నెలకు రూ.2వేల కోట్ల విలువైన పనులు చేయాలి
ఆంధ్రప్రదేశ్

నెలకు రూ.2వేల కోట్ల విలువైన పనులు చేయాలి

చైతన్యరధం
@ October 7, 2026
స్థానిక సమరానికి కూటమి సమాయత్తం
ఆంధ్రప్రదేశ్

స్థానిక సమరానికి కూటమి సమాయత్తం

చైతన్యరధం
@ October 7, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్త్రీ శక్తి’ ప్రయాణాలు 100 కోట్లు

‘స్త్రీ శక్తి’ ప్రయాణాలు 100 కోట్లు

చైతన్యరధం
@ October 7, 2026
తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు

చైతన్యరధం
@ October 6, 2026
పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

పౌర సేవల్లో నాణ్యతకు సామర్థ్యమే కీలకం

చైతన్యరధం
@ October 6, 2026
ఇంటింటికీ జలధార

ఇంటింటికీ జలధార

చైతన్యరధం
@ October 6, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం

బీసీలకు 34 శాతం కోటా లక్ష్యంగా న్యాయపోరాటం

చైతన్యరధం
@ October 7, 2026
ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ

ప్రభుత్వ పథకాలన్నింటిలో ‘స్త్రీ శక్తి’కి విశేష ఆదరణ

చైతన్యరధం
@ October 7, 2026
ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

ప్రకృతితో అనుసంధానం.. ప్రజలకు కొత్త అనుభూతి, గిరిజన యువతకు ఉపాధి

చైతన్యరధం
@ October 7, 2026
11 నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

11 నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు

చైతన్యరధం
@ October 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist