Telugu Desam

తాజా సంఘటనలు

పోలవరం విధ్వంసంతో జగన్‌ రాష్ట్రానికి ద్రోహం చేశాడు

జగన్‌ మూర?పు నిర్ణయాల వల్లనే డయాఫ్రం వాల్‌ దెబ్బతింది జగన్‌ అసమర్థత, అహంకారం, దుస్సాహసం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడిరది ఏజెన్సీలను మార్చొద్దని పీపీఏ చేసిన...

మరింత సమాచారం
పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్లకు స్వేచ్ఛ

ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్న జనం పిన్నెల్లి సోదరుల అరాచకాలకు లెక్కలేదు పాపం పండటంతో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి జైలుకు సోదరుడిని కూడా అరెస్ట్‌ చేయాలి అమరావతి(చైతన్యరథం): మాజీ...

మరింత సమాచారం
ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన

ఏడాదిలోగా ఉన్నత విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన అధికారులతో సమీక్షలో మంత్రి లోకేష్‌ వెల్లడి యూనివర్సిటీల ర్యాంకింగ్‌ మెరుగుదలకు పటిష్ట ప్రణాళిక విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలపై మంత్రి ఆరా...

మరింత సమాచారం
ఐదేళ్లలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారు

పోలీసుల పనితీరులో మార్పు తెస్తాం రెడ్‌బుక్‌ అనేది కక్ష సాధింపుల కోసం కాదు నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు ప్రజల భాగస్వామ్యంతో గంజాయిని అరికడతాం హోం...

మరింత సమాచారం
పెద్దిరెడ్డికి షాక్‌!

తిరుపతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌...

మరింత సమాచారం
జూలై 1 న ఇంటివద్దే పింఛన్ల పంపిణీ

ఒక్క రోజులోనే పంపిణీ పూర్తికావాలి 65,18,496 మంది లబ్ధిదారులకు రూ.4,399.89 కోట్ల పంపిణీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 కే పంపిణీ ప్రారంభించాలి ఒక్కొక్క...

మరింత సమాచారం
విలువలపై రాజీపడని యోధుడు రామోజీ

ప్రజాహితమే ధ్యేయంగా బతికారు రాజధానిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలి సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ కానూరు: విలువల కోసం బతికి, వాటికోసం రాజీలేని పోరాటం...

మరింత సమాచారం
నాన్న వారసత్వం కొనసాగిస్తాం

అమరావతికి రూ.10 కోట్ల విరాళం కానూరు: ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని ఆయన తనయుడు, ‘ఈనాడు’...

మరింత సమాచారం
ప్రజల మనిషి రామోజీ

సవాళ్లపై జయభేరి మోగించిన వీరుడు వ్యాపార రంగంలోనూ ప్రజాహితం చూసిన ఏకైక వ్యక్తి విలువలతో పత్రికను నడిపిన అక్షర యోధుడు వేధింపులకు రాజీపడని మీడియా శిఖరం ఒకే...

మరింత సమాచారం
ప్రజలకు ముఖం చూపలేక జగన్‌ రెడ్డి కుయుక్తులు

ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాయడం సిగ్గుచేటు కనీస అవగాహన లేకుండా ప్రతిపక్ష నేత హోదా కోరడం హేయం ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననటం...

మరింత సమాచారం
Page 515 of 779 1 514 515 516 779

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist