చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కుటుంబాల్లో కుంపట్లు పెట్టేది జగన్‌రెడ్డే

వైఎస్‌ ఇంట్లో రచ్చను చంద్రబాబుకి ఆపాదిస్తున్నారని మండిపడ్డ ఆనంద్‌బాబు

by చైతన్యరధం
Jan 27, 2024 at 9:12am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కుటుంబాల్లో కుంపట్లు పెట్టేది జగన్‌రెడ్డే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌ అరాచకపాలపై షర్మిల విమర్శలకు చంద్రబాబుకి సంబంధమేమిటి
  • షర్మిల వ్యాఖ్యలపై సజ్జల, వైసీపీ నేతల మాటలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
  • బాబాయ్‌ హత్య తర్వాత తల్లి, చెల్లితో జగన్‌కు దూరం పెరిగింది నిజం కాదా?
  • 2019లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాకు తెరలేపాడు
  • ఎన్ని పిచ్చివేషాలేసినా ప్రజలు జగన్‌ ను నమ్మరు
  • అన్న అవినీతి, బాబాయ్‌ హత్యకేసుపై కూడా షర్మిల పోరాడాలి
  • అభివృద్ధి చేసిన చంద్రబాబుని, అవినీతిపరుడైన తన అన్నను షర్మిల ఒకే గాటన కడితే ఎలా?
  • ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు చేసిన పోరాటం షర్మిలకు తెలియదా?

అమరావతి: కాంగ్రెస్‌ తరుపున వైఎస్‌ షర్మిల రాజకీయ పోరాటం చేస్తూ, జగన్‌ రెడ్డి అరాచక పాలనపై విమర్శలు చేస్తుంటే సమాధానం చెప్పుకోలేని వైసీపీ నేతలు ఇందులోకి అనవసరంగా తమ పార్టీ అధి నేత చంద్రబాబు పేరు తీసుకువస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు తప్పుబట్టారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో శుక్రవారం ఆనంద్‌బాబు విలేకరు లతో మాట్లాడుతూ షర్మిలను చంద్రబాబే జగన్‌ పైకి ప్రయోగించాడని ప్రభుత్వ సల హాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత లు చెప్పడం చూస్తుంటే వాళ్లకు పూర్తిగా మతిపోయిందనే సందేహం కలుగుతోంద న్నారు. వైఎస్‌ ఇంట్లో రేగిన రచ్చను సజ్జల టీడీపీకి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. షర్మిలతో అవసరం తీరాక ఆమెను జగన్‌ వదిలేశారు. షర్మిల ప్రశ్నలకు జగన్‌, సజ్జల సమాధానం చెప్పలేక చంద్రబాబుపై నెపం మోపుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కుటుంబాల్లో కుంపట్లు పెట్టి పబ్బం గడుపు కోవటంలో జగన్‌రెడ్డిని మించిన ఘనులు ఎవరూ ఉండబోరు. ముఖ్యమం త్రికి, అతని చెల్లి తల్లికి మధ్య ఉన్న విభేదా లకు చంద్రబాబుకి సంబంధం ఏమిటో వైసీపీ నేతలే చెప్పాలని డిమాండ్‌ చేశారు.
ఇంటిగుట్టు రచ్చకు ఎక్కకుండా చూసు కోవాల్సిన వారు అది చేయకుండా అయిన దానికీ, కాని దానికీ చంద్రబాబుపై నింద లేయడం ఏమిటి? నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్‌ జైల్లో ఉన్నప్పుడు, 2014 ఎన్నికలకు ముందు షర్మిల పాద యాత్ర చేసింది.
2019ఎన్నికలకు ముందు రాష్ట్రమంతా తిరిగి జగనన్నను గెలిపించండి అని ప్రచారం చేసింది. షర్మిల తల్లి విజయమ్మ, భర్త అనిల్‌ కూడా బైబిల్‌ చేతపట్టుకొని మరీ జగన్‌రెడ్డి కోసం ప్రచారం చేశారు. అంత చేసిన చెల్లెలు షర్మిలను ఎందుకు పక్కన పెట్టారో, ఆఖరికి కన్న తల్లిని కూడా ఎందుకు వదిలేశాడో జగన్‌రెడ్డే చెప్పాలి. షర్మిల ఏ ఎంపీ స్థానం అడిగిందో, ఏం ఆస్తులు అడిగిందో మాకెలా తెలుస్తుంది? అన్నీ తెలిసిన జగనే నోరు విప్పాలని ఆనంద్‌బాబు అన్నారు.
కుటుంబాలను చీల్చేది జగన్‌ రెడ్డే
షర్మిల మాటలకు.. మాకు ఏమిటి సం బంధం? ప్రతిదానికీ చంద్రబాబుపై, టీడీపీ పై పడి ఏడవడం జగన్‌రెడ్డికి, అతని తాబే దార్లకు, అతని నీలి మీడియాకు అలవాటు గా మారింది. తన ఇంట్లో జరిగిన విష యాలకు మమ్మల్ని సమాధానం చెప్ప మంటున్నారు.. సజ్జలకు, వైసీపీ నేతలకు సిగ్గుందా? కుటుంబాలను చీల్చేది, కుటుం బసభ్యుల మధ్య తగాదాలు పెట్టేది జగన్‌ రెడ్డి, అతని పరివారమే. గతంలో నంద మూరి ఉమామహేశ్వరి అనారోగ్యంతో చనిపోతే, ఆమె మరణాన్ని తన రాజకీయ దుష్ప్రచారాలకు వాడుకుంది వైసీపీ కాదా? పిచ్చిపిచ్చి రాతలతో ఆనాడు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసింది మీరుకాదా? సొంత బాబాయ్‌ ఏమయ్యాడో జగన్‌ కు తెలియదా? తాను ముఖ్యమంత్రి అయ్యాక కడప ఎంపీ స్థానం విజయమ్మకో, షర్మిలకో ఇవ్వాలని జగన్‌ బాబాయ్‌ అనుకున్నాడు. ఆయన ఆలోచ నకు విరుద్ధంగా జగన్‌ ఆ సీటుని తన భార్య తరుపు బంధువు అయిన అవినాశ్‌ రెడ్డికి ఇచ్చాడు. అప్పుడే వైసీపీ గౌరవాధ్య క్షురాలిగా ఉన్న తల్లి విజయమ్మను జగన్‌ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. జగన్‌ కుటుం బంలో కుంపటి అప్పుడే మొదలైంది. బాబా య్‌ హత్య తర్వాత తల్లితో, చెల్లితో జగన్‌ రెడ్డికి దూరం పెరిగింది. ఆ విషయాలతో పాటు ఆస్తి పంపకాల వద్ద కూడా అన్నా చెల్లెళ్ల మధ్య గొడవలు జరిగాయేమో? ఇవన్నీ జగన్‌ రెడ్డికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.వివేకానందరెడ్డి కూతురు సునీత తన తండ్రి హత్యపై న్యాయపోరాటం చేస్తు ంటే, జగన్‌రెడ్డి ఆమె చర్యల్ని కూడా చంద్ర బాబుకి అంటగట్టాడు. ఆఖరికి సునీతను, ఆమె భర్తను, వివేకానందరెడ్డి హత్యకేసు విచారిస్తున్న సీబీఐ అధికారుల్ని కూడా బెదిరించే స్థాయికి వెళ్లారని ఆనంద్‌ బాబు విమర్శించారు.
చంద్రబాబుని, జగన్‌రెడ్డిని ఒకే గాటన కట్టడమా?
షర్మిల కూడా గుర్రాన్ని, గాడిదను ఒకే గాటన కట్టి మాట్లాడుతోంది. అభివృద్ధి చేసి న చంద్రబాబు, అవినీతిపరుడైన జగన్‌రెడ్డి ఒకటే అంటే ఎలా? కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పింది జగన్‌ రెడ్డే. ఇప్పుడు తన కేసుల నుంచి బయట పడటానికి ప్రజలు గెలిపించిన ఎంపీలతో కలిసి, జగన్‌రెడ్డి తానే కేంద్ర పెద్దల ముం దు మెడలు వంచుతున్నాడని షర్మిలకు తెలి యదా?ప్రత్యేకహోదా కోసం టీడీపీ చేసిన పోరాటం ఏ పార్టీ చేయలేదని షర్మిల తెలు సుకోవాలి.ధర్మపోరాట దీక్ష పేరుతో చంద్ర బాబు ఢల్లీి పెద్దల్ని ఎదిరించారు. ఆఖరికి టీడీపీ ఎంపీలతో, కేబినెట్‌లో ఉన్న మంత్రు లతో కూడా రాజీనామాలు చేయించారు. అలాంటి ఒక్క పని ఇన్నేళ్లలో జగన్‌రెడ్డి చేశాడా? 12కు పైగా కేంద్రప్రభుత్వ సంస్థ లు రాష్ట్రానికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. పోలవరాన్ని 72శాతం పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే. అమరావతి నిర్మాణానికి రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టి, శాసనసభ, హైకోర్టు, సచివాలయాల నిర్మా ణాలు చేపట్టి రోడ్లు వేయించింది చంద్ర బాబు. ఎవరితో పొత్తుఉన్నా..ఎలాంటి సం దర్భంలో కూడా రాష్ట్రప్రయోజనాల కోసం టీడీపీ, చంద్రబాబు ఎప్పుడూ రాజీపడలేద ని ప్రజలకు కూడా తెలుసు. వాస్తవాలు తెలుసుకోకుండా షర్మిల మాట్లాడితే ఆమెకే నష్టమని ఆనంద్‌ బాబు హితవు పలికారు.
అన్న అవినీతి, బాబాయ్‌ హత్య కేసుపై కూడా షర్మిల పోరాడాలి
షర్మిల రాజకీయ పోరాటం చేస్తే సరి పోదు. తన అన్న అవినీతి, బాబాయ్‌ హత్య కేసు దోషుల్ని కాపాడటంపైనా, రాష్ట్రాన్ని దోచేసిన వైనంపై కూడా ఆమె పోరాడాలి. షర్మిల చెప్పే మాటలకు సమాధానం చెప్ప లేని సజ్జల, టీడీపీని అంటే చూస్తూ ఊరు కునేది లేదు.దళితుల్ని అవమానిస్తున్నారు.. ఊచకోత కోస్తున్నారు. అంబేద్కర్‌ విగ్రహా లు పెడితే అవన్నీ ఒప్పు అవుతాయా అని షర్మిల ఈరోజు అంటున్నారు. మా పార్టీ, మేం ఆ విషయాలు ఎప్పుటినుంచో మాట్లా డుతున్నామని ఆనంద్‌బాబు చెప్పారు.
అప్పుడు కోడికత్తి డ్రామా, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామానా?
2019 ఎన్నికలకు ముందు కోడికత్తి దాడి కేసుతో సానుభూతి డ్రామాలాడి ముఖ్యమంత్రి అయిన జగన్‌రెడ్డి, ఇప్పు డు కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నా రంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తన చెల్లితో తాను మాట్లాడితే సమస్యలు పరి ష్కారమవు తాయని జగన్‌కు కూడా తెలుసు. ఆ పనిచేయకుండా చంద్రబాబు చేయిస్తున్నాడని అనడం జగన్‌రెడ్డి చౌక బారు రాజకీయాలకు నిదర్శనం. జగన్‌ రెడ్డి పిచ్చిపిచ్చి డ్రామాలు ప్రజలకు బాగా అర్థమయ్యాయి. ఇలాంటి వేషాలు ఎన్ని వేసినా ప్రజలు ఆయన్ని నమ్మబోరని ఆనంద్‌బాబు స్పష్టం చేశారు.
సీట్ల పంపకాల గురించి చంద్రబాబు,
పవన్‌ మాట్లాడుకుంటారు
కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి పరిశ్రమలు, ప్రత్యేకహోదా తీసుకొస్తా నని చెప్పింది జగన్‌రెడ్డి. దీనిపై ఆయన పోరా డాలి.ప్రతిపక్షంలో ఉన్న మేంఎలా చేస్తాం? సీట్లు.. పంపకాలు… ఇతరత్రా వ్యవహారాలన్నీ టీడీపీ అధినేత చంద్ర బాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుకుంటారు. పేర్ని నాని వ్యాఖ్య లపై స్పందించాల్సిన అవసరం లేదు. టీడీపీ-జనసేన పొత్తు పదేళ్లకు పైగా ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌ తొలినుంచీ జగన్‌రెడ్డిని గద్దె దించడమే ధ్యేయమం టున్నారు. పార్టీలు వేరైనా లక్ష్యం ఒక్క టే… జగన్‌రెడ్డిని గద్దె దించడమే. జగన్‌ ఉంటే రాష్ట్రానికి భవిష్యత్‌ లేదు.. ప్రజ లకు స్వేచ్ఛ, సుఖసంతోషాలు లేవని అన్ని పార్టీల ఏకాభిప్రాయమని ఆనంద్‌ బాబు స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026

వైఫల్యాలను చూసి భయపడొద్దు

Previous Post

సమస్యను జఠిలం చేసి పేదలను బలిచేయొద్దు!

Next Post

మీకు మేమున్నాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-08-2026

కార్యకర్త
@ August 7, 2026
చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 06-08-2026

కార్యకర్త
@ August 6, 2026
వైఫల్యాలను చూసి భయపడొద్దు
ఆంధ్రప్రదేశ్

వైఫల్యాలను చూసి భయపడొద్దు

చైతన్యరధం
@ August 6, 2026
ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ
ఆంధ్రప్రదేశ్

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

చైతన్యరధం
@ August 6, 2026
భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ
ఆంధ్రప్రదేశ్

భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

చైతన్యరధం
@ August 6, 2026
విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

చైతన్యరధం
@ August 6, 2026
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా వీఈఆర్ అభివృద్ధి

చైతన్యరధం
@ August 6, 2026
చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 05-08-2026

కార్యకర్త
@ August 5, 2026
Load More

ముఖ్య వార్తలు

ఉత్తరాంధ్రలో జోష్

ఉత్తరాంధ్రలో జోష్

చైతన్యరధం
@ August 3, 2026
ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

ఏపీ, ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఒప్పందాలు

చైతన్యరధం
@ August 3, 2026
ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం భోగాపురం!

చైతన్యరధం
@ August 2, 2026
కూటమి కలయికే.. అభివృద్ధి

కూటమి కలయికే.. అభివృద్ధి

చైతన్యరధం
@ August 2, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

వైఫల్యాలను చూసి భయపడొద్దు

వైఫల్యాలను చూసి భయపడొద్దు

చైతన్యరధం
@ August 6, 2026
ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

ఏఐ, డిజిటల్ సేవలకు చిరునామాగా విశాఖ

చైతన్యరధం
@ August 6, 2026
భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

భవిష్యత్ ఛాంపియన్లను తీర్చిదిద్దే వేదికగా పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ

చైతన్యరధం
@ August 6, 2026
విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు అకాడమీకి శంకుస్థాపన

చైతన్యరధం
@ August 6, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist