చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు

విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్‌ ఆసక్తికర సమాధానాలు

by చైతన్యరధం
Jan 5, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇక్కడ యువతకు ఇక్కడే ఉద్యోగాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాష్ట్రంలో అవసరమైన ఎకోసిస్టమ్‌ తయారుచేస్తాం
  • బ్రెయిన్‌ గెయిన్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం
  • ఇంటర్‌లో మెరుగైన ఫలితాలకు ఐఐటీతో ఒప్పందం
  • కళాశాలలు, వసతిగృహాల్లో పూర్తి సౌకర్యాలు కల్పిస్తాం
  • నైతిక విలువల పెంపుపై చాగంటితో చైతన్యం తెస్తాం
  • నేను ఆ ముగ్గురే నుంచే స్ఫూర్తి పొందాను..
  • ఫిట్‌నెస్‌ కన్నా లక్ష్యసాధనకు సంకల్పం అవసరం
  • అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు
  • విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్‌ ఆసక్తికర సమాధానాలు

అమరావతి(చైతన్యరథం): విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశా లలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. ఇతర రాష్ట్రాలు, దేశాల వైపు చూడకుండా యువత బ్రెయిన్‌ గెయిన్‌ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ చదు వుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేస్తున్నాం. అందుకు అవస రమైన ఎకోసిస్టమ్‌ క్రియేట్‌ చేస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నాం. 2014`19లో ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో ముందుకు వెళ్లాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తున్నాం. ప్రఖ్యాత యూనివర్శిటీలు వస్తున్నాయి. ఇంటర్‌ కళాశాలల్లో మెరుగైన ఫలితాల సాధన కోసం నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నాం. మద్రాస్‌ ఐఐటీతో ఒప్పందం జరిగింది. వసతిగృహాలు, ఇంటర్‌ కళాశాలల్లో ప్రైవేటుకు ధీటుగా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడిరచారు.
వికేంద్రీకరణతో అభివృద్ధికి ప్రాధాన్యం
ప్రశ్న: జక్రిరెడ్డి` ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా విద్యార్థుల బ్రెయిన్‌ డ్రెయిన్‌ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
లోకేష్‌: రాష్ట్రంలో ఏర్పాటుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ క్రియేట్‌ చేస్తున్నాం. ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషిచేస్తున్నాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పనిచేస్తున్నాం. యువత బ్రెయిన్‌ గెయిన్‌ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 62 సంవత్సరాలు కలసికట్టుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకున్నాం. మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ తెచ్చేందుకు బాబు గారు ఎంతో కృషి చేశారు. 2014లో కట్టు బట్టలతో బయటకు వచ్చాం. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణతో ముందుకు వెళ్లాం. ఒక్క కియావల్ల అనంతపురం తలసరి ఆదాయంలో 3వ స్థానానికి చేరింది. చిత్తూరులో ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు తెచ్చాం. ప్రకాశంలో బయో ఫ్యూయల్‌ రంగంలో పెట్టుబడులకు రిలయన్స్‌ ముందుకు వచ్చింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. ఉభయ గోదావరి ఆక్వా, డిఫెన్స్‌, పెట్రో కెమికల్స్‌, ఉత్తరాంధ్రలో కెమికల్‌, ఫార్మా, ఐటీి అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.
కళాశాలలు వసతిగృహాల్లో సౌకర్యాలకు చర్యలు
ప్రశ్న: షణ్ముక్‌` కళాశాలలో కాంపౌండ్‌ వాల్‌ లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. కాలేజీ సంరక్షణ ఇబ్బందిగా ఉంది. మీరు మా బంగారు భవిష్య త్తును నిర్మిస్తారని నమ్ముతున్నాం. కళాశాల పక్కనే బాలికల వసతిగృహం ఉంది. వరదల సమయంలో క్రిమికీటకాల వల్ల అక్కడి విద్యార్థినులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరోవైపు బాలుర హాస్టల్‌ కూడా ఉంది. ఆ భవనం కూడా శిథిలావస్థలో ఉంది. అక్కడి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మేము మీ స్థాయికి చేరుకునేలా సహకా రం అందించండి?
లోకేష్‌: మీరు నాకన్నా పెద్దస్థాయికి చేరాలన్నదే నా ఆకాంక్ష. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నేతృత్వంలో భారత్‌లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. షణ్ముక్‌ కోరిన విధంగా తప్సనిసరిగా కాంపౌండ్‌ వాల్‌, హాస్టళ్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధికి రూ.5 వేల కోట్లు అవసరం. ఎలా సమీకరించాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నాటికి అదనపు తరగతి గదులు, పెయింటింగ్స్‌, ప్లే గ్రౌండ్‌, ల్యాబ్స్‌, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.
ప్రైవేటుకు ధీటుగా తీర్చిదిద్దుతాం
ప్రశ్న: మయూరి` సమాజంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులను చిన్నచూపు చూస్తు న్నారు. ప్రైవేటు కళాశాలలతో సమానంగా చూడటానికి ఎటువంటి చర్యలు తీసుకుం టారు?
లోకేష్‌: ప్రైవేటు రంగంలో జూనియర్‌ కళాశాలలు పిల్లలను విభజించి సబ్జెక్టు వారీ గా నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కూడా క్వశ్చన్‌ బ్యాంకు, మోడల్‌ పేపర్ల విధానాన్ని తెస్తున్నాం. విద్యార్థుల పనితీరును తెలుసుకునేలా తల్లిదండ్రుల వాట్స ప్‌కు లింకు చేస్తాం. వివిధ సబ్జెక్టులలో పెర్ఫార్పెన్స్‌ సప్లిమెంటేషన్‌ కోసం ఐఐటీ మద్రాసు తో ఒప్పందం చేసుకున్నాం. పనిగంటలను గంటన్నర పెంచాం. కామన్‌ ఇన్‌ ఫ్రాస్ట్చర్‌ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇవన్నీ పూర్తిచేస్తాం.
నాకు ఆ ముగ్గురూ ఆదర్శం…
ప్రశ్న: ఎం.రాజేష్‌`యువగళంలో 3 వేలకు పైగా కి.మీ పాదయాత్ర చేశారు. మీ ఫిట్‌నెస్‌ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు స్ఫూర్తి ఎవరు?
లోకేష్‌: ఫిట్‌నెస్‌ కన్నా సంకల్పం అవసరం. మార్పు కోసమే విద్యాశాఖను తీసుకు న్నాను. రోడ్‌ లెస్‌ ట్రావెల్‌ చేసి కష్టతరమైన రహదారిని సులభతరం చేసుకోవాలి. జీవి తంలో ఏదైనా సాధించాలనుకుంటే ఆ శక్తి మనకు వస్తుంది. నాకు ముగ్గురు వ్యక్తులు ఆదర్శం. లిక్వానియో సింగపూర్‌ ప్రధానిగా పనిచేశారు. మత్స్సకారులు ఉన్న చిన్న ప్రాం తాన్ని ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి అందరి సమస్యల గురించి తెలుసుకుంటారు. మంచి ఐడియాలను ఇంప్లిమెంట్‌ చేస్తారు. చంద్రబాబు క్రమశిక్షణకు మారుపేరు. 75 ఏళ్ల వయసులో అందరికంటే స్పీడ్‌గా పని చేస్తారు. వారి ముగ్గురి నుంచే నేను స్ఫూర్తి పొందాను. మీరు కూడా ఉన్నతమైన వ్యక్తుల ను రాజకీయాలకు అతీతంగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లండి.
ఉత్తీర్ణత శాతం పెరిగితే మరిన్ని సౌకర్యాలు
ప్రశ్న: షేక్‌ రేష్మా, కె.నీలిమా, రమ్య` మా కళాశాలలో 8 సెక్షన్లు ఉంటే నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి..మరో 4 గదులు మంజూరు చేయండి? ల్యాబ్‌లు ఏర్పాటు చేయించండి? రాత్రిపూట ఇబ్బంది కలగకుండా కళాశాల వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించండి?
లోకేష్‌: క్లాస్‌ రూమ్స్‌, పెయింటింగ్‌, ప్రహరీ గోడలు, ల్యాబ్స్‌ ఏర్పాటుకు కృషిచేస్తా. పెయింటింగ్‌ వేయించడంతో పాటు మిగతా సౌకర్యాలు కల్పిస్తాం. కష్టపడి చదివి మంచి పేరు తీసుకురండి. ఉత్తీర్ణత శాతం పెరిగితే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తా. పరీక్షలు పూర్త య్యాక అదనపు తరగతి గదులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం. అలాగే ఆదివారానికల్లా సీసీ కెమెరాలు పెట్టించి పోలీసుశాఖకు అనుసంధానిస్తాం.
నైతిక విలువల పెంపునకు చాగంటితో శిక్షణ
ప్రశ్న: వైష్ణవి` చాగంటి కోటేశ్వరరావు ద్వారా నైతిక విలువల పెంపుదలకు ఎటు వంటి చర్యలు తీసుకోబోతున్నారు?
లోకేష్‌: నేను ఇటీవల ఆయనను కలిశాను. పిల్లలకు ప్రత్యేకంగా ఒక బుక్‌ తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించాం. ఏప్రిల్‌ నుంచి పూర్తిస్థాయిలో క్లస్టర్‌ యూనిట్‌గా నేరుగా పిల్లలతో సమావేశమై చైతన్య పర్చేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. సమాజంలో మార్పురావాలంటే ముందుగా మహిళలు మాట్లాడాలి. మహిళలను అవమానకరంగా మాట్లాడే కొన్ని పద్ధతుల్లో మార్పు రావాలి. మార్పు తమ నుంచి, ఫిల్మ్‌ స్టార్స్‌ నుంచి, సమాజం నుంచి రావాలి.
డ్రగ్స్‌ బారిన పడకుండా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు
ప్రశ్న: పి.కేశవసాయి` యువతను డ్రగ్స్‌ నుంచి బయటకు తీసుకురావడానికి మార్గాలు చెప్పండి?
మంత్రి సత్యకుమార్‌ : విద్యార్థులంతా దుర్వ్యసనానికి దూరంగా ఉండాలి. ఎవరైనా డ్రగ్స్‌ బారిన పడితే టోల్‌ ఫ్రీ నెంబర్‌కు చెప్పండి. డీ ఎడిక్షన్‌ సెంటర్లు పెడుతున్నాం. యువతను డ్రగ్స్‌ బారిన పడకుండా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. మీరంతా దూరంగా ఉండటంతో పాటు మిత్రులు కూడా వాటి బారినపడకుండా కాపాడుకోవాలి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

నో స్టాక్.. కనిపించకూడదు!

Previous Post

నేటి నుంచి ఇంటర్‌ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం

Next Post

వైసీపీ భూ కబ్జాల నుంచి విముక్తి కల్పిస్తాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

కార్యకర్త
@ April 27, 2026
జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం
ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!
ఆంధ్రప్రదేశ్

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు
ఆంధ్రప్రదేశ్

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం

చైతన్యరధం
@ April 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026

కార్యకర్త
@ April 26, 2026
జగన్ రూల్స్ బుక్ అమలు చేస్తున్న శాసనమండలి చైర్మన్
ఆంధ్రప్రదేశ్

జగన్ రూల్స్ బుక్ అమలు చేస్తున్న శాసనమండలి చైర్మన్

చైతన్యరధం
@ April 26, 2026
Load More

ముఖ్య వార్తలు

నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist