చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కోవర్ట్‌.. కేరాఫ్‌ కేశినేని

టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా ఎద్దేవా

by చైతన్యరధం
Jan 20, 2024 at 9:36am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
కోవర్ట్‌.. కేరాఫ్‌ కేశినేని
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • టీడీపీలో ఉన్నప్పుడు నానీ స్థానం చంద్రబాబు పక్కన
  • నేడు వైసీపీ ఛోటా నాయకుల భజన బృందంలో..
  • నానీపై టీడీపీ అభ్యర్థి 2 లక్షల మెజారిటీతో గెలుస్తాడు
  • కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణంలో అతని పాత్ర శూన్యం
  • టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా ఎద్దేవా

అమరావతి: తెలుగుదేశంలో ఉన్నప్పుడు కేశినేని నానీకి మోసగాడిగా.. ద్రోహిగా కనిపించిన జగన్‌రెడ్డి, నేడు గొప్పవ్యక్తిగా కనిపించడం విడ్డూరంగా ఉందని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా ఎద్దేవా చేశారు. పీఆర్పీ, టీడీపీల మాదిరే త్వరలోనే వైసీపీ కూడా నానీ ని భరించలేమనే స్థితికి వస్తుందని, నానీకి నైతిక విలు వలు లేవు అనడానికి అతను చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శ నమని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్‌ ప్రజలు నానీకి ఘోర పరా భవాన్ని కానుకగా ఇవ్వనున్నారని స్పష్టంచేశారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి నానీపై 2లక్షల ఓట్ల మెజారిటీతో గెలవ బోతున్నాడు. తెలుగుదేశంలో ఉంటే చంద్రబాబు పక్కన నిలబడే వ్యక్తి,నేడు వైసీపీలో విజయసాయిరెడ్డి వెనకాల నిలబడే స్థితికి వచ్చాడు. విజయవాడ పార్లమెంట్‌ను శాసిస్తానని చెప్పుకున్న నానీ, నేడు వైసీపీలోని చిన్నా చితకా నేతలకు భజన చేసే దుస్థితికి దిగజారాడని విమర్శించారు.

అమరావతి పేరెత్తే అర్హత వైసీపీ నేతలకు లేదు
రాజధాని అమరావతి గురించి నానీ చేస్తున్న వ్యాఖ్య లు అన్నీ అసంబద్ధమైనవి. అమరావతిలో చదరపు గజం భూమి రూ.8వేలు ఉందంటున్న నానీకి విజయ వాడలో చదరపు గజం ఎంత ఉందో తెలియదా? విజ యవాడలో రూ.10వేలు ఉంటే, హైదరాబాద్‌లో రూ.18వేలు ఉంది. భూములపై నిరాధార ఆరోపణలు చేసి,చేసి.. వైసీపీ వాళ్లు తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్‌ అయ్యారు. గతంలో వారు చేసిన నిరాధార ఆరోపణల నే ఇప్పుడు నానీ మళ్లీ చేస్తున్నాడు. అమరావతి రైతు లు, మహిళలపై ఈ ప్రభుత్వం,ఈ ముఖ్యమంత్రి చేసిన దాష్టీకం, దమనకాండ నానీకి కనిపించలేదా? జరిగిన దారుణాలు ఆయన మర్చిపోయాడా? రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అమరావతి రైతులు పక్షాన నిలిస్తే, భూములిచ్చిన రైతులు, మహిళల్ని ఆ ప్రాంతంపై కక్ష పెట్టుకున్న జగన్మోహన్‌రెడ్డి దారుణంగా హింసించాడు. పోలీసులతో చిత్రహింసలకు గురిచేసి, వారిపై తప్పుడు కేసులు మోపి అన్యాయంగా జైళ్లకు పంపాడు. ప్రజా రాజధాని అమరావతి పేరెత్తే అర్హత నానీకే కాదు, వైసీపీ నేతలెవరికీ లేదు. 2024లో చంద్రబాబు ముఖ్య మంత్రి అవ్వగానే మొదట ప్రారంభించేది రాజధాని పనులేనన్న వాస్తవాన్ని నానీ గ్రహించాలని నాగుల్‌ మీరా అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

రూ.400 కోట్లు ఎందుకు పెట్టారో నానీ చెప్పాలి
తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అంటున్న నానీ.. రాష్ట్రంలో కల్తీ మద్యం ఎందుకు అధిక ధరకు అమ్ముతున్నారో చెప్పాలి. జగన్‌ రెడ్డి క్వార్టర్‌ మద్యాన్ని రూ.200లకు ఎందుకు అమ్మిస్తున్నాడో సమాధానం చెప్పాలి. అదే విధంగా లారీ ఇసుక రూ.12 నుంచి రూ.15వేలకు ఎందుకు అమ్ముతున్నారో కూడా చెప్పా లి. ఒకే ఎత్తున్న అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి తెలం గాణ ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు పెడితే, జగన్‌ రెడ్డి ప్రభుత్వం రూ.400 కోట్లు ఎందుకు ఖర్చుచేసిందో కూడా నానీ సమాధానం చెప్పాలి. కేంద్ర నిధుల్ని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తోం ది అన్న కేంద్రమంత్రుల వ్యాఖ్యలపై, ఒక పార్లమెంటేరి యన్‌గా నానీ స్పందించాలి. నానీ ఎక్కడున్నా చేసేది కోవర్ట్‌ ఆపరేషనే. వైసీపీలో ఉండి మరో పార్టీకి కోవర్ట్‌ గా పనిచేస్తాడు. గతంలో టీడీపీలో ఉంటూ వైసీపీ కోవర్ట్‌గా పనిచేశాడు. తెలుగుదేశం గెలవదని సర్వేలు చెబుతున్నాయి అంటున్న నానీ.. అదే పార్టీ బీ ఫామ్‌ కోసం ఎందుకు వెంపర్లాడాడు? తెలుగుదేశంలో ఉన్న ప్పుడు తన పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజక వర్గాల అభ్యర్థుల్ని పిలిచి వారితో మాట్లాడి, వారికి ఏనా డూ భోజనం పెట్టించని కేశినేని నానీ, ఇప్పుడు వైసీపీ వారికి బ్రహ్మండంగా భోజనాలు పెడుతున్నాడు. ఢల్లీి లో కూడా ఇలానే వ్యవహరించాడని నాగుల్‌మీరా తప్పుబట్టారు.

కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణంలో నానీ పాత్ర శూన్యం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయ వాడ నగరం కళకళలాడితే, నేడు వెలవెలబోతున్నది నిజం కాదా నానీ? విజయవాడ నగరంలో రోడ్లు వేసింది, డ్రైనేజ్‌ లు నిర్మించింది, మొక్కలు నాటించింది టీడీపీ ప్రభుత్వంలో కాదా నానీ? కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టింది చంద్రబాబు అయితే, అంతా తనవల్లేనని నానీ చెప్పుకోవడం హాస్యాస్పదం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ గురించి మాట్లాడినప్పుడు నానీ ఆయనకు కాగితాలు అందించి ఉండొచ్చుగానీ, దాని నిర్మాణంలో నానీ పాత్ర శూన్యం. విజయవాడ పార్లమెంట్‌ పరిధి లోని ఏడు నియోజకవర్గాల్లో నానీని పట్టించుకునే నాథుడే లేడు. అవినీతి, దోపిడీ, కుంభకోణాల్లో కూరుకుపోయిన వైసీపీలో చేరిన నానీ కూడా త్వరలోనే రాజకీయ జీవితానికి ముగింపు పలికి పాతాళంలోకి కూరుకు పోవడం ఖాయమని నాగుల్‌మీరా అన్నారు.

నానీ లాంటి వారిని ప్రజలు పట్టించుకోరు
టీడీపీలో ఉన్నప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కేవలం 25 స్థానాలు మాత్రమే వస్తాయన్న నానీ, ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాక టీడీపీకి 40 స్థానాలు మాత్రమే దక్కుతాయంటున్నాడు. ఏ రోటికాడ ఆ పాట పాడే నానీ లాంటి వారిని ప్రజలు పట్టించుకోరు. రాష్ట్ర ప్రజలందరూ తమ బతుకులు, తమ బిడ్డల భవిష్యత్‌ బాగుపడాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు గెలిస్తేనే తమకు భవిష్యత్‌ అని ప్రజలంతా గట్టిగా నమ్ముతున్నారు. మరలా జగన్‌ రెడ్డికి ఓటేస్తే రాష్ట్రం ఖాళీ అవుతుందని ప్రజలకు అర్థమైంది. టీడీపీ రా..కదలిరా సభకు వచ్చిన జనాన్నిచూసి గుడివాడ నానీకి గుండెలు అదిరిపోయాయి. కొడాలి నానీ ఎప్పుడూ గుడివాడలో ఉండడు. సభకు వెళ్లిన మేమే 2 కిలోమీటర్లు నడిచి సభా ప్రాంగణానికి వెళ్లాం. నానీ జబ్బుతో బాధపడుతూ.. చంద్రబాబు సభకు జనమే రాలేదంటే ఎవరు నమ్ముతారు?. తారకరాముడిని గెలిపించిన గుడివాడ ప్రజలు వచ్చే ఎన్నికల్లో వెనిగండ్ల రాముని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నానీ చేసిన పనులు.. బూతులకు ప్రజలు సిగ్గుతో చచ్చిపోతున్నారు. గెలవనని అర్థమయ్యే నానీ నోటతో పబ్బం గడుపతున్నాడని మీరా ఎద్దేవా చేశారు.

Previous Post

తప్పులు చేసే అధికారులకు గిరీషా గతే: బొండా

Next Post

కోడికత్తి కేసులో అసలు ముద్దాయి జగన్‌రెడ్డే

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-05-2026

కార్యకర్త
@ May 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ఆంధ్రప్రదేశ్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!
ఆంధ్రప్రదేశ్

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist