ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు – 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు
ఢిల్లీలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు - 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు, వివిధ రంగాలకు, పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు. సమావేెెశంలో పాల్గొన్న సీఐఐ అధ్యక్షుడు ముకుందన్, సీఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీ.