చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

50 ఏళ్లు హీరోగా..భళా బాలయ్య!

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో పేరు నమోదు

by చైతన్యరధం
Aug 25, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
50 ఏళ్లు హీరోగా..భళా బాలయ్య!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అత్యంత అరుదైన గౌరవం
  • వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో పేరు నమోదు
  • ఈ గుర్తింపు పొందిన తొలి భారతీయ నటుడు
  • కెరీర్‌ ఆర్ద శతాబ్దం దాటినా అగ్రనటుడిగానే
  • అన్ని జానర్లలో నటించిన ఏకైక హీరో

హైదరాబాద్‌ (చైతన్యరథం): ధీóరోదాత్త హీరోయిజానికి మరోపేరు. తూటాల్లాంటి మాటలతో థియోటర్ల టాప్‌ లేపే స్టార్‌డమ్‌కి కేరాఫ్‌ అడ్రస్స్‌. రికార్డుల మొనగాడు. బాక్సాఫీస్‌ రారాజు. మాస్‌ అనే పదానికి పర్యాయపదం. ఎన్ని ఉపమానాలు చెప్పుకున్నా అవన్నీ గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌.. బాలయ్యకు సొంతం! ఆయన ఖ్యాతి ఇప్పుడు దేశం దాటి అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది.
నటసింహం పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదైంది. భారతీయ సినిమాలో 50 సంవత్సరాల పాటు హీరోగా నటించి మెప్పించినందుకు బాలకృష్ణ పేరుని యూకేలోని వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (గోల్డ్‌ ఎడిషన్‌)లో చేర్చుతున్నట్లు దాని నిర్వాహకులు లేఖ ద్వారా తెలియజేశారు. భారతీయ సినీ పరిశ్రమ నుంచి ఆ రికార్డ్‌ సాధించిన ఏకైక నటుడు మన బాలయ్యే. 50 ఏళ్ల సినీ కెరీర్‌ పూర్తి చేసుకున్న బాలకృష్ణ ఇప్పటికీ అగ్రహీరోగా కొనసాగుతుండడం విశేషం.

సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఈ నెల 30న బాలయ్యను ఈ పురస్కారంతో సత్కరించనున్నారు. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సీఈఓ సంతోష్‌ శుక్లా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బాలయ్య 5 దశాబ్దాల సినీ ప్రస్థానం కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకం అని ఆయన కొనియాడారు. యాభై ఏళ్ళుగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ నేటికీ బాలయ్యలో అదే క్రమశిక్షణ, అదే ఉత్సాహం కనిపిస్తుంటుంది. నేటికీ సూపర్‌ హిట్స్‌ ఇస్తూనే ఉన్నారు. ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు పెద్ద హీరోలు రెండు మూడేళ్ళకు ఓ సినిమా చేస్తుంటే బాలయ్య మాత్రం ఇక నుంచి ఏడాదికి మూడు సినిమాలు చేస్తానని చెప్పారు.
అన్ని జానర్లలో నటించిన ఏకైక అగ్ర నటుడు..
1974లో ‘తాతమ్మ కల’తో బాలకృష్ణ సినీ జీవితం మొదలైంది. మంగమ్మగారి మనవడు, సీతారామకల్యాణం, ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, అఖండ.. ఇలా క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయాలు అందుకున్నారు. 1000కి పైగా రోజులు ప్రదర్శితమై ‘లెజెండ్‌’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌, సోషియో ఫ్యాంటసీ, బయోపిక్‌.. ఇలా అన్ని జానర్లలో నటించిన ఏకైక అగ్ర నటుడిగా బాలయ్య రికార్డు సృష్టించారు.

సంబంధితవార్తలు

మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు.

భారతదేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్ మేకర్లు, బిజినెస్ మైండ్స్ కు ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 పేరిట ముంబైలో అవార్డులను ప్రదానం చేసింది.

People of AP, it’s kinda chic to have a CM who treats working 24×7 for the state as the bare minimum

అటు జాతీయ అవార్డు.. ఇటు రికార్డు
సినీ, సామాజిక రంగాలకు చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం అందించిన పద్మభూషణ్‌ పురస్కారాన్ని బాలకృష్ణ కొన్ని నెలల క్రితం స్వీకరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆయన నటించిన భగవంత్‌ కేసరి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాకుండా వాణిజ్యపరంగా కూడా విజయవంతమై ఇటీవల ప్రకటించిన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో.. ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ క్రమంలో తాజాగా వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (డబ్ల్యూబీఆర్‌), యూకే, యుఎస్‌ఎ, కెనడా, స్విట్జర్లాండ్‌, ఇండియా, యుఏఇతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ, వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని నటసింహం నందమూరి బాలకృష్ణకి ప్రదానం చేస్తున్నారు. భారతీయ సినిమాలో అత్యంత ఘనమైన ఆయన వారసత్వం ఇప్పుడు డబ్ల్యూబీఆర్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో నమోదు అవుతోంది.

ఈ ప్రత్యేక గుర్తింపు బాలకృష్ణ అపూర్వమైన సినిమా జైత్రయాత్రకి లభించిన గౌరవంగా నిలుస్తుంది. 50 సంవత్సరాలు అగ్ర హీరోగా కొనసాగటం అద్భుతమైన మైలురాయి. ఇది ప్రపంచ సినిమా చరిత్రలో కూడా అత్యంత అరుదైన ఘనతగా నిలుస్తుంది. తన తండ్రి, లెజెండరీ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) వారసత్వాన్ని కొనసాగిస్తూనే టాలీవుడ్‌లో తన ఆల్‌రౌండ్‌ పతిభతో, శక్తివంతమైన స్క్రీన్‌ ప్రెజెన్స్‌, కళపట్ల అవిరామమైన నిబద్ధతతో తనదైన ప్రత్యేక గుర్తింపును బాలకృష్ణ సాధించుకున్నారు. 60 దాటినా తగ్గని ఉత్సాహం, క్రమశిక్షణ, కళాత్మకమైన నటన అన్నితరాల సినిమా ప్రేమికులను ఆయనకు అభిమాన పాత్రులను చేసింది.
అందరు కళాకారుల మాదిరిగానే బాలకృష్ణ కూడా తన మార్గంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. కానీ ఆయన స్థిరచిత్తం, ధైర్యం, విభిన్న పాత్రలతో నిరంతర ప్రయోగాలు ఎప్పటికప్పుడు మారుతున్న పరిశ్రమలో ఆయనను విజేతగా నిలిపాయి.
బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అద్భుతమైన హ్యాట్రిక్‌ విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు, ప్రజల విశ్వాసం, ప్రేమను మరోసారి గెలుచుకున్నారు. నిబద్ధత, డైనమిక్‌ లీడర్‌షిప్‌తో హిందూపూర్‌ రూపురేఖలు మార్చడమే కాకుండా దానిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించారు.
ఇది భారతీయ సినిమాలో గోల్డెన్‌ బెంచ్‌మార్క్‌ను స్థాపించిన వారసత్వం. సంప్రదాయాలను గౌరవిస్తూనే నిరంతరం తనను తాను పునర్నిర్మించుకునే ఆయన సామర్థ్యం, ఒక ప్రముఖ నటుడి ప్రస్థానంగా మాత్రమే కాకుండా తరాలను కలిపే సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.

బాలకృష్ణ గొప్పతనం సిల్వర్‌ స్క్రీన్‌ను దాటి ప్రజా సేవలో ఎంతగానో విస్తరించింది. గత 15 సంవత్సరాలుగా, బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చైర్మన్‌గా అభాగ్యులకు వైద్యసేవలు అందించటాన్ని ఒక ఉదాత్త కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. మోడువారిన ఆశలను చిగురింపజేస్తూ రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించటం, నిరుపేదలకు కరుణతో ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడం… ఆయన మానవతావాదానికి అద్దం పడుతుంది. ఇటు కళారంగంలో అద్వితీయ ప్రతిభ.. అటు విస్తృత సామాజిక సేవ ఒక అరుదైన కలయిక. నటసింహం నందమూరి బాలకృష్ణకు డబ్ల్యూబీఆర్‌ గోల్డ్‌ ఎడిషన్‌లో గుర్తింపు లభించటం..అర్ధ శతాబ్దానికి పైగా స్టార్‌డమ్‌ను పునర్నిర్వచించిన ఐకానిక్‌ నటుడికి దక్కిన అపూర్వ గౌరవం. నటన, ప్రజా జీవితంలోనే కాకుండా ఆరోగ్య రంగంలో కూడా అనితర సాధ్యమైన సేవలందిస్తూ సామాజిక సేవలో ఛాంపియన్‌గా నిలిచిన నాయకుడు ఆయన. తరాలను స్ఫూర్తిమంతం చేసే సాంస్కృతిక రాయబారి.

Previous Post

యూరియాపై గట్టి నిఘా

Next Post

ఏళ్ల కలలు నిజమైన వేళ..!

మరిన్ని వార్తలు

31వ రోజూ ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

31వ రోజూ ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ August 27, 2026
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం
ఆంధ్రప్రదేశ్

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

చైతన్యరధం
@ August 27, 2026
జనవరి 1నుంచి ‘సంజీవని’
ఆంధ్రప్రదేశ్

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-08-2026

కార్యకర్త
@ August 27, 2026
మంగళగిరిలో మోడల్ రైతు బజార్
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..
ఆంధ్రప్రదేశ్

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
మత్స్యకారుల ఆచూకీ లభ్యత
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుల ఆచూకీ లభ్యత

చైతన్యరధం
@ August 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-08-2026

కార్యకర్త
@ August 26, 2026
Load More

ముఖ్య వార్తలు

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

చైతన్యరధం
@ August 27, 2026
జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
నేను సంరక్షకుడినే..

నేను సంరక్షకుడినే..

చైతన్యరధం
@ August 27, 2026
ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

ఫుడ్ ప్రాసెసింగ్‌తో పంటలకు విలువ జోడిద్దాం

చైతన్యరధం
@ August 25, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

31వ రోజూ ఇంటింటికీ తెలుగుదేశం

31వ రోజూ ఇంటింటికీ తెలుగుదేశం

చైతన్యరధం
@ August 27, 2026
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

ప్రపంచస్థాయి ప్రమాణాలతో అసెంబ్లీ భవనం

చైతన్యరధం
@ August 27, 2026
జనవరి 1నుంచి ‘సంజీవని’

జనవరి 1నుంచి ‘సంజీవని’

చైతన్యరధం
@ August 27, 2026
మంగళగిరిలో మోడల్ రైతు బజార్

మంగళగిరిలో మోడల్ రైతు బజార్

చైతన్యరధం
@ August 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist