వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులైన 2,027 కుటుంబాలకు రూ.250 కోట్ల పరిహారం చెక్కును క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. అనంతరం నిర్వాసితులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మార్కాపురం జిల్లా ప్రజాప్రతినిధులు, నిర్వాసితులు పాల్గొన్నారు.