విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. సమస్యలపై ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.