చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దొంగలు, క్రిమినల్స్‌ కంపెనీ వైసీపీ!

by చైతన్యరధం
Jul 25, 2025 at 6:09am
in ఆంధ్రప్రదేశ్, సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అవినీతి, అనైతికం, అక్రమార్జన వైసీపీ సంస్కృతి. దొంగలు, క్రిమినల్స్‌, తీవ్ర నేరాలు చేసినవారంతా వైసీపీలోనే ఉన్నారు. దొంగలు రాజ్యమేలితే ఎన్ని అనర్ధాలు చోటుచేసుకొంటాయో, ప్రజాధనం ఏవిధంగా దోపిడీకి గురవుతుందో జగన్‌ హయాంలో జరిగిన మద్యం కుంభకోణమే పెద్ద ఉదాహరణ. సిట్‌ వెల్లడిరచిన వాస్తావాలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. మద్యం మాఫియా వేలకోట్ల ప్రజాధనాన్ని ఏవిధంగా కొల్లగొట్టిందో చెప్పడానికి మద్యం కుంభకోణమే దుష్టాంతం. ఐదేళ్ల అడ్డగోలు పాలనలో ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు అడ్డూ అదుపూ లేకుండా అనేక మార్గాలలో ఎన్ని వేలకోట్లు కొల్లగొట్టారో ఏ ఆర్ధిక నిపుణుడు నిగ్గుతేల్చగలడు? రాజ్యాంగ ప్రమాణాలకు పాతరేసి మద్యం, మైన్‌, శాండ్‌, గనులు, భూమాఫియా, మట్టి మాఫియా, అటవీ మాఫియా, వాగులు, వంకలు, కొండలు, చివరకు శ్మశానాలను సైతం వదలకుండా తిన్నవాడికి తిన్నంతగా తినిపించిన ఘనుడు జగన్‌రెడ్డి. అధికారాన్ని అవినీతి గనిగా మార్చారు. జగన్‌ పాలన అవినీతిపరులకు స్వర్గధామమైంది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని బొక్కిన జగన్‌రెడ్డి ముఠాని చట్టబద్దంగా శిక్షించాలి.

అక్రమమార్గంలో జగన్‌ ముఠా దోచుకొన్న వేలకోట్లను కూటమి ప్రభుత్వం రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలుచేసి మొత్తాన్ని ఖజానాకు చేర్చాలి. జగన్‌రెడ్డి ముఠా చేసిన దోపిడీ సొమ్మును కక్కిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ మిగులు బడ్జెట్‌వున్న రాష్ట్రంగా మారుతుంది. పాలకులం కాదు, సేవకులమంటూ నంగనాచి తనాన్ని అభినయించి.. జగన్‌ చేసిందంతా అవినీతే! లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, అమూల్యమైన జాతిసంపదను పెద్దఎత్తున లూటీ చేశారు. పంచభూతాలను దిగమింగిన ఘనులు వైసీపీ నాయకులు. రాష్ట్రంలో జగన్‌ జమానాలో జరిగిన మద్యం కుంభకోణం దేశ చరిత్రలోనే అతి పెద్దది. అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీలనుంచి నాటి ప్రభుత్వ పెద్దలు రూ.3,500 కోట్ల ముడుపులు దండుకున్నారని సిట్‌ ప్రాథమికంగా తేల్చింది. జగన్‌ హయాములో నాసిరకం మద్యం ధరలు ఏకంగా 43.7శాతం పెరిగాయి.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-05-2026

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

విషతుల్యమైన బ్రాండ్లను జనంమీదకు వదలడంతో.. ఆరోగ్యం దెబ్బతిని వైద్య ఖర్చుల రూపేణా అభాగ్యులు నష్టపోయింది రూ.40వేల కోట్లని సమాచారం. ప్రభుత్వ మద్యం మాయల కారణంగా రూ.18 వేల కోట్లకుపైగా రాష్ట్రాదాయం కోల్పోయింది. మాజీ సీఎం జగన్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి, జగన్‌ కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, జగన్‌ ఓఎస్టీ పి కృష్ణమోహన్‌ రెడ్డి, వైకాపా నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి, జగన్‌ సతీమణి భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ, నాటి ప్రభుత్వ పెద్దల తరపున ముడుపుల వసూళ్ల నెట్‌వర్క్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఆ సొమ్మును జగన్‌కి చేర్చిన ప్రధాన నిందితుడు రాజ్‌ కెసిరెడ్డి, ఆయన అనుచరగణం సహా మొత్తం 12మంది కలిసి అతి పెద్ద భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 2019లో వైకాపా అధికారంలోకి రాగానే ముడుపులు కొల్లగొట్టేందుకు, దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానాన్ని రూపొందించి ప్రభుత్వ మద్యం దుకాణాలు ద్వారా మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నింటినీ వైకాపా ముఠా గుత్తాధిపత్యంలో పెట్టుకుంది. జే బ్రాండ్ల మూలధర ఆధారంగా ఒక్కో మద్యం కేసుకు రూ.150-600 చొప్పున ముడుపులుగా నిర్ణయించి, అవి చెప్పిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చింది. అందుకు నిరాకరించిన కంపెనీల బ్రాండ్లను మార్కెట్‌నుంచి తరిమేసారు. ఇలా ముడుపుల రూపంలోనే రూ.3,500 కోట్లకు పైగా కొల్లగొట్టింది. రూ.లక్ష కోట్లకు పైగా మద్యం విక్రయాలను నగదు రూపంలోనే చేపట్టింది. రికార్డుల్లో చూపించకుండా సుంకం చెల్లించని మద్యాన్ని అమ్మి ఆ సొమ్ము దోపిడీ చేసినట్టు సిట్‌ వెల్లడిరచింది.

జగన్‌రెడ్డిలో స్వార్ధం, అత్యాశ పెరిగిపోయి నైతికత, విలువలు, మానవీయత కనుమరుగయ్యాయి. ఎలాగైనా సరే సంపాదించడమే జగన్‌రెడ్డికి ముఖ్యం. అత్యాశతో మంచిని, నైతికతను మరచి ఎలా దోపిడీకి పాల్పడ్డారో మద్యం కేసు విచారణలో సిట్‌ వెలుగులోకి తెచ్చిన సంఘటనలే సాక్ష్యాలు. సిట్‌ విచారణలో బయటపడిన భాగోతాలు చూసి జనానికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. జె`ముఠా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనార్ధం వినియోగించేందుకు వీలుగా రెవెన్యూ రికవరీ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తేవాలి. దోపిడీ సొమ్మును ఖజానాకు చేర్చి.. ప్రజా సంక్షేమానికి వినియోగించాలి. శిక్షలు పడతాయన్న భయం లేకపోవడం వల్లే జగన్‌ ముఠా విశ్వరూపం చూపింది. మద్యం మాఫియాపట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పేద ప్రజల ఆరోగ్యాన్ని, ఆర్ధిక వ్యవస్థను కకావికలం చేసిన వారిని ఉపేక్షించడం ఎంతమాత్రం మంచిది కాదు. తన దుష్పరిపాలనను మరిపించేందుకు పరామర్శల పేరిట శవరాజకీయాలు చేస్తున్నాడు జగన్‌. పొగాకు, మామిడి రైతులతో రాజకీయం చేసి లబ్ది పొందాలని చూశాడు. మద్యం కేసు సిట్‌ కట్టుకథేనని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని జగన్‌ ముఠా చెప్పడం.. నేరం నుంచి తప్పించుకునే ప్రయత్నమే. ఈ కుటిల యత్నాన్ని కూటమి ప్రభుత్వం తిప్పికొట్టక తప్పదు!

నీరుకొండ ప్రసాద్‌

Previous Post

క్వాంటం వ్యాలీలోకి క్యూపిఐఏఐ

Next Post

మంగళగిరి జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ పార్కును..దేశానికే తలమానికంగా నిర్మించాలి

మరిన్ని వార్తలు

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!
ఆంధ్రప్రదేశ్

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

చైతన్యరధం
@ May 16, 2026
ఎక్సైజ్ విధానంలో పారదర్శకత
ఆంధ్రప్రదేశ్

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

చైతన్యరధం
@ May 16, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు
ఆంధ్రప్రదేశ్

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు
ఆంధ్రప్రదేశ్

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!
ఆంధ్రప్రదేశ్

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం
ఆంధ్రప్రదేశ్

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ
ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
Load More

ముఖ్య వార్తలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

హైబ్రిడ్ మోడ్‌లో మహానాడు!

చైతన్యరధం
@ May 16, 2026
ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

ఎక్సైజ్ విధానంలో పారదర్శకత

చైతన్యరధం
@ May 16, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist