గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తాం నారా లోకేష్ వెల్లడి
టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా గురువారం ప్రొద్దుటూరునియోజకవర్గం నంగునూరు ...




















