సిట్ ఏర్పాటు చేసి ఆక్రమిత భూములు స్వాధీనం చేసుకుంటాం : నారా లోకేష్ వెల్లడి
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సిట్ ఏర్పాటుచేసి హఫీజ్ ఖాన్ ఆక్రమించిన భూములను సొంతదారులకు అప్పగిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. ...





















