చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రోశయ్య సేవలు, ఆనవాళ్లతో మ్యూజియం ఏర్పాటు ఆర్యవైశ్యులకు నారా లోకేష్ హామీ

చైతన్యరధం by చైతన్యరధం
May 9, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
nara lokesh

nara Lokesh about Konijeti Rosaiah

Share on FacebookShare on TwitterShare on Whatsapp

పార్టీ వేరైనా రోశయ్య అంటే ఎంతో గౌరవం
రోశయ్య మరణంతో ఆర్యవైశ్యులకు పెద్దదిక్కు లేకుండాపోయింది
టిడిపి వచ్చాక పన్నుల విధానం ప్రక్షాళన
ఆర్యవైశ్యులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తాం
రౌడీషీటర్లు అందర్నీ జైలులో పెడతాం
ఆర్యవైశ్యులతో నారా లోకేష్ ముఖాముఖి

రోశయ్యకు ప్రతి పుట్టినరోజుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేవాడిని. రాజకీయాలకు అతీతంగా రోశయ్య పని చేశారు. రోశయ్య చనిపోయినప్పుడు సీఎం జగన్ వెళ్లలేదు. రోశయ్య కాంగ్రెస్ అయినా మాకు ఆయనంటే గౌరవం. రోశయ్యకు తగిన గౌరవం కల్పిస్తాం. మ్యూజియం ఏర్పాటు చేసి, ఆయన సేవల తాలూకా ఆనవాళ్లు మ్యూజియంలో ఏర్పాటు చేస్తాం అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కర్నూలులోని పూల బజార్ లో ఉన్న శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొనరు. అనంతరం శ్రీవాసవి కన్యాకాపరమేశ్వరి చిన్నమ్మవారిశాలలో ఆర్యవైశ్యులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఎప్పుడూ అండగా ఉండేది టీడీపీనే.

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మధ్య పెద్దవాదనలు జరిగినప్పుడు రోశయ్య సంధాన కర్తగా ఉండేవారు. రోశయ్య సీఎం అయ్యాక చంద్రబాబుకు సెక్యూరిటీ కల్పించారు. రోశయ్య చనిపోవడంతో ఆర్యవైశ్యుల్లో పెద్దదిక్కు లేకుండా పోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల్లో పేదరికం ఉందని చెప్పగానే చంద్రబాబు రూ.30 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం మారాక కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. టీడీపీ వచ్చాక దామాషా ప్రకారం నిధులు కేటాయించి ఖర్చు చేస్తాం. పేదరికానికి కులం, మతం ఉండదు అని లోకేష్ స్పష్టం చేశారు. కొన్ని కులాలతో పాటు ఆర్యవైశ్యులకు వైసీపీ పాలనలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ కులాల పట్ల వైసీపీకి ఎంత చిన్నచూపు ఉందో అర్థం చేసుకోవాలి. నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎవర్ని కదిలించినా బాధితులుగా ఉన్నారు. పోలీసులు కూడా బయటకు వచ్చి మేము కూడా ఈ ప్రభుత్వంలో బాధితులమే అని వాపోతున్నారు.

పక్కరాష్ట్రాల అభివృద్ధిని చూసి అసూయ పడాల్సి వస్తోందన్నారు. సమర్థవంతమైన పాలన లేక రాష్ట్రం వెనకబడుతోంది. అందరిలో చైతన్యం రావాలి. ఒక్కరిపై కేసు పెడతారు. వెయ్యి మందిపై పెడతారా.? కర్నూలు ఎందులో తక్కువ. అభివృద్ధికి అన్ని అర్హతలున్నాయి. ఏపీ బ్రాండ్ దెబ్బతింది. అమర్ రాజా ఎక్కువ పన్ను చెల్లిస్తుంది. అలాంటి కంపెనీని తెలంగాణకు తరిమారు అని లోకేష్ చెప్పారు. ఇప్పడు ఈ కామర్స్ వచ్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం కల్పించాలి. బోర్డ్ ట్యాక్స్ లు రద్దు చేయాలి. విద్యుత్ బిల్లు, వంటి ట్యాక్స్ తగ్గించాలి. టీడీపీ వచ్చాక పన్నుల ప్రక్షాళన చేస్తామని లోకేష్ వెల్లడించారు. కర్నూలులో 1000 మెగావాట్లతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. నాలుగేళ్లుగా సోలార్ ప్లాంట్ పై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు నేను చూసుకుంటా. అధికారంలోకి వచ్చాక జీఎస్టీ పోర్టల్ సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి, షాపుల ఏర్పాటుకు అవసరమైన ఖర్చు తగ్గించాలి. చెత్తపన్ను కట్టకపోతే చెత్త తెచ్చి షాపు ముందు పోస్తున్నారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించాలి. అని అభిప్రాయపడ్డారు.

ఆర్యవైశ్యులను రాజ్యసభకు పంపింది టీడీపీనే. శిద్ధా రాఘవరావుకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చాం. 2014 నుండి 2019 వరకు మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. తప్పకుండా వైశ్యులను రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాద్యత తీసుకుంటాం అని చెప్పారు. ఇద్దరు ఎంపీలు, 14 ఎమ్మెల్యేలను గెలిపించండి కర్నూలును మేము అభివృద్ధి చేస్తామని హామ ఇచ్చారు. ఆర్యవైశ్య మహాసభ ఏర్పాటు చేసింది టీడీపీనే. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యూట్రల్ గా ఉన్నవాటిల్లోకి రాజకీయాలు తెచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన చేస్తాం.. మీ సమక్షంలో మార్పులు జరగాలి. వాటికి మేము సహకరిస్తాం. విదేశాలకు వెళ్లి చదవాలన్న ఆశ చాలా మందిలో ఉంది. ఏపీకి మంచి వనరులు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోనూ ఆంధ్రులు ఉన్నారు. వారికి మంచి అవకాశాలు కల్పిస్తే సొంత రాష్ట్రానికి వచ్చి పనులు చేసుకుంటారు.

ఆర్థికంగా వెనకబడిన ఓసీలకు కేంద్రం 10 రిజర్వేషన్ అమలు చేసింది. కానీ ఈ ప్రభుత్వం అమలు చేయలేదు.. మేము వచ్చాక అమలు చేస్తామని వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆర్యవైశ్యులపై దాడులు జరిగాయా? కానీ వైసీపీ నేతలు మాత్రం వారి పార్టీకి చెందిన సుబ్బారావు గుప్తాపై దాడి చేసి గంజాయి కేసు పెట్టారు. యర్రగొండపాలెంలో ఆదినారాయణ అనే వ్యక్తిని చంపారు. తెనాలిలో కార్పొరేటర్ ను కొట్టారు. వైశ్యులపై ఈ ప్రభుత్వంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దాడులకు పాల్పడిన వారిని చంద్రబాబు వదిలిపెట్టరు. రౌడీషీటర్లనందరినీ జైల్లో పెడతాం. దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం. వైశ్యులకి రక్షణ కల్పిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Tags: Dalit Bandhu CBNlokeshlokesh padayatralokesh yuvagalamlokesh yuvagalam padayatraNara lokeshnara lokesh padayatranara lokesh padayatra in apnara lokesh padayatra yuvagalamnara lokesh yuva galamNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatraTDPtdp nara lokesh yuvagalamtdp nara lokesh yuvagalam padayatrayuvagalamyuvagalam padayatra
Previous Post

అధికారంలోకి రాగానే పెన్షన్ అందజేస్తాం దివ్యాంగునికి నారా లోకేష్ హామీ

Next Post

రాజధానిలో యాదవసంఘ భవనానికి స్థలం నారా లోకేష్ వెల్లడి

Next Post
nara lokesh

రాజధానిలో యాదవసంఘ భవనానికి స్థలం నారా లోకేష్ వెల్లడి

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.