బ్రాహ్మణ సంక్షేమ పధకాలు అన్నీ పునరుద్దరిస్తాం : నారా లోకేష్ వెల్లడి
టిడిపి అధికారంలోకి రాగానే గతంలో బ్రాహ్మణులకు అందజేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ...










