Tag: హైకోర్టు

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేం

అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేం

అమరావతి,హైదరాబాద్‌: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. హయగ్రీవ ...

AP High Court

వైసీపీకి ఝలక్

పోస్టల్‌ బ్యాలెట్లపై వైసీపీ పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల అంశంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌ ఫారంపై ఆర్వో సంతకం ఉంటే ...

మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

అమరావతి: మద్యం కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత ...

దూళిపాళ్ల నరేంద్రకు ముందస్తు బెయిల్‌ మంజూరు

దూళిపాళ్ల నరేంద్రకు ముందస్తు బెయిల్‌ మంజూరు

అమరావతి,చైతన్యరథం: హత్యాయత్నం కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ...

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట!

స్కిల్‌ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట!

బెయిల్‌ ఇచ్చేందుకు 24 కారణాలు చూపిన న్యాయమూర్తి అకారణంగా వ్యక్తి స్వేచ్ఛను హరించటం శిక్షించటమే అవుతుందని వ్యాఖ్య సీఐడీ ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోయిందన్న న్యాయస్థానం చంద్రబాబు ఇక ...

సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం ఆరంభం

సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం ఆరంభం

అమరావతి: సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకి స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు ...

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

- 17ఏ తీర్పుకు బెయిల్‌కు ఎటువంటి సంబంధం లేదు - చంద్రబాబును కస్టడీలో ఉంచడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు అమరావతి, చైతన్యరథం: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు ...

చంద్రబాబు బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా

చంద్రబాబు బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా

అమరావతి: స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ ఈ నెల 16 (గురువారానికి)వ తేదీకి వాయిదా పడిరది.  సీఐడీ తరపున ఏఏజీ పొన్నువోలు సుధాకర్‌ ...

రాజేష్‌ విషయంలో పొరపాటు జరిగింది హైకోర్టులో సీఐడీ ఒప్పుకోలు

రాజేష్‌ విషయంలో పొరపాటు జరిగింది హైకోర్టులో సీఐడీ ఒప్పుకోలు

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనకు ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ టీడీపీ నేత, లోకేష్‌ సన్నిహితుడు కిలారు రాజేష్‌ వేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో ...

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ 15కి వాయిదా

స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ 15కి వాయిదా

సీఐడీ పదేపదే వాయిదాలు కోరడంపై ఆగ్రహం ఇదే చివరి వాయిదా అని స్పష్టం చేసిన హైకోర్టు అమరావతి: స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు ...

Page 1 of 2 1 2

ముఖ్య వార్తలు

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

తెలుగు జాతి కీర్తి రామోజీ

తెలుగు జాతి కీర్తి రామోజీ

అక్షరాలు, విశ్వసనీయత, విలువలే ఆయుధాలు ఆయన సృష్టించిన వ్యవస్థలు తెలుగుజాతి ఆస్తి ఇక నుంచి అధికారికంగా జయంతి నిర్వహిస్తాం అమిత్ షా రావడం గౌరవంగా భావిస్తున్నాం ఎక్సలెన్స్...

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

పంచాయతీల్లోనూ సత్తా చాటాలి

గ్రామస్థాయి ఎన్నికలను తేలిగ్గా తీసుకోవద్దు కూటమి బలపరిచిన అభ్యర్థులే గెలవాలి కొందరు హింసనే నమ్ముకుంటారు... కూటమి ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంది ప్రజలకు మంచి చేయడానికే అధికారం వైసీపీ తప్పుడు...

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

తాజా సంఘటనలు

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

రామోజీరావు ప్రతిఒక్కరికీ ఆదర్శం

విజయవాడ(చైతన్యరథం): మన కోసం మనం సాధించేది విజయం.. సమాజం కోసం మనం చేసేది భావితరాలకు అందిం చే స్ఫూర్తి..అలాంటి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి రామోజీరావు. ఆయన అడుగు జాడలు,...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist