పేద కుటుంబం ఉండటానికి సెంటుస్థలం సరిపోతుందా…?
అమరావతి: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లో ఉన్న చిన్న ఇంటిని కూడా అమ్ముకునేందుకు సిద్ధపడ్డారని, ...
అమరావతి: వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో హైదరాబాద్‌లో ఉన్న చిన్న ఇంటిని కూడా అమ్ముకునేందుకు సిద్ధపడ్డారని, ...
రాజమహేంద్రవరం : టీడీపీ అధినేత చంద్రబాబును ఈ ప్రభుత్వం మానసికంగా ఏమీ చేయలేక శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రులు కొత్తపల్లి జవహర్, పీతల ...
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ శనివారం తలపెట్టిన ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ కార్యక్రమానికి బాబు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ...
మొదటి ఎఫ్‌ఐఆర్ లో చంద్రబాబు పేరు లేకపోవడంపై విస్తుపోయిన న్యాయమూర్తి 17ఏ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వచ్చినా పలు ఐపీసీ కేసులు కొనసాగుతాయన్న సీఐడీ న్యాయవాది కాదు.. ...
బాబాయిని వేసేసిన నువ్వొక ముఖ్యమంత్రివా? నీకు రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా? పోలీసుల గొంతుపై కత్తిపెట్టి పాలన సాగిస్తున్నారు లండన్ బాబు.. ఎవరితో పెట్టుకుంటున్నావో చూసుకో! ఇదేం ...
రూ.700 కోట్ల జె-ట్యాక్స్ కోసమే కొత్త సీడ్, ఫీడ్ చట్టాలు జె-ట్యాక్స్ కోసం సినిమా హీరోలనే బెదిరించిన జగన్ రెడ్డి సమస్యల పరిష్కరించడం చేతగాక పోతే రాజీనామా ...
చిచ్చుపెట్టడం, రెచ్చగొట్టడంలో సిద్ధహస్తుడాయన నా అనుభవం అంత కూడా లేదు..నీ వయసు! మీ అప్పులకోసం జనం తాగుబోతులు కావాలా? యువత జాబులడిగితే గంజాయి ఇస్తారా జగన్? లీసులున్నది ...
బాబాయ్‌ని చంపిన నరహంతకుడు మాఫియా ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ మీ నాన్న, తాతలకే భయపడలా.. నువ్వొక లెక్కా? ప్రత్తికొండకు రోడ్డేయలేనోడు 3రాజధానులు కడతాడా? రాజకీయ వ్యాపారి జగన్ ...
తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నెముక తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుప్రజల గుండెల్లో టిడిపి ఆర్థిక అసమానతల తొలగించడమే తెలుగుదేశం లక్ష్యం కాసాని ప్రమాణ స్వీకారోత్సవ సభలో చంద్రబాబునాయుడు అంగరంగ ...
జగన్ రెడ్డి తీరుతో పులివెందులకు చెడ్డపేరు విద్వేష రాజకీయాలతో నైతికంగా పతనం అన్నివర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత సమీక్షల్లో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు 126 నియోజకవర్గాల్లో మగిసిన ...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
వైద్యంనుంచి వ్యవసాయం వరకు.. కేతిక వినియోగంపై సీఎం ఆదేశాలు డేటా ఆధారిత నిర్ణయాలతో మెరుగైన పాలన ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం అమరావతి (చైతన్య రథం): వైద్యారోగ్యం...
విశాఖపట్నం (చైతన్య రథం): భారతదేశంలోని థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్‌ఫంట్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ నోవాటెల్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ...
ఆసియాన్‌తో శాశ్వత భాగస్వామ్యాలే లక్ష్యం మారిటైం కనెక్టివిటీ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్కిల్స్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు సిద్ధం మారిటైం ఎకానమీకి దేశం ప్రాధాన్యత ఇస్తోంది సాంకేతికత,...