చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home చైతన్యరధం

చంద్రబాబును మానసికంగా ఇబ్బందిపెట్టే యత్నం : మాజీ మంత్రి పీతల సుజాత  

డాక్టర్లు సూచించిన వైద్యాన్ని చంద్రబాబుకు ఎందుకు అందించడం లేదు?

చైతన్యరధం by చైతన్యరధం
October 15, 2023
in చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
చంద్రబాబును మానసికంగా ఇబ్బందిపెట్టే యత్నం : మాజీ మంత్రి పీతల సుజాత  
Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాజమహేంద్రవరం : టీడీపీ అధినేత చంద్రబాబును ఈ ప్రభుత్వం మానసికంగా ఏమీ చేయలేక శారీరకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రులు కొత్తపల్లి జవహర్‌, పీతల సుజాత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 12న చంద్రబాబుకు డాక్టర్లు పరీక్షలు చేసి శరీరంపై బొబ్బలు, అలర్జీ వచ్చాయని చెప్పారని, దానికి తగ్గ వైద్యం డాక్టర్లతో అధికారులు ఇంతవరకూ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలోని కేంద్రకారాగారంలో నారా లోకేష్‌, భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్‌ చంద్రబాబుతో శనివారం ములాఖత్‌ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర కారాగారం వద్ద కొత్తపల్లి జవహర్‌, పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. జవహర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం చంద్రబాబుకు వచ్చిన వ్యాధులకు చల్లటి వాతావరణంలో ఉండకపోతే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు. వ్యక్తిగత వైద్య సిబ్బంది కూడా చంద్రబాబుకు వచ్చిన వ్యాధి ప్రమాదకరమైనదని చెప్పారు. గుండెకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. హైపర్‌ ట్రోఫిక్‌ కార్డియోమయోపతి అనే వ్యాధి చంద్రబాబుకు ఉంది..దీని వల్ల ప్రాణానికే ప్రమాదమని వ్యక్తిగత వైద్యులు నివేదిక ఇచ్చారు. జైల్లో కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పెడుతున్నారు. భూగర్భంలో పెట్టినా చంద్రబాబును మానసికంగా ఏమీ చేయలేరు..అందుకే ఆరోగ్యపరంగా హింసించాలని చూస్తున్నారు. సజ్జల స్క్రిప్టును చదివే అధికారులారా ఖబడ్దార్‌..ఇంతకింత మీరు భవిష్యత్తులో అనుభవిస్తారు. చంద్రబాబుకు హాని తలపెడితే ఆందోళలనలకు దిగుతాం. లోకేష్‌, భువనేశ్వరి ముఖ కవళికలను చూస్తేనే చంద్రబాబు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో తెలుస్తోంది. 12వ తేదీన డాక్టర్లు చేసిన పరీక్షలకు ఎందుకు వైద్యం నిర్వహించడం లేదు.? ఈ వయసులో ఏదన్నా వ్యాధి వస్తే తగ్గడానికి ఎంతో సమయం పడుతుంది. అందువల్ల వెంటనే తక్షణ వైద్యం అందించాలి. 12వ తేదీన డాక్టర్లు పరీక్షలు చేస్తే వాస్తవ నివేదికను ఈ రోజు దాకా డీఐజీ బయటపెట్టలేదు..ఈ ఆలస్యానికి అర్థం ఏమిటని నిలదీశారు.

పీతల సుజాత మాట్లాడుతూ…చంద్రబాబును జైల్లో పెట్టినప్పటి నుండి మేం చెప్తూనే ఉన్నాం..సరైన సౌకర్యాలు లేవు..భద్రత లేదు. అనారోగ్యానికి గురయ్యేలా చల్లటి నీళ్లు స్నానానికి ఇస్తున్నారని చెప్తే వేడినీళ్లు కావాలా అని వైసీపీ నేతలు హేళనగా మాట్లాడుతున్నారు. వాటర్‌ ట్యాంకర్లో నీళ్లు కూడా శుభ్రంగా లేవు. చంద్రబాబును అంతమొందించే కుట్ర జరుగుతోందని ప్రజల్లో అనుమానం ఉంది. చంద్రబాబును చూసి బాధలో ఏమీ చెప్పలేక భువనేశ్వరి, లోకేష్‌ మీడియా ముందుకు రాలేదు. ఈనెల12న టెస్టులు చేస్తే ఇప్పటి దాకా ఎందుకు బయటపెట్టలేదు..వైద్యం ఎందుకు చేయలేదు.? సజ్జలే ఇవన్నీ నడిపిస్తున్నారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటున్నారు. చంద్రబాబుకు ఏదైనా అయితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు

Tags: కాసాని జ్ణానేశ్వర్‌చంద్రబాబునాయుడుజవహర్మానసిక ఇబ్బందిసుజాత
Previous Post

చంద్రబాబుకు మద్దతుగా.. లెట్స్‌ మెట్రో ఫర్‌ సీబీఎన్‌!

Next Post

దళిత ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్ దళితులపై దాడులు చేయించడం విడ్డూరం – వర్ల రామయ్య.

Next Post
varla ramaiah

దళిత ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన జగన్ దళితులపై దాడులు చేయించడం విడ్డూరం - వర్ల రామయ్య.

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.