మీరు అసలు మనుషులేనా?
తీరుమారకపోతే సిఎం ఇంటిని ముట్టడిస్తాం కుప్పం ఘటనపై అచ్చెన్నాయుడు హెచ్చరిక అమరావతి: మీరు అసలు మనుషులేనా..పేదవాడికి పట్టెడన్నంపెట్టే అన్న క్యాంటీన్ ను అమానవీయంగా కూల్చేస్తారా.. మీ పతనానికి ...
తీరుమారకపోతే సిఎం ఇంటిని ముట్టడిస్తాం కుప్పం ఘటనపై అచ్చెన్నాయుడు హెచ్చరిక అమరావతి: మీరు అసలు మనుషులేనా..పేదవాడికి పట్టెడన్నంపెట్టే అన్న క్యాంటీన్ ను అమానవీయంగా కూల్చేస్తారా.. మీ పతనానికి ...
. ప్రతిపక్షనేత కాన్వాయ్ పై రాళ్లదాడి ఫ్యాక్షన్ సంస్కృతి కాదా? . ఈ దాడికి జగన్, పెద్దిరెడ్డి బాధ్యత వహించాలి . మీలాగే వ్యవహరిస్తే అనాడు పాదయాత్ర ...
ప్రభుత్వం నుండి భూములు కొట్టేసేది వాళ్ళే బ్యాంక్ ల నుండి వాటిపై రుణాలు పొందేది వాళ్ళే నష్టపోయామని దివాలా పిటిషన్ వేసేది వాళ్ళే తిరిగి అతి తక్కువ ...
.తప్పుడు ప్రచారంతో ప్రజల్ని ఇంకెన్నాళ్లు మోసం చేస్తావ్? .టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి: రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలని వెళ్లగొట్టడం, కక్ష్య సాధింపుతో ఉన్న బిల్డింగులు ...
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర దుస్థితి .టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి: వైసీపీ జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయిందని, అప్పుల్లో మాత్రం ముందుందని ...
.టీడీపీ జాతీయ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అమరావతి: అనేక మంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల ఫలితమే మనం అనుభవించే ఈ ...
భీమవరం: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఏ క్షణాన ఎక్కడ దాడిచేస్తాడో తెలియక ఆనాడు బ్రిటిష్ పాలకులు హడలిపోయారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...
గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...
తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...