రాష్ట్రానికి జగనే పెద్ద అరిష్టం
జగన్ రాజధాని మార్చలేడు.. విశాఖ పోలేడని వ్యాఖ్య టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సీ రామచంద్రయ్య, ద్వారకానాథ్‌రెడ్డి, దాడి వీరభద్రరావు అమరావతి: రాష్ట్రానికి జగనే పెద్ద ...
జగన్ రాజధాని మార్చలేడు.. విశాఖ పోలేడని వ్యాఖ్య టీడీపీలో చేరిన వైసీపీ సీనియర్ నేతలు సీ రామచంద్రయ్య, ద్వారకానాథ్‌రెడ్డి, దాడి వీరభద్రరావు అమరావతి: రాష్ట్రానికి జగనే పెద్ద ...
మంగళగిరి : నాలుగున్నరేళ్లలో ఎస్టీలపై దాడులు.. దుర్మార్గాలే తన అజెండాగా జగన్ పాలన సాగించాడని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్ విమర్శించారు. శ్రీనివాసరెడ్డి ...
బీసీలకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పని మంత్రులు బడుగులకు ఇచ్చిన పదవులు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావు రాష్ట్రాన్ని నాలుగు భాగాలు చేసి నలుగురు రెడ్లకు అప్పగించారు ...
నేరాలు, ఘోరాలతో నిండిపోయిన రాష్ట్రం అమసర్ధ పాలనకు నిదర్శనం ఎన్సీఆర్బీ రిపోర్టు మాజీ మంత్రి పీతల సుజాత అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళి తులు, గిరిజనులకు ...
అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...
రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్ కేంద్రాలు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్ బిజినెస్...
గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...
ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...