చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి..అమరావతిపై ద్వేషం ఎందుకు?

టీడీపీ పొలిటబ్యూరో సభ్యులు వర్ల రామయ్య

by చైతన్యరధం
January 13, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
జగన్ రెడ్డి..అమరావతిపై ద్వేషం ఎందుకు?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నాడు పార్లమెంట్లో లో అనుకూలంగా ఓటు
  • నేడు రాజధానిపై విషప్రచారం తగునా..
  • నాగరికత గురించి ముందు తెలుసుకోండి
  • ప్రజల మధ్య చిచ్చు పెట్టే చర్యలను మానుకోండి.
  • మళ్లీ అడ్డుకోవాలని చూస్తే మొట్టి కాయలే
  • టీడీపీ పొలిటబ్యూరో సభ్యులు వర్ల రామయ్య

మంగళగిరి(చైతన్యరథం ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొంటే అదే రాజధాని అని జగన్ వ్యాఖ్యానించడం అతని అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.  టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “అమరావతి” అనే పేరు పలకడానికి జగన్ మనసు పూర్తిగా అంగీకరించడం లేదు.. జగన్ వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలతో పాటు సాక్షి విలేకరులు సైతం నవ్వు తున్నారని వ్యాఖ్యానించారు. 2014 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు జగన్ కాంగ్రెస్ ఎంపీగా రాజధానికి అనుకూలంగా ఓటు వేశారని పేర్కొ న్నారు. నాడు సోనియాగాంధీ సమక్షంలో అనుకూలంగా ఓటు వేసి.. నేడు వ్యతిరేకించడం దారుణమని పేర్కొన్నారు. “ఆంధ్ర ప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ యాక్టు చట్టం చేసి అందులో సెక్షన్ 5(2) ప్రకారం కొత్త రాజధాని ఉండాలని, అంతవరకు సెక్షన్ 5(1) ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో సారాంశమని తెలిపారు. సెక్షన్ 6 ప్రకారం రాజధానికై “ఎక్స్పర్ట్ కమిటీ” కేంద్రమే వేసిందని పేర్కొన్నారు. ఆరు నెలల్లో నూతన రాజధాని నిర్ణయించుకోవాలని ఆ కమిటీ సూచించిందని పేర్కొన్నారు. సెక్షన్ 94(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాజధాని నిర్మా ణానికి పూర్తిగా సహకరించాలని పేర్కొన్నారు. అందులో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం గురించి స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. అదే చట్టంలో రాజధాని నిర్మాణం కోసం అవసరమైతే అటవీ భూములను కూడా ” డీ
నోటిఫై” చేసి రాజధాని ఏర్పాటు చేసుకో వచ్చని చెప్పినట్లు గుర్తు చేశారు. తల లేనిదే మనిషి లేడు.. రాజధాని లేనిదే రాష్ట్రం లేదని జగన్ గ్రహించాలని సూచించారు. అమరావతిపై ఆయనకు అంత ద్వేషం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. జగన్ కావాలనే కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని సూచిస్తున్నారని పేర్కొన్నారు.

అమరావతి 175 నియోజకవర్గాల అభివృద్ధి
రాజధాని అమరావతి ” సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని “రైతులు ఇచ్చినా భూములే రాజధాని నిర్మాణానికి పెట్టుబడులని తెలిపారు. రాష్ట్రమంతా వదిలి అమరావతికి మాత్రమే రూ.3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారనే జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగన్ కావాలనే మిగతా జిల్లాల ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తు న్నారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధితో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర యువతకు కల్ప తరువుగా మారుతుందని వ్యాఖ్యానించారు. రేపటి రాష్ట్ర ప్రగతికి కామ ధేనువుగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు, లోకేష్ నిరంతరం శ్రమిస్తు న్నారని గుర్తు చేశారు. రాజధాని అంశం గురించి వైసీపీ పార్టీలో ఉన్న బుగ్గనా, అంబటి రాంబాబు లాంటి ఉన్నత చదువులు చది విన వాళ్లు ముందుకు వచ్చి మాట్లాడాలని సూచించారు. జగన్ భారత రాజ్యాంగంపై పూర్తిగా చదివి అవగాహన చేసుకుని మాట్లాడని సూచించారు. రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావన లేదనడం జగన్ అమాయకత్వాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పొందుపరచని అంశాలు, పార్ల మెంట్ పరిధిలోకి వస్తాయని జగన్ తెలుసుకోవాలని సూచించారు. జగన్ విధానాలు పిచ్చి తుగ్లక్ మాదిరి ఉన్నాయని ఆక్షేపించారు.

నాగరికతలు ఎక్కడ వెలిశాయో జగన్ తెలుసుకోవాలి
అమరావతి కృష్ణా నది తీరాన్నా నిర్మిస్తున్నారని అంటున్న జగన్.. ప్రపంచ నాగరికతలు ఎక్కడ వెలిశాయో తెలుసుకోవాలని హితవు పలికారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ-యమునా, కోల్ కత్తా- హుగ్లీ, పాట్న- గంగా, హైదరాబాద్ మూసి నది ఒడ్డునే నిర్మించారనే వాస్తవం తెలుసుకోవాలన్నారు. అలానే లండన్ లాంటి ప్రఖ్యాత నగరాలు కూడా నది తీరాన్నే అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఆయన బృందం రాచ పుండు మాదిరిగా తయారయ్యారని విమర్శించారు.

అమరావతి రైతులపై దాడులు మరిచిపోలేదు
అమరావతి ఉద్యమంలో గర్భిణిని పొత్తి కడుపులో ఎగిరి బూటు కాళ్లతో తన్నించిన నీచ చరిత్ర వైసీపీ పార్టీదని మండిప డ్డారు. అలాంటి పార్టీకి రాష్ట్ర ప్రజలు ఓటు వేసి కొరివితో కోరి తల గోక్కుంటారా అని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వస్తాననడం కల అని.. ఈ సారి వచ్చిన ఆ 11 సీట్లు కాస్తా సున్నా సీట్లకు పడిపోవడం ఖాయమని జోస్యం చేశారు. వచ్చే పార్లమెంట్ సమావేశంలో అమరావతి చట్ట బద్ధ హెూదా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రులు గర్వించే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అమరావతికి వ్యతిరేకంగా 2015లోనే సుప్రీంకోర్టుకు వెళ్లి మొట్టికాయలు తిన్న జగన్.. మరలా ఇప్పుడు అమరావతిపై కోర్టుకు వెళ్తే.. మళ్లీ జగన్కు మొట్టి కాయలే మిగులుతాయని దుయ్యబట్టారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని తెలిసిన తరువాత, బ్యాంక్ గ్యారెంటీ కేంద్రం ఇస్తుండగా.. జగన్ ప్రపంచ బ్యాంక్కు తప్పుడు ఉత్తరాలు రాయ డం ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు. ఒక్కసారి జగన్ అతని బృందం అమరావతి రాజధానిలో జరుగుతున్న వివిధ పను లు సందడి వచ్చి చూడాలి.. పనుల తీరు చూసిన తరువాత జగన్ వ్యాఖ్యానిస్తే మంచిదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రప్పా రప్పా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వీధి రౌడీ మాదిరి జగన్ కాంట్రాక్టరులను బెదిరిస్తున్నారని విమర్శించారు. పీపీపీ మోడల్ లో వైద్య కళాశాలలు నిర్మిస్తే ఏ యాక్ట్ ప్రకారం కాంట్రాక్టరులను జైలకు పంపిస్తాడో చెప్పాలన్నారు. జగన్ బెదిరింపులకు భయపడే స్థితిలో ఎవరూ లేరని హితవుపలికారు.

Previous Post

పోలవరం-నల్లమల సాగర్ తో తెలంగాణకు ఉపయోగం ఉంటుంది

Next Post

చిత్తూరుకూ సంజీవని

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

November 2, 2026
చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

November 1, 2026
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

October 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

October 31, 2026
రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

రైతులను పరామర్శించి… బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

October 31, 2026
ఆంధ్రప్రదేశ్

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

October 31, 2026
Next Post
చిత్తూరుకూ సంజీవని

చిత్తూరుకూ సంజీవని

ముఖ్య వార్తలు

  • ముఖ్య వార్తలు

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026
0

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026
0

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక

by చైతన్యరధం
October 29, 2026
0

పంటలు, ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయి హోం మంత్రి అమిత్‌షాకు నష్ట తీవ్రతను వివరించాం సహాయక చర్యల్లో సాంకేతికతతో సత్ఫలితాలు సాధించాం ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించటమే లక్ష్యంగా...

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

by చైతన్యరధం
October 29, 2026
0

అమరావతి(చైతన్యరథం): ఏపీపై అర్నబ్ తుఫాను ప్రభావం పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖరాశారు. తుఫాన్ తీవ్రత కారణంగా రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు,...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025
0

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026
0

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026
0

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026
0

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026
0

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 01-11-2026

by కార్యకర్త
November 1, 2026
0

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

by చైతన్యరధం
October 31, 2026
0

సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిష్పక్షపాత విచారణ...

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

by కార్యకర్త
October 31, 2026
0

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.