చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పూర్తికాని వెలిగొండ ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవమా

టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి ఎద్దేవా

by చైతన్యరధం
Mar 7, 2024 at 8:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పూర్తికాని వెలిగొండ ప్రాజెక్ట్‌కు ప్రారంభోత్సవమా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • జగన్‌రెడ్డి డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నారు
  • 7 వేలమంది రైతులకు రూ.1500కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంది
  • చాలా పనులు పూర్తికాలేదు
  • ఎంత వేగంగా చేసినా ఏడాదిన్నరపైనే పడుతుంది
  • టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి ఎద్దేవా

అమరావతి: ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం పేరుతో జగన్‌ రెడ్డి పెద్ద డ్రామా నడిపాడని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. నిర్మాణం పూర్తికా కుండా, ఇంకా రూ.2వేల కోట్ల విలువైన పనులు పెండిరగ్‌లో ఉండగానే హడావుడిగా ప్రాజెక్ట్‌ ప్రారం భించి, 11ముంపు గ్రామాలు ఖాళీ చేయించారన్నారు. 7వేల మంది ముంపు రైతులకు రూ1500 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు.

వీటన్నింటినీ దాచేసి ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం పేరుతో డ్రామా నడిపించారని తప్పుబట్టారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఏలూరి బుధవారం విలేకరు లతో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం పేరుతో జగన్‌రెడ్డి ఆడిన నాటకాలు చూశాక నయవంచనకు, మోసానికి,నమ్మకద్రోహానికి ఈ ముఖ్యమంత్రి నిలువెత్తు నిదర్శమని ఉమ్మడి ప్రకాశంజిల్లా వాసులు భావిస్తున్నా రన్నారు పశ్చిమ ప్రకాశం జిల్లాకు వరప్రదాయిని, 4 లక్షల ఎకరాలకు సాగునీరు, 15లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే గొప్ప ప్రాజెక్ట్‌… చంద్రబాబు మానసపుత్రిక వెలిగొండ ప్రాజెక్ట్‌. 2014నుంచి 2019 వరకు నిరంతరాయంగా ప్రాజెక్ట్‌ పనులు జరిగేలా చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

2019లో టీడీపీ అధికారంలోకి వచ్చిఉంటే 2020 నాటికే వెలిగొండ పూర్తయ్యేది. ప్రకాశం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగులు నిండేవి. జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల కాలం వృథాచేసి, చివరకు ఎన్నికల ముందు పూర్తికాని ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం సిగ్గు పడాల్సిన విషయం. కుప్పంలో కూడా హంద్రీనీవా బ్రాంచ్‌ కాలువకు నీళ్లువదిలే సందర్భంలో ముఖ్యమంత్రి ఇలానే డ్రామాలు ఆడాడు. మరో 45రోజుల్లో జగన్‌రెడ్డి…అతని ప్రభుత్వ డ్రామాలకు తెరపడుతుందని ఏలూరి అన్నారు.

ఏ పనీ పూర్తికాలేదు
వెలిగొండ ప్రాజెక్ట్‌ కింద పెద్దారవీడు, ఆర్థవీడు, మార్కాపురం మండలాల్లో 11ముంపు గ్రామాలున్నా యి. ఒక్కోరైతుకి రూ.12.50లక్షల చొప్పున 7,000 మంది రైతులకు రూ.1500 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉంది. జగన్‌రెడ్డి హయాంలో ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం రూ.10వేల కోట్లకు పెరిగింది. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఇంకా రూ.4వేలకోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. రెండో సొరంగం వ్యాసార్థం తగ్గించిన జగన్‌ ప్రభుత్వం, ఫీడర్‌ కాలువ లైనింగ్‌ పనులు పూర్తి చేయలేదు. కొల్లంవాగు వద్ద హెడ్‌ రెగ్యు లేటర్‌ పనులు పూర్తికాలేదు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణంతో పాటు, వాటిపై నిర్మించాల్సిన వంతెనల పనులు ప్రారంభం కాలేదు. సొరంగం లోపల లైనింగ్‌ పని చేయడానికే ఇంకా ఏడాది సమయం పడుతుంది. యుద్థప్రాతిపదికన పనులుచేస్తే మొత్తం ప్రాజెక్ట్‌ అంతా పూర్తికావడానికి సంవత్సరంన్నరకు పైగా సమయం పడుతుంది.  నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.1500 కోట్లతో పాటు నిర్మాణానికి మరో రూ.2,500 కోట్లవరకు ఖర్చు అవుతుంది.ఈవిధంగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్ట్‌ని అట్టహాసంగా ప్రారంభించడం జగన్‌ రెడ్డికే చెల్లిందని ఏలూరి ఎద్దేవా చేశారు.

ప్రజల్ని మోసగించడానికే..
గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌ పనులు ప్రణాళికాబద్ధంగా జరిగాయి. తొలి సొరంగం తవ్వకం పనులు 2014 నాటికే 11 కిలోమీటర్లు పూర్తికాగా, కేవలం ఐదేళ్లలో అతిక్లిష్టమైన తవ్వకం పనుల్ని చంద్ర బాబు 17 కిలోమీటం ్లవరకు పూర్తి చేయించారు. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను పూర్తిస్థాయిలో చేయించారు. రెండో సొరంగం తవ్వకం పనుల్ని కూడా 3 కిలో మీటర్ల వరకు పూర్తిచేయించారు. తర్వాత జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడటంతో ఎక్కడిపనులు అక్కడి నిలిచి పోయాయి. 4 ఏళ్ల 9నెలలపాటు ప్రాజెక్ట్‌ ముఖం చూడ ని ముఖ్యమంత్రి ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధికోసం ప్రకాశం జిల్లా ప్రజల్ని వంచించడానికి తూతూమంత్రంగా ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం పేరిట హడావుడి చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో 3గేట్లు కొట్టుకుపోతే పట్టించు కోని ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవాలు చేయడం హాస్యాస్పదం.

వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రకాశం జిల్లాకు నీరందించే నాగార్జున సాగర్‌ కుడి కాలువ పరిధిలోని 4.50 లక్షల ఎకరాలు బీడుపడిరది. పట్టిసీమ నీటిని సద్వినియోగం చేసుకోకపోవడంతో కొమ్మమూరు కాలువ కింద ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 3.50లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. జగన్‌ రెడ్డి ఇప్పటివరకు ప్రకాశం జిల్లాలో ఒక్క లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ కూడా ప్రారంభించలేదు. మెట్టప్రాంత రైతులకు ఎంతగానో ఉపయోగపడే డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని జగన్‌ పూర్తిగా రద్దుచేశాడు.

జగన్‌ పాలనలో ప్రకాశం జిల్లా రైతాంగా నికి జరిగిన నష్టం జిల్లా చరిత్రలో ఎన్నడూ జరగలేదు. దేశానికి అన్నం పెట్టే రైతులకు సున్నం పెట్టడం జగన్‌ రెడ్డికి అవినీతితో అబ్బిన విద్య. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించే వ్యవసాయరంగంపై జగన్‌రెడ్డికి ఉన్న చిన్నచూపు దేశంలో మరే నాయకుడికి లేదు, భవిష్యత్‌ లో కూడా ఉండబోదు. రైతుల ప్రయోజనాలు పూర్తిగా విస్మరించిన జగన్‌రెడ్డికి, అతని ప్రభుత్వానికి అదే రైతులు గట్టిగా బుద్ధిచెబుతారు.చంద్రబాబు ముఖ్య మంత్రి కాగానే వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తిచేసి, పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి తెచ్చి, 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందిస్తారని ఏలూరి స్పష్టం చేశారు.

Previous Post

నేటి నుంచి లోకేష్‌ మలివిడత శంఖారావం

Next Post

పార్టీకి కార్యకర్తలే ప్రాణం..

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-05-2026

కార్యకర్త
@ May 15, 2026
కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!
ఆంధ్రప్రదేశ్

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం
ఆంధ్రప్రదేశ్

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ
ఆంధ్రప్రదేశ్

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-05-2026

కార్యకర్త
@ May 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-05-2026

కార్యకర్త
@ May 13, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?
ఆంధ్రప్రదేశ్

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం
ఆంధ్రప్రదేశ్

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026
Load More

ముఖ్య వార్తలు

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ప్రతీ కుటుంబానికి సంక్షేమం

ప్రతీ కుటుంబానికి సంక్షేమం

చైతన్యరధం
@ May 13, 2026

ఉత్తమ పాలసీలతోనే ఏపీకి పెట్టుబడులు

చైతన్యరధం
@ May 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

కేడర్‌ను గుండెల్లో పెట్టుకోవాల్సింది ఎమ్మెల్యేనే!

చైతన్యరధం
@ May 15, 2026
ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

ఖనిజాలకు విలువ జోడింపుతో అదనపు ఆదాయం

చైతన్యరధం
@ May 15, 2026
ఆర్డీటీ.. మనందరి సంస్థ

ఆర్డీటీ.. మనందరి సంస్థ

చైతన్యరధం
@ May 15, 2026
ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

ఈ టేకాఫ్‌ను ఊహించగలరా?

చైతన్యరధం
@ May 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist