చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నాడు మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకురాలేదా?

జగన్‌రెడ్డిపై మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజం

by చైతన్యరధం
Oct 24, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నాడు మహిళలపై అఘాయిత్యాలు గుర్తుకురాలేదా?
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • బాధిత కుటుంబాలను ఏనాడైనా పరామర్శించారా?
  • నేడు సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడిలా నీతిసూక్తులా?
  • రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి ఇప్పుడు శవరాజకీయాలా?
  • జగన్‌రెడ్డిపై మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజం

గుంటూరు(చైతన్యరథం): గత ఐదేళ్లు రాష్ట్రాన్ని రావణకాష్టం చేసి గంజాయి వనంగా మార్చిన సైకో నేడు పరామర్శల పేరుతో రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాడని టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి ఆలపాటి రాజా ధ్వజమెత్తారు. గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, పిల్లి మాణిక్యాలరావుతో కలిసి మీడియా సమావేశంలో జగన్‌రెడ్డి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. తెనాలి యువతి సహనా కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చి జగన్‌రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, సత్యహరిశ్చంద్రుడి తమ్ముడిలాగా మాట్లాడుతున్నట్లుగా ఉందని ఎద్దేవాచేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ పక్కన యువతిపై అఘాయిత్యం జరిగితే పట్టిం చుకున్న పాపాన పోని సైకో నేడు మాత్రం రాజకీయ లబ్ధికోసం సిగ్గులేకుండా పరామర్శకు వచ్చాడని ధ్వజమెత్తారు. మీ నేతలు కోనసీమలో చేసిన అల్లర్లు, దహనాలు, హత్యలను గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టి ఇప్పుడు పత్తిత్తులాగా మాట్లాడుతున్నావు. నీ హయాంలో సొంత బాబాయ్‌ హత్య, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడటం చూస్తే వైసీపీ నేతలు తీరు ఇంకా మారలేదని అర్థమవుతోందన్నారు. సిగ్గు శరం లేకుండా ఇంకా మహిళల రక్షణ గురించి మాట్లాడటం చూస్తే నవ్వొస్తుంది.. మానవత్వంతో మాట్లాడండి రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం మానుకోవాలని హితవుపలికారు. పల్నాడులో టీడీపీ బీసీ నేత చంద్ర య్యను అత్యంత పాశవికంగా హత్య చేస్తే వివక్ష రాజకీయాలు చేసిన మీరు కూడా మాట్లా డుతున్నారంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ జులుం సాగించాలని చూస్తే టీడీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని గట్టిగా హెచ్చరించారు.

వైసీపీ రౌడీషీటర్‌ నవీన్‌: గల్లా మాధవి
తెనాలిలో యువతిపై జరిగిన ఘటనపై అసత్యాలు వెదజల్లుతూ రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారు. శవాలపై రాజకీయాలు వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య.. వైసీపీ రౌడీ షీటర్‌ నవీన్‌ చేసిన అకృత్యాన్ని టీడీపీ ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. 30 వేల మంది మహిళలు వైసీపీ హయాంలో మాయమైపోతే ఇంతవరకూ సమాధానం చెప్పలేని జగన్‌రెడ్డిని ప్రజలు తిరస్కరించినా శవం కనపడితే చాలు రాజకీయాలు చేయడానికి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారని ఎద్దేవాచేశారు. టీడీపీ ప్రభుత్వం జరిగిన ఘటనకు బాధాతప్త హృదయంతో సహనా కుటుంబానికి నష్టపరి హారం చెల్లిస్తే దానికి కూడా వైసీపీ నేతలు రాజకీయాలు అంటగట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ శవరాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఘాటుగా హెచ్చ రించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

అండగా నిలబడతాం

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

ఏపీలో పులివెందుల ఎమ్మెల్యే ప్రేతాత్మ: పిల్లి మాణిక్యాలరావు
ఏపీలో పులివెందుల ఎమ్మెల్యే ప్రేతాత్మ తిరుగుతుంది. అధికారంలో ఉన్న ఐదేళ్లు దళితులు, బడుగులకు రక్షణ లేకుండా చేసిన సిగ్గుమాలిన వ్యక్తి జగన్‌. 2021 ఆగస్ట్‌ 15న వైసీపీ కార్యకర్త నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన లక్ష్మిని హత్య చేస్తే పరామర్శకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వైసీపీ నేతలు అనంతబాబు, దువ్వాడలను పక్కన పెట్టుకుని తిరిగే జగన్‌రెడ్డి మహిళల రక్షణ గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. పులివెందుల నాగమ్మ అనే మహిళను హత్య చేస్తే పరామర్శించారా? అని ప్రశ్నించారు. సహనా ఘటనలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కుటుంబసభ్యులకు సాయం చేసింది. తల్లి, చెల్లికి అన్యాయం చేసి కోర్టుకు పోయిన నువ్వు కూడా న్యాయం గురించి మాట్లాడటం చూస్తే ఊసరవెల్లులు కూడా సిగ్గు పడుతున్నాయి. దిశ యాప్‌ పేరుతో మహిళలను మోసం చేయాలని మరొకసారి ప్రజల్లోకి వచ్చారు. గత వైసీపీ హయాంలో తెనాలిలో గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు చేయించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ కూడా మాట్లాడటం చూస్తే ఆవేదన కలుగుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి కోసం పనిచేసే చంద్రబాబుపై ఆర్థిక నేరస్తుడు జగన్‌రెడ్డికి మాట్లాడే అర్హత లేదని హితవుపలికారు.

Previous Post

తల్లి, చెల్లికీ చుక్కలు చూపిస్తున్న సైకో!

Next Post

డ్రోన్‌ సమ్మిట్‌ సక్సెస్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-06-2026

కార్యకర్త
@ June 10, 2026
అండగా నిలబడతాం
ఆంధ్రప్రదేశ్

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..
ఆంధ్రప్రదేశ్

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
ఆన్లైన్ లో  ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్
ఆంధ్రప్రదేశ్

ఆన్లైన్ లో ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

చైతన్యరధం
@ June 10, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 10, 2026
ప్రాజెక్టులతో ‘ఆర్థిక’ పరుగులు
ఆంధ్రప్రదేశ్

ప్రాజెక్టులతో ‘ఆర్థిక’ పరుగులు

చైతన్యరధం
@ June 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-06-2026

కార్యకర్త
@ June 9, 2026
ఆంధ్రప్రదేశ్

విశాఖ ఉక్కు ప్రమాదం రాష్ట్రానికి షాక్

చైతన్యరధం
@ June 9, 2026
Load More

ముఖ్య వార్తలు

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

రీ సర్వేలో సమస్యల పరిష్కారం

చైతన్యరధం
@ June 9, 2026
అభిమానికి ఆత్మీయ పలకరింపు

అభిమానికి ఆత్మీయ పలకరింపు

చైతన్యరధం
@ June 9, 2026
2027 నాటికి భూ రికార్డులు క్లీన్

2027 నాటికి భూ రికార్డులు క్లీన్

చైతన్యరధం
@ June 9, 2026
ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

ఆగడాలు శృతిమించితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు

చైతన్యరధం
@ June 7, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అండగా నిలబడతాం

అండగా నిలబడతాం

చైతన్యరధం
@ June 10, 2026
స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

స్టీల్ ప్లాంట్ ప్రమాదం..

చైతన్యరధం
@ June 10, 2026
ఆన్లైన్ లో  ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

ఆన్లైన్ లో ప్రభుత్వ సేవలకు ప్రత్యేక యాప్

చైతన్యరధం
@ June 10, 2026
లాటరైట్ ఖనిజానికి సేవింగ్ క్లాజ్ ఇవ్వండి

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist