చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home సంపాదకుని ఎంపిక

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

జగన్‌పై సానుకూల వైఖరి వల్లనే సీపీఎం బలహీన పడిరదా?

by చైతన్యరధం
May 12, 2025 at 6:50am
in సంపాదకుని ఎంపిక
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఉభయ తెలుగురాష్ట్రాలలో సీపీఎం బాగా బలహీనపడిరది. ఇందుకు అది కొన్ని కారణాలున్నాయి. అందులో ఒకానొక ముఖ్యకారణం సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ఎందుకో చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత వైపు సీపీఎం పార్టీని ప్రభావి తం చేయడం. రెండవది నాడు వై.ఎస్‌.రాజశేఖరెడ్డి పాలనపై మెతక వైఖరి అవలంబిం చారు. నేడు జగన్‌ పట్ల కూడా సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. నాసిరకం మద్యం పోసి జగన్‌ 35 లక్షల మంది పేదల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. వైసీపీ పాలనలో భారీగా నాసిరకం మద్యంతో మరణాలు సంభవించాయి. రూ.60లు ఉన్న చీప్‌ లిక్కర్‌ ధరను వైకాపా ప్రభుత్వం రూ.160లకు పెంచింది. ఈ ధరల పెరుగుదల వల్ల పేదల సంపాదన వేల కోట్లు జగన్‌ మాఫియా పరమైంది. దీనికి సిట్‌ ఆధారాలు కూడా సేకరించి కొన్ని అరెస్టులు కూడా చేసింది. మద్యం మంభకోణంలో మూలవిరాట్లను కూడా కోర్టు ముందు నిలబెట్టాలని బి.వి.రాఘవులు ప్రకటన చేసి ఉంటే పేదలు సం తోషపడి ఉండేవారు. నాడు మద్యంపై నెల్లూరు కేంద్రంగా సీపీఎం గట్టి పోరాటం చేసిం ది. నాటికన్నా జగన్‌ పాలనలో నాసిరకం మద్యంతో పేదలను రోగగ్రస్తులను చేసినా దానిపై సీపీఎం గట్టి పోరాటాలు చేయలేదు. టీడీపీ అధికారంలో ఉంటే ఎగిరిపడే వారు.. జగన్‌ అధికారంలో ఉంటే మాత్రం మొక్కుబడి కార్యక్రమాలు చేస్తారు.

సాక్షి పత్రికకు జి.వి.రాఘవులు ఇచ్చిన ఇంటర్వ్యూ 11.5.2025న 2వ పేజీలో ప్రచురితమైంది. అందులో చంద్రబాబు ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకత వ్యక్తమైంది. ‘‘భూసేకరణ తప్ప అమరావతిపై దృష్టి లేదని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారన్న మాటే తప్ప నిధులు రాబట్టలేక పోతున్నారని, విద్య, వైద్యరంగాలకు.. బడ్జెట్‌ కేటాయింంపుల్లో చిన్నచూపు తగదని రాఘవులు అన్నట్టుగా సాక్షి రాసింది. ఇది అసత్యం మాత్రమే. అమరావతిలో భూసేకరణ ఒక్కటే చూసి అక్కడ జరుగుతున్న, జరగబోతున్న రూ.50 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు రాఘవులు ఎందుకు చూడలేకపోతు న్నారు? ఇది గుడ్డి వ్యతిరేకత కాదా?

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-04-2026

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

కేంద్రం నుంచి నిధులు రాబట్టలేదనే ఆరోపణ సరిమైంది కాదు. ఒక్క విశాఖ స్టీలు ప్లాంటకు సుమారు రూ.12 వేల కోట్లు సాధించిన విషయం రాఘవులకు ఎందుకు కనపడలేదు? కేంద్రమంత్రితో విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించబోమని ప్రకటన చేయించింది నిజం కాదా? జగన్‌ పాలనలో విశాఖ ప్యాక్టరీ భూములమ్మమన్నది నిజం. నాడు వైసీపీ కేంద్రం నుంచి విశాఖ స్టీలు ప్లాంటుకు 33 మంది ఎంపీలున్నా నిధులు సాధించలేదు. ఇక విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో చిన్నచూపు చూశారనే ఆరోపణ కూడా వాస్తవం కాదు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధికి 2025-26 బడ్జెట్‌లో రూ.35,519 కోట్లు కేటాయించారు. ఐదేళ్లలో జగన్‌ ఒక్క డీఎస్సీ కూడా జరపలేదు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మొదటి ఏడాదే డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యా య నియామకాలు చేయబోతున్నారు. వైద్యరంగానికి బడ్జెట్లో ఎన్నడూ లేని విధంగా రూ. 19,264 కోట్లు కేటాయించారు. 2024-25 బడ్జెట్‌ కన్నా 2025-26 బడ్జెట్‌లో వైద్య రంగానికి 14 శాతం అదనంగా నిధులు కేటాయించారు. ఈ వాస్తవాలు పరిశీలించి గుడ్డి వ్యతిరేకత విడనాడాలి. అలాగే సీపీఎం నీడ పడకుండా తగుజాగ్రత్తలు తీసుకుంటే పార్టీ అభివృద్ధి చెందుతుందని సానుభూతిపరులు ఆకాంక్షిస్తున్నారు.

గురజాల మాల్యాద్రి,
చైర్మన్‌, టీడీపీ నాలెడ్డ్‌ సెంటర్‌

Previous Post

మురళీనాయక్‌ కుటుంబానికి అండగా ఉంటాం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 12-05-2025

మరిన్ని వార్తలు

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…
ఆంధ్రప్రదేశ్

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!
ఆంధ్రప్రదేశ్

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!
ఆంధ్రప్రదేశ్

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025
నాడు పరిశ్రమలు పరార్‌!
ఆంధ్రప్రదేశ్

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు
ఆంధ్రప్రదేశ్

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025
మానవతామూర్తికి మహాసత్కారం!
ఆంధ్రప్రదేశ్

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025
ఆంధ్రప్రదేశ్

జగన్ పాలనలోనే మెడికల్ సీట్లు ప్రయివేటీకరణ

చైతన్యరధం
@ October 6, 2025
Load More

ముఖ్య వార్తలు

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

అగ్రి, ఆక్వా రవాణాకు ప్రత్యేక రైళ్లు అవసరం

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

విశాఖలో క్యారియర్ జీసీసీ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ April 29, 2026
విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

విశాఖలో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇన్నోవేషన్

చైతన్యరధం
@ April 29, 2026
ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

ఏఐ ఎకానమీ దిశగా ఏపీ పరుగు

చైతన్యరధం
@ April 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist