చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పేదవాడు ఆకలితో ఉండకూడదు

ఇదే అన్న క్యాంటీన్ల లక్ష్యం: సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
August 16, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
పేదవాడు ఆకలితో ఉండకూడదు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.5లకే భోజనంతో కూలీలు, కార్మికులు, పేదలకు లబ్ధి
  • పేదవాడి కడుపు నింపడం కన్నా సంతృప్తి ఏముంటుంది?
  • రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభిస్తాం
  • నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు
  • విరాళం అందించేందుకు దాతల ఆసక్తి
  • అన్నక్యాంటీన్ల ప్రారంభానికి ఎన్టీఆర్‌, డొక్కా సీతమ్మే స్ఫూర్తి
  • గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
  • సామాన్యులకు వడ్డించి, కలిసి భోజనం చేసిన చంద్రబాబు, భువనేశ్వరి

గుడివాడ(చైతన్యరథం): పేదవాడు ఆకలితో ఉండకూదన్నదే అన్న క్యాంటీన్ల లక్ష్యం.. ఈ క్యాంటీన్లు శాశ్వతంగా, నిరంతరాయంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో తొలుతగా కృష్ణాజిల్లా గుడివాడలో సతీమణి భువనేశ్వరితో కలిసి గురువారం అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… 4వ సారి సీఎం అయ్యాక ఎన్నో కార్యక్రమాలు చేపట్టా.. అన్న క్యాంటీన్‌ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవరం రోజున క్యాంటీన్లు ప్రారంభించి నిజమైన దేవుళ్లయిన సామాన్య ప్రజల దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. అన్న క్యాంటీన్‌ ప్రారంభించినప్పుడు భోజనం చేయడానికి వచ్చిన వారి అభిప్రాయాలు విన్నాక సంతోషంగా ఉంది. ఎన్టీఆర్‌ మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఈ గుడివాడలో అన్న క్యాంటీన్‌ ప్రారంభించా.

ఎన్టీఆర్‌ పుట్టిన ఈ ప్రాంతంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గుడివాడకు టీడీపీ ఎప్పుడూ రుణపడి ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భోజనం చేయడానికి వచ్చిన వారికి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనం చేసి కాసేపు ముచ్చటించారు. ఒక్కొక్కరిని పలకరించి వారి కుటుంబ పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

పేరుమార్చుకుని అన్నం పెట్టాలన్నా పట్టించుకోలేదు
ప్రతి ఒక్కరం జానెడు పొట్టకోసమే బతుకుతాం. డొక్కా సీతమ్మ ఆ రోజుల్లోనే ఆకలితో తన వద్దకు వచ్చేవారికి ఏ సమయంలోనైనా అన్నం పెట్టేవారు. అందుకే డొక్కా సీతమ్మ శాశ్వతంగా గుర్తున్నారు. ఎన్టీఆర్‌ మొదటి సారి సీఎం అయ్యాక తిరుపతి వచ్చి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. దానికి ట్రస్ట్‌ కూడా ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చిన వారు విరాళాలు కూడా ఇస్తున్నారు. టీటీడీకి నిధుల ఖర్చులేకుండా ట్రస్ట్‌కు వచ్చిన విరాళాలతో రోజూ భోజనం పెడుతున్నారు. 2018లో నేను అన్న క్యాంటీన్లు ప్రారంభించా. అన్నం అందరికీ అవసరం. రోజువారి సంపాదనలో రూ.100 లు భోజనానికే సరిపోతే కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని బాధపడేవారు. అందుకే రూ.15లతో మూడు పూటలా ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాం.

203 అన్న క్యాంటీన్లు నాడు ప్రారంభించాం. రోజూ 1.41 లక్షల మంది చొప్పున టీడీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి 4.60కోట్ల మందికి ఆహారం అందించాం. ఇందుకుగాను రూ.130 కోట్లు ఖర్చు పెట్టాం. మంచి కార్యక్రమాలను కొనసాగించాల్సిన గత ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్లను మూసేసింది. పేరు మార్చుకుని నచ్చిన పేరు పెట్టుకుని అన్నదానం కొనసాగించాలని అడిగినా పట్టించుకోలేదు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు భోజనం పెట్టేందుకు ముందుకు వస్తే దుర్మార్గంగా వ్యవహరించి వారిపై దౌర్జన్యం చేశారు. అన్నంపెట్టే వారిని కూడా పెట్టనీయలేదు. ఆనాడు మంచి బిల్డింగ్‌తో మంచి ప్రదేశాల్లో క్యాంటీన్లు నిర్మించాం. ఆహారం కూడా నాణ్యతతో అందించాం. నేడు క్యాంటీన్ల పున:ప్రారంభంతో ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులు, షాపుల్లో పని చేసేవారిలో ఆనందం వ్యక్తమవుతోంది. తొలిరోజు 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం…సెప్టెంబర్‌ నెల చివరి నాటికి 203 క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తాం. గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. ఒక్కో క్యాంటీన్‌ నుండి రోజుకు 350 మందికి ఆహారం అందించి… రద్దీని బట్టి పెంచుతామని సీఎం చంద్రబాబు చెప్పారు.

అన్నక్యాంటీన్ల నిర్వహణకు రోజుకు రూ.53 లక్షల ఖర్చు
ఒక్కో క్యాంటీన్‌కు రోజుకు రూ.26,256లు ఖర్చు అవుతుంది. 100 క్యాంటీన్లకు రూ.26 లక్షలు ఖర్చు అవుతుంది. 203 క్యాంటీన్లకు రూ.53.28 లక్షలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. కానీ గత ప్రభుత్వం పేదవాళ్ల పొట్టగొట్టింది. అన్న క్యాంటీన్లు ఎందుకు మూసేశారు? అన్న క్యాంటీన్‌ పెత్తందారులదా.. గత ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అల్పాహారానికి రూ.22, మధ్యాహ్న, రాత్రి భోజనానికి కలిపి రూ.68ల ఖర్చుతో మూడు పూటలకు రూ.90లు అవుతుంది. తినేవారు రూ.15 చెల్లిస్తే మిగతా రూ.75 ప్రభుత్వం, దాతలు ద్వారా ఖర్చు చేస్తాం. 203 అన్నక్యాంటీన్లకు రూ.53 లక్షలు ఖర్చు అవుతుంది. అన్నక్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్రకు అప్పగించాం.

ఆ సంస్థ ఇప్పటికే 23 లక్షల మందికి రోజూ మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తోంది. అన్నక్యాంటీన్లకు ఆహారం సరఫరా కోసం 11 కిచెన్లను ఏర్పాటు చేశారు. పెనుమత్స శ్రీనివాసరాజు, నారా భువనేశ్వరి రూ.1 కోటి చొప్పున విరాళం ఇచ్చారు. అన్నిదానాల కంటే అన్నదానం పవిత్రమైంది…ఇదొక మంచి పుణ్య కార్యక్రమం. రాష్ట్రంలో ఉండే దాతలకు పిలుపునిస్తున్నా…క్యాంటీన్లకు తోచిన స్థాయిలో విరాళాలు అందించండి. మీ ఇంట్లో శుభకార్యాలయాల సమయంలో కొంత మొత్తం అన్నక్యాంటీన్లకు విరాళం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.

సంకల్పంతో పనిచేయాలి

23 ఏళ్ల తర్వాత మనం వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకుంటాం. ఈ 23 ఏళ్లపాటు మనం సంకల్పం తీసుకుని పనిచేస్తే మన దేశం అగ్రదేశంగా తయారవుతుంది. 2019లో కూడా మన ప్రభుత్వం వచ్చి ఉండుంటే మన రాష్ట్రం మంచి స్థాయిలో ఉండేది. నాడు 120 సంక్షేమ పథకాలు ప్రారంభించి, జీఎస్డీపీని 13.5 శాతం పెంచాం. దీంతో పేదల తలసరి ఆదాయం పెరిగింది. 2019లో ప్రజల ఆలోచన మారి ఒక సైకోను తెచ్చారు. అప్పటి నుండి ప్రజలపై గుద్దుడు, బూతులు ప్రారంభమయ్యాయి. మాట్లాడితే బూతులే…ఆడబిడ్డలపైనే సోషల్‌ మీడియాలో వికృత పోస్టులు పెట్టారు. అన్నీ మాఫియాలే కొనసాగాయి. దొరికింది దోచేవారు. ఇసుక, లిక్కర్‌ మాఫియా నడిపారు…ఆఖరికి రేషన్‌ బియ్యం కూడా మాఫియా చేశారు. క్యాసినో కూడా ఆడిరచారు….ఎందుకు ఆడిరచారంటే దాడులు చేశారు. అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడారు. అందుకే శాసన సభను మళ్లీ గౌరవ సభగా మార్చిన తర్వాతే వస్తానని చెప్పి ఇప్పుడు అసెంబ్లీని గౌరవసభగా మార్చామని సీఎం అన్నారు.

భగవంతుడిచ్చిన శక్తితో ప్రజల జీవితాలు మార్చుతా
‘రాష్ట్రంలో ఇప్పుడు భూకబ్జాలు కనబడుతున్నాయా? మీరంతా స్వేచ్ఛగా జీవిస్తున్నారు. గత ఐదేళ్లు కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయారు. ఆ వ్యక్తిని(జగన్‌) చూసి నవ్వితే కొడతారు…ఏడ్చినా కొడతారు. ఇంట్లో నుండి బయటకు రావాలంటే హౌస్‌ అరెస్టులు చేస్తారు. ఆయన వచ్చి ఉంటే చెట్లు నరికి పరదాలు కట్టేవారు…నేను చెట్లు నరికించలేదు…పరదాలు కట్టించ లేదు. రచ్చబండే నాకు వేదిక అని చెప్పా. సింపుల్‌ గవర్నమెంట్‌….ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ మా విధానం. మీలో ఒకడిగా తిరుగుతా…మీ సమస్యలు అర్థం చేసుకుని పరిష్కరిస్తా. భగవంతుడు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి మీ జీవితాల్లో వెలుగులు తీసుకొస్తా. ఇప్పుడు కొందరు ఒక బిడ్డనే కంటున్నారు…కొందరు కనడం లేదు. రానురాను జనాభా తగ్గుతోంది…వృద్ధుల సంఖ్య పెరిగి పని చేసే వారి సంఖ్య తగ్గుతోంది. ఎన్ని డబ్బులు ఉన్నాయనేదానికంటే ఎంత మంది పిల్లలుంటే అంత సంపద వస్తుంది.

జనాభా నియంత్రించాలని ఒకప్పుడు నేనే చెప్పాను. చనిపోయే వారి సంఖ్య పెరుగుతోంది. యువత తగ్గుతోంది…ఇది ప్రమాదం…దీన్ని నివారించాలి. నేను పేదల కోసమే పని చేస్తా. పేదరికం లేని గ్రామాలను తయారు చేస్తాం. రాష్ట్రంలో పేదరికం నిర్మూలిస్తాం. సంపద కొద్దిమందికే పరిమితం కాకూడదు.. ప్రతి ఒక్కరూ సంపద అనుభవించాలి. పై స్థాయిలో ఉండే 20 శాతం మంది కిందస్థాయిలో ఉండే 20 శాతం మందిని ఆదుకుంటే వారు ఆర్థికంగా పైకొస్తారు. నా జీవితాంతం ఎన్టీఆర్‌ స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసేవరకు కష్టపడతా. ఏ పని చేసినా పేదల ఆదాయం పెంచడం కోసమే ఆలోచిస్తా..మీ జీవన ప్రమాణాలు పెంచుతాం. గతంలో కరెంట్‌ కావాలంటే ఎక్కడినుండో వచ్చేది…కానీ ఇప్పుడు ఇంటివద్దే విద్యుత్‌ తయారు చేసే విధానం చేపడతాం. సోలార్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చు. మీ అవసరాలకు పోను మిగిలిన విద్యుత్‌ ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు.

విరాళాలకు ప్రత్యేక ఖాతా
అన్న క్యాంటీన్లకు దాతలు విరాళాలు ఇవ్వాలి. మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు అందరూ ముందుకు రావాలి. అన్నక్యాంటీన్ల విరాళాలకు ముందుకొచ్చే వారికోసం గుంటూరు చంద్రమౌళి నగర్‌, ఎస్‌బీఐలో 37818165097 నెంబరుతో ఖాతా ప్రారంభించాం. మా ప్రభుత్వం అందరికీ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

Previous Post

అన్నక్యాంటీన్లకు విరాళాల కోసం ఎస్‌బీఐలో ప్రత్యేక ఖాతా

Next Post

సూపర్‌ సిక్స్‌ హామీలకు కట్టుబడి ఉన్నాం!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం
ఆంధ్రప్రదేశ్

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

November 7, 2026
చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం
ఆంధ్రప్రదేశ్

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

November 7, 2026
ప్రతి అడుగులోనూ భరోసా!
ఆంధ్రప్రదేశ్

ప్రతి అడుగులోనూ భరోసా!

November 7, 2026
Next Post
సూపర్‌ సిక్స్‌ హామీలకు కట్టుబడి ఉన్నాం!

సూపర్‌ సిక్స్‌ హామీలకు కట్టుబడి ఉన్నాం!

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

by కార్యకర్త
November 8, 2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

by చైతన్యరధం
November 7, 2026

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

by చైతన్యరధం
November 7, 2026

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.