చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ల జాతర

ఎమ్మెల్సీ  వేంపాడ చిరంజీవి

by చైతన్యరధం
Oct 15, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ల జాతర
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఉగాది సందర్భంగా 10 వేలకుపైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన నారా లోకేష్
  • దశలవారీగా నోటిఫికేషన్ల జారీ.. నిరుద్యోగుల కలలను నెరవేర్చడమే లక్ష్యం
  • ఎమ్మెల్సీ  వేంపాడ చిరంజీవి

మంగళగిరి (చైతన్య రథం) నిరుద్యోగులకు అండగా నిలుస్తూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల ఆశలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు. నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వాన్ని అభివర్ణించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కావాలని, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పడినప్పటి నుంచి దాదాపు ఏడు దశాబ్దాలుగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్న వార్షిక ఉద్యోగాల నోటిఫికేషన్ల ఆశను నెరవేర్చే దిశగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. 2026లో ఉగాది సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10 వేలకుపైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఎంతో సంతోషకరమైన విషయమని చిరంజీవి అన్నారు. కేవలం ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడమే కాకుండా, దాన్ని ఆచరణలో అమలు చేయడం ముఖ్యమని తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే మే 15న మొదటి దశలో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు.

సెప్టెంబర్ 15న గ్రూప్-1తో సహా 20 రకాల ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 892 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసిందని తెలిపారు. సెప్టెంబర్ 16న పోలీసు నియామకాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదలైందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను దశలవారీగా ముందుకు తీసుకెళ్తూ నిరుద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మూడో, నాలుగో దశ నోటిఫికేషన్లు అక్టోబర్ 15న విడుదల కావాల్సి ఉండగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్లు ఆలస్యమై నిరుద్యోగులు నిరాశకు గురికాకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకున్నారని చిరంజీవి తెలిపారు. రెండు రోజుల ముందుగానే ఈ దశల నోటిఫికేషన్లు విడుదల చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో సుమారు 1,500 ఉద్యోగాలకు సంబంధించి సంక్షిప్త నోటిఫికేషన్ విడుదలైందని చిరంజీవి వివరించారు. వీటిలో గ్రూప్-2, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఆఫీసర్, డైట్ లెక్చరర్లు, సీనియర్ లెక్చరర్లు, ఎస్ఈఆర్‌టీ లెక్చరర్లు, సుమారు 500 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు 686 గ్రూప్-2 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడం నిరుద్యోగులకు ప్రయోజనకరమని అన్నారు.
అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్తగా 2,700కుపైగా పోస్టులతో డీఎస్సీకి సంబంధించి కూడా సంక్షిప్త నోటిఫికేషన్ విడుదలైందని చిరంజీవి తెలిపారు. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు రంగంలోనూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లను దశలవారీగా విడుదల చేస్తూ నిరుద్యోగుల ఆశలకు భరోసా కల్పిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు లక్షలాది మంది నిరుద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-10-2026

ఉద్యోగాల కల్పనలో టీడీపీ ముందంజ

అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కి షాక్

ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ చిరంజీవి కోరారు. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన ఉద్యోగాలకు అనుగుణంగా తమకు ఆసక్తి ఉన్న పోస్టులను ఎంపిక చేసుకుని ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. త్వరలోనే ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాల్లో ఆనందం నింపాలని ఆకాంక్షించారు. నిరుద్యోగుల ఆశలను అర్థం చేసుకుని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

Previous Post

ఉద్యోగాల కల్పనలో టీడీపీ ముందంజ

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 15-10-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-10-2026

కార్యకర్త
@ October 15, 2026
ఉద్యోగాల కల్పనలో టీడీపీ ముందంజ
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల కల్పనలో టీడీపీ ముందంజ

చైతన్యరధం
@ October 15, 2026
అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కి  షాక్
ఆంధ్రప్రదేశ్

అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కి షాక్

చైతన్యరధం
@ October 15, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-10-2026

కార్యకర్త
@ October 14, 2026
ఈడీ విచారణకు జగన్ వెనుకడుగు
ఆంధ్రప్రదేశ్

ఈడీ విచారణకు జగన్ వెనుకడుగు

చైతన్యరధం
@ October 14, 2026
గోదావరి-కావేరి నదుల అనుసంధానం అవశ్యం
ఆంధ్రప్రదేశ్

గోదావరి-కావేరి నదుల అనుసంధానం అవశ్యం

చైతన్యరధం
@ October 14, 2026
ఉత్సవం… ఉత్సాహం
ఆంధ్రప్రదేశ్

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

చైతన్యరధం
@ October 12, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ల జాతర

నిరుద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ల జాతర

చైతన్యరధం
@ October 15, 2026
ఉద్యోగాల కల్పనలో టీడీపీ ముందంజ

ఉద్యోగాల కల్పనలో టీడీపీ ముందంజ

చైతన్యరధం
@ October 15, 2026
అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కి  షాక్

అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి కి షాక్

చైతన్యరధం
@ October 15, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist