చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

తుగ్లక్ షాకయ్యేలా జగన్ మాటలు!

పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ

by చైతన్యరధం
Jul 7, 2026 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
తుగ్లక్ షాకయ్యేలా జగన్ మాటలు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విషయ పరిజ్ఞానంలేని, ఈ జగనేనా పాలించింది..
  • చరిత్రలో కోలుకోలేని ఓటమిచ్చిన ప్రజలపై కక్షగట్టాడు
  • గొడ్డలి పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఏ పార్టీకీ ఉండవు
  • అమరావతి లక్ష కోట్ల ఆదాయాన్నిచ్చే సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్
  • పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ

పాలకొల్లు (చైతన్య రథం): అమరావతి రాజధానిపై జగన్ మాట్లాడుతున్న మాటలకు, పిచ్చి తుగ్లక్ కూడా అసూయ పడేలా ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. సోమవారం పాలకొల్లు మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గొడ్డలి పార్టీ నాయకుల్లో జగన్ మావిగన్ అజెండాతో ముందుకు వెళ్తాం అంటుంటే, సజ్జల విజయవాడే రాజధాని అంటున్నారని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 30 రాజధానులు కావాలంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇలా విషయపరిజ్ఞానం లేని జగనా, గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించింది అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శించారు.

నాడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు అమరావతిని స్వాగతిస్తున్నాను, రాజధానికి 30వేల ఎకరాలు కావాలి, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని అసెంబ్లీలో జగన్ మాట్లాడాడని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో, 50 శాతంకుపైగా ఓట్లతో, ప్రజలు అధికారం ఇస్తే, అధికారంలోకి వచ్చాక మాట మార్చి, మూడు రాజధానులు అని, ఒక్కచోట కూడా, ఒక్క ఇటుక ముక్క కూడా జగన్ పేర్చలేకపోయాడని ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు కట్టించిన అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో జగన్ ఐదేళ్లు కాలక్షేపం చేశాడన్నారు.
కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానిని లక్ష కోట్ల ఆదాయం తెచ్చే, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానిగా నిర్మిస్తుందని, సంపద సృష్టించేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా, అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ నుండి 70 శాతం ఆదాయం ఆందిస్తున్నట్లే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అదేస్థాయిలో ఆదాయం ఆర్జిస్తుందని అన్నారు. అమరావతి రాజధాని విషయంలో గొడ్డలి పార్టీ నాయకుడు జగన్ పూటకో మాట, రోజుకో మాట, కనీస జ్ఞానం లేకుండా మాట్లాడితే భవిష్యత్తులో బెంగుళూరు, తాడేపల్లి ప్యాలెస్‌లకే పరిమితమవ్వాల్సి వస్తుందని హితవు పలికారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-07-2026

ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు

జగన్ మాయలో పడొద్దు!

చరిత్రలో కోలుకోలేని విధంగా 2024 ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి 11 సీట్లు ఇచ్చి ఓడించారని.. కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని, ప్రజలపై జగన్ కక్ష కట్టాడని.. అందుకే రాష్ట్రంలో విధ్వంశ రాజకీయాలకు తెరలేపారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనుసరిస్తున్న విధానాలు, భారతదేశంలో ఏపార్టీకి ఉండవన్నారు. సొంత తల్లి, చెల్లి, చిన్నాన్నను పట్టించుకోని జగన్, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఏం పట్టించుకుంటాడని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలూ పని చేస్తూ, రాష్ట్రానికి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను తీసుకువస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలని పని చేస్తున్నారని, మంత్రి నారా లోకేశ్ విద్యావ్యవస్దలో విన్నూత్న మార్పులు తీసుకొస్తున్నారని ఇలా కూటమి పార్టీల నాయకులు కిందిస్థాయినుండి పైస్థాయి వరకూ ప్రతి ఒక్కరం అహర్నిశలూ శ్రమించి రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తుంటే, గొడ్డలి పార్టీనాయకులు రాష్ట్రంలో విధ్వంశాలకు వ్యూహాలు పన్నుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

Previous Post

జగన్ మాయలో పడొద్దు!

Next Post

ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 07-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-07-2026

కార్యకర్త
@ July 7, 2026
ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు
ఆంధ్రప్రదేశ్

ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు

చైతన్యరధం
@ July 7, 2026
జగన్ మాయలో పడొద్దు!
ఆంధ్రప్రదేశ్

జగన్ మాయలో పడొద్దు!

చైతన్యరధం
@ July 7, 2026
ఉదయగిరి అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాది
ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాది

చైతన్యరధం
@ July 7, 2026
‘జువ్వలదిన్నె’ నిర్వహణ ప్రయివేట్‌కు!
ఆంధ్రప్రదేశ్

‘జువ్వలదిన్నె’ నిర్వహణ ప్రయివేట్‌కు!

చైతన్యరధం
@ July 7, 2026
‘కాన్పులమధ్య విరామం.. తల్లీబిడ్డకు క్షేమం’
ఆంధ్రప్రదేశ్

‘కాన్పులమధ్య విరామం.. తల్లీబిడ్డకు క్షేమం’

చైతన్యరధం
@ July 7, 2026
“హే రామ” అనే అర్హత జగన్‌కు లేదు
ఆంధ్రప్రదేశ్

“హే రామ” అనే అర్హత జగన్‌కు లేదు

చైతన్యరధం
@ July 7, 2026
సీమ ద్రోహి జగన్!
ఆంధ్రప్రదేశ్

సీమ ద్రోహి జగన్!

చైతన్యరధం
@ July 7, 2026
Load More

ముఖ్య వార్తలు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

మాట నిలుపుకున్న సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ July 2, 2026
ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

ఖనిజ నిల్వలపై మినరల్ మ్యాపింగ్

చైతన్యరధం
@ July 1, 2026
అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

అమరావతి ప్రైడ్ ఫర్ ఏపీ- ప్రైడ్ ఫర్ ఇండియా

చైతన్యరధం
@ June 30, 2026
మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

మీరు గెలిచారు..నన్ను గెలిపించారు!

చైతన్యరధం
@ June 30, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు

ఆప్కో స్వర్ణోత్సవ వేళ నేతన్నలకు వరాల జల్లు

చైతన్యరధం
@ July 7, 2026
తుగ్లక్ షాకయ్యేలా జగన్ మాటలు!

తుగ్లక్ షాకయ్యేలా జగన్ మాటలు!

చైతన్యరధం
@ July 7, 2026
జగన్ మాయలో పడొద్దు!

జగన్ మాయలో పడొద్దు!

చైతన్యరధం
@ July 7, 2026
ఉదయగిరి అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాది

ఉదయగిరి అభివృద్ధికి పరిశ్రమలే బలమైన పునాది

చైతన్యరధం
@ July 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist