చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

హిట్‌.. హిట్‌.. సమ్మిట్‌!

సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐ అండ్‌ ఐ, పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌ శాఖలకు భారీ స్పందన

by చైతన్యరధం
Nov 15, 2025 at 7:04am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
హిట్‌.. హిట్‌.. సమ్మిట్‌!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏపీ అభివృద్ధికి పోటెత్తిన ‘భాగస్వామ్యం’
  • వరదలా వచ్చిపడిన పారిశ్రామిక పెట్టుబడులు
  • విశాఖ వేదికగా భారీగా కుదిరిన ఎంఓయూలు
  • జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు
  • పారిశ్రామికవేత్తల స్పందనతో ఏపీలో ఉత్సాహం
  • 400 ఎంఓయూల ద్వారా రూ.11.92 లక్షల కోట్లు
  • 13.32 లక్షలమందికి ఉద్యోగావకాశాలు..
  • తొలి రోజు ‘భాగస్వామ్యం’ రూ.8.26 లక్షల కోట్లు
  • ఒక్కరోజులో రాష్ట్రానికి 12.05 లక్షల ఉద్యోగావకాశాలు
  • తొలిరోజు సీఎం సమక్షంలో 41 ఎంఓయూలు
  • ఒప్పంద పెట్టుబడులు.. రూ.3.5 లక్షల కోట్లు
  • 4.16 లక్షల ఉద్యోగావకాశాలు..
  • మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు
  • ఒప్పంద పెట్టుబడులు.. రూ.4.76 లక్షల కోట్లు
  • సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐ అండ్‌ ఐ, పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్‌ శాఖలకు భారీ స్పందన

విశాఖపట్నం (చైతన్య రథం): దేశానికి గేట్‌ వేలా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పీల్‌ `ప్రపంచ పారిశ్రామికవేత్తలపై పాశుపతాస్త్రంలా పనిచేసింది. చంద్రబాబు సమర్థత, సంకల్పబలంపై అచంచల విశ్వాసమున్న పారిశ్రామిక దిగ్గజాలు.. సాంకేతిక టైకూన్‌లు `విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సుకు బారులు తీరారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఏపీ డోర్స్‌ ఆర్‌ ఓపెన్‌ అంటూ `బ్రాండ్‌ సీబీఎన్‌ ఇచ్చిన ఇన్విటేషన్‌కు ఆరంభంలోనే దక్కిన ప్రతిఫలం `అక్షరాలా రూ.11 లక్షల 91వేల 972 కోట్లు! ఈ పెట్టుబడులవల్ల రాష్ట్రవాసులకు దక్కే ఉద్యోగావకాశాలు 13 లక్షల 32 వేల 445. భాగస్వామ్య సదస్సు ఆరంభానికి 24 గంటలుముందే రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు `రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలోవున్న అవకాశాలు.. ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ఇవ్వబోయే ప్రోత్సాహకాలు.. నెలకొల్పిన సంస్థల లాభదాయక మనుగడకు తీసుకొచ్చిన పాలసీలు.. `ఇలా ప్రతి విషయంలోనూ సమర్థవంతమైన ప్రజెంటేషన్‌ ఇస్తూ వచ్చారు. విశ్రాంతి అన్నదే మర్చిపోయి.. క్షణం తీరిక లేకుండా చంద్రబాబు సాగించిన పెట్టుబడుల వేట.. అందుకు దక్కిన ప్రతిఫలం చూసి రాష్ట్రమే విస్మయానికి గురవుతుంది. సీబీఎన్‌ టీం లక్ష్యంగా పెట్టుకున్న రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధన సాధ్యమేనా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఒక్కరోజులోనే లక్ష్యాన్ని అధిగమించిన చంద్రబాబు సమర్థత, ముందుచూపునకు `కేంద్రం పెద్దలు, రాష్ట్ర ప్రజలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

రెండురోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజు శుక్రవారంనాటికి `రాష్ట్ర ప్రభుత్వం 400 ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈమేరకు జరిగిన ఒప్పందాల ద్వారా రూ.11,91,972 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. 13,32,445 ఉద్యోగాలపై హామీ పొందింది. ఇదీ `గురు, శుక్రవారాల్లో వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూల విలువ. మొత్తంగా 7 రంగాల్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏపీసీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఐ అండ్‌ ఐ, పరిశ్రమలు`వాణిజ్యం, ఐటీ, మున్సిపల్‌ శాఖల్లో ప్రభుత్వం వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో విశాఖ సమ్మిట్‌ మొదటి రోజునే సూపర్‌ హిట్‌ అనిపించుకుంది. ప్రభుత్వ అంచనాలకుమించి పరిశ్రమలు ప్రతిస్పందించాయి. మొత్తంగా 410 ఎంఓయూల ద్వారా రూ.10 లక్షల కోట్లవరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది. అయితే అంచనాలకుమించి పారిశ్రామికవేత్తలనుంచి స్పందన కనిపించింది. భాగస్వామ్య సదస్సుకు ముందురోజే భారీఎత్తున పెట్టుబడులురాగా.. సదస్సు తొలిరోజున అంతకుమించిన స్పందన కన్పించింది. సదస్సు తొలిరోజైన శుక్రవారం 365 ఎంఓయూలు కుదుర్చుకోగా… వీటిద్వారా రూ.8,26,668 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా 12,05,175 మందికి ఉద్యోగావకాశాలు వివిధ పరిశ్రమల నుంచి దక్కనున్నాయి. ఇదంతా ఒక్క రోజులో సాధ్యమైన సంచలనం!!

సంబంధితవార్తలు

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది.

కొండపి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం నిర్వహించారు.

50 ఏళ్ల నిరీక్షణకు తెర.. గర్భకండ్రిక రైతులకు భరోసా!

ముఖ్యమంత్రి సమక్షంలో…
భాగస్వామ్య సదస్సు సందర్భంగా గత రెండు రోజుల్లో సీఎం సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా రూ.7,15,490 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 5,42,761మంది ఉద్యోగాలకు హామీ పొందింది రాష్ట్ర ప్రభుత్వం. భాగస్వామ్య సదస్సు తొలి రోజున వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో ముఖ్యమంత్రి వరుస భేటీలు నిర్వహించారు. గురువారం వరుసగా 15 భేటీలు నిర్వహిస్తే.. శక్రవారం దాదాపు అదేస్థాయిలో ముఖ్యమంత్రి వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. శుక్రవారం సీఎం సమక్షంలో ఎంఓయూలు చేసుకున్న సంస్థల్లో ఏఎం గ్రీన్‌ మెటల్స్‌ అండ్‌ మెటీరియల్స్‌, ఎకోరెన్‌ ఎనర్జీ, జాక్సన్‌ గ్రీన్‌, జీఎంఆర్‌ ఎనర్జీ, ఎస్సార్‌ రెన్యువబుల్స్‌, వారీ గ్రూప్‌, సీసన్‌ గ్లోబల్‌ ట్రేడిరగ్‌, ఎస్‌ఏఈఎల్‌, జెఎం బాక్సీ, శ్రీ సిమెంట్‌, రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రోడక్ట్స్‌, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌, టాటా పవర్‌, పతంజలి ఫుడ్‌, ఇండస్‌ కాఫీ, కెల్లాగ్‌ ఇండియా తదితర సంస్థలున్నాయి. ఇక విడివిడి భేటీల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబుడులను ఆయా కంపెనీలకు చెందిన ప్రతినిధులకు ఆసాంతం వివరిస్తూ… పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. అలాగే పారిశ్రామికాభివృద్ధికి చేపడుతున్న చర్యలనూ వివరించారు. వీటితోపాటు.. కేంద్ర ప్రభుత్వం వైపునుంచి రాయితీలు వచ్చే పరిస్థితి ఉంటే.. అవీ వచ్చేలా సహకరిస్తామని కంపెనీల ప్రతినిధులకు హామీలిచ్చారు. భాగస్వామ్య సదస్సు తొలిరోజు జరిగిన ఒప్పందాల కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, బీసీ జనార్ధనరెడ్డి, సీఎస్‌ విజయానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రుల సమక్షంలోనూ భారీగా ఒప్పందాలు…
ఇక వివిధ శాఖలకు చెందిన మంత్రులు కూడా భాగస్వామ్య సదస్సు తొలిరోజున భారీఎత్తున ఒప్పందాలు చేసుకుని పెట్టుబడులను రాబట్టారు. ఐటీ మంత్రి లోకేష్‌, వివిధ శాఖల మంత్రులంతా కలిసి మొత్తంగా 324 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని రూ.4,76,482 కోట్లు పెట్టుబడులకు హామీ పొందారు. ఈ ఒప్పందాల ద్వారా 7,88,884 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. తొలిరోజు సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న మంత్రుల్లో నారా లోకేష్‌, టీజీ భరత్‌, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్‌ రెడ్డి, నారాయణ ఉన్నారు. నారా లోకేష్‌ రూ.1,38,752 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకోగా… మిగిలిన మంత్రులు కూడా భారీఎత్తున ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
రెండు రోజుల్లో రంగాలవారీ సాధించిన పెట్టుబడుల వివరాలు:

విద్యుత్‌ రంగం రూ.5,11,502 కోట్లు 2,45,222 మందికి ఉద్యోగావకాశాలు
ఐ అండ్‌ ఐ రూ.2,05,008 కోట్లు 3,05,574 మందికి ఉద్యోగావకాశాలు
సీఆర్డీఏ రూ.50,511 కోట్లు 42,225 మందికి ఉద్యోగావకాశాలు
మున్సిపల్‌ రూ.4,944 కోట్లు 12,150 మందికి ఉద్యోగావకాశాలు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రూ.13,009 కోట్లు 47,390 మందికి ఉద్యోగావకాశాలు
పరిశ్రమలు..వాణిజ్యం రూ.2,68,248 కోట్లు 4,23,869 మందికి ఉద్యోగావకాశాలు
ఐటీ రూ.1,38,752 కోట్లు 2,56,015 మందికి ఉద్యోగావకాశాలు

Previous Post

గ్రీన్‌ అల్యూమినియపై ఏఎం గ్రీన్‌తో ఒప్పందం

Next Post

ఏపీలో డౌన్‌ స్ట్రీమ్‌ స్టీల్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 10-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-10-2026

కార్యకర్త
@ October 10, 2026
ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్

ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు

చైతన్యరధం
@ October 10, 2026
50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం
ఆంధ్రప్రదేశ్

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

చైతన్యరధం
@ October 10, 2026
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

చైతన్యరధం
@ October 10, 2026
పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం
ఆంధ్రప్రదేశ్

పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

చైతన్యరధం
@ October 10, 2026
చైతన్యరధం ఈ పేపర్ 09-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-10-2026

కార్యకర్త
@ October 9, 2026
నేతలంతా పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలి
ఆంధ్రప్రదేశ్

నేతలంతా పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాలి

చైతన్యరధం
@ October 9, 2026
పోర్టుల అభివృద్ధికి 20వేల ఎకరాల ఉప్పు భూములు ఇవ్వండి
ఆంధ్రప్రదేశ్

పోర్టుల అభివృద్ధికి 20వేల ఎకరాల ఉప్పు భూములు ఇవ్వండి

చైతన్యరధం
@ October 9, 2026
Load More

ముఖ్య వార్తలు

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

చైతన్యరధం
@ October 10, 2026
పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

చైతన్యరధం
@ October 10, 2026
బిల్డ్ ఏపీ మా ప్రభుత్వ నినాదం

బిల్డ్ ఏపీ మా ప్రభుత్వ నినాదం

చైతన్యరధం
@ October 9, 2026
‘తల్లికి వందనం’కు . రూ.10,208 కోట్లు 

‘తల్లికి వందనం’కు . రూ.10,208 కోట్లు 

చైతన్యరధం
@ October 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు

ఆర్థిక నివేదికల ఆధారంగా ప్రగతి సాధించేలా చర్యలు

చైతన్యరధం
@ October 10, 2026
50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

చైతన్యరధం
@ October 10, 2026
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

చైతన్యరధం
@ October 10, 2026
పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

పార్టీపరంగా బీసీలకు న్యాయం చేస్తాం

చైతన్యరధం
@ October 10, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist