చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత టిడిపిదే చంద్రబాబు వెల్లడి

by చైతన్యరధం
June 3, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
chandrababu naidu

chandrababu promise to TDP is responsible for restructuring the state

Share on FacebookShare on TwitterShare on Whatsapp

వచ్చే ఎన్నికలు పేదలకు, దోపిడీదారులకు మధ్య యుద్ధం
2047 నాటికి ఏపీ లో పేదరిక నిర్మూలన
టెక్నాలజీ కారణంగానే తెలంగాణ ఐటి లో నంబరు 1
నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీరు
రాష్ట్ర అభివృద్ధికి నవనిర్మాణ దీక్ష సంకల్పం తీసుకున్నాం
……
తెలుగుజాతి అభివృద్ది కోసం నిరంతరం పని చేస్తాం, గాడి తప్పిన రాష్ట్రాన్ని పునర్మించే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చందబాబు నాయుడు వెల్లడించారు. టిడిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జరిగేది క్యాష్ వార్, పేదలకు దోపిడిదారులకు జరుగుతున్న యుద్దం అని చంద్రబాబు ప్రకటించారు. పూర్ టు రిచ్ కార్యక్రమంతో 2047 నాటికి ఏపీలో పేదలు లేకుండా అందర్నీ కోటీశ్వరుల్ని చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు దోచుకున్నదంతా ప్రజలకు అప్పజెప్పే బాధ్యత టీడీపీదే నని చెప్పారు.

టిడిపి మానిఫెస్టో అంశాలు కాపీ అని జగన్ చెప్పడం ఒక అర్థం లేని విమర్శ అని చంద్రబాబు కొట్టిపారేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి నేటికి 9 ఏళ్లు పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు అని చెప్పారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే, ఎన్టీఆర్ తెలుగుజాతి అభ్యున్నతి కోసం టీడీపీని స్దాపించారు. తెలుగు జాతి అభివృద్ది కోసం విజన్ 2020 రూపొందించి అతితక్కువ కాలంలోనే ప్రపంచలో ఎవరూ సాధించలేని విజయాలు సాధించామని పేర్కొన్నారు.ఆర్దిక సంస్కరణలకు నాంది పలికిన పీవీ నరసింహరావు మన తెలుగుబిడ్డ అని ప్రశంసించారు. తెలుగుజాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేస్తే, ఆర్దికసంస్కరణలు తెచ్చిన వ్యక్తి పీవీ నరసింహరావు, ఎన్టీఆర్ తెలుగు జాతి ఖ్యాతిని పెంచారు అని వివరించారు. 1995 లో తాను సీఎంగా ఉన్నపుడు ఉమ్మడి రాష్ట్రంలో సెకండరీ జెనరేషన్ రిఫార్మ్స్ అమలు చేశానని తెలిపారు. టెక్నాలజీని అందింపుచ్చుకుని ముందుకెళ్లాం, దాని పలితమే నేడు తెలంగాణ ఐటీలో నెం.1 స్ధానంలో వున్నదని చెప్పారు.

సంపద సృష్టించి ఆ సంపదను సంక్షేమం రూపంలో ప్రజలకు పంచిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనన్నారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని సమన్యాయం చేయాలని టీడీపీ పోరాడింది. నాడు 16 వేల కోట్ల లోటు బడ్జెట్, విభజన వల్ల వచ్చిన రూ. 1 లక్షా 10 కోట్ల రూపాయలు అప్పు, 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో పాలన ప్రారంభించాం. విభజన గాయాలు మర్చిపోయి రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకునేందుకు నవ నిర్మాణ దీక్ష సంకల్పం తీసుకున్నాం. ఏపీని సన్ రైజ్ రాష్ట్రంగా తీర్చిదిద్దాం అని చంద్రబాబు వివరించారు. ప్రతిఏటా జూన్ 2రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం జరిపాం, కానీ నేడు కనీసం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పలేని దుస్ధితిలో సీఎం ఉన్నారన్నారు.

పోలవరం, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. పోలవరం 72 శాతం పూర్తి చేశాం, సాగునీటి ప్రాజెక్టులకు రూ. 64 వేల కోట్లు ఖర్చు చేశాం. వ్యవసాయంతో పాటుసమానంగా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది చేశాం అని చంద్రబాబు వెల్లడించారు. సమస్యలు, సవాళ్లు అధిగమించి విజన్ 2029 తయరు చేశాం, ఏపీ నెం. 1గా ఉండాలని విజన్రూపొందించాం. శివరామకృష్ణన్ కమిటీ సూచన మేరకు అన్ని ప్రాంతాలకు సమానదూరంలో రాజధాని అమరావతికి రూపకల్పన చేశామన్నారు.

ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి స్వచ్చందంగా ఇచ్చారని చెప్పారు. నాడు టీడీపీ ప్రభుత్వ కృషితో అమరావతికి 139 సంస్థలు వచ్చాయి, 50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఆ ఒప్పందాలు కొనసాగి ఉంటే 30 లక్షల మందికి ఉపాధి లభించేది. రాజధానిలోని మిగులు భూమి విలువ పెరిగి ప్రభుత్వానికి సుమారు రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అంగీకరించింది, విజయవాడ గుంటూరు మద్యలో రాజధాని ఉండాలని 30 వేల ఎకరాలుండాలని చెప్పారు. కానీ మాట మార్చి 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడుతున్నారు. 9 ఏళ్లయినా రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియని పరిస్ధితి. భూములిచ్చిన రైతులు 1200 రోజుల నుంచి తిండి తిప్పలు మాని రోడ్లపై ఉద్యమం చేయాల్సి రావటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టి సీమ ద్వారా కృష్ణ డెల్టాకి నీళ్చిచ్చాం, ప్రతి వారం సోమవారం పేరుతో పోలవరం పనులు పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేశాం అని చంద్రబాబు వెల్లడించారు. కానీ జగన్ కేంద్రం చెప్పినా వినకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుని రివర్స్ లో పెట్టారన్నారు. వరదలు వచ్చి డయాప్రంవాల్, కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయాప్రంవాల్ దెబ్బతిన్నదని హైదరాబాద్ ఐఐటీ నివేదిక ఇచ్చిందని చెప్పారు. పోలవరం ఎత్తు 41.51 మీటర్లు నిర్మిస్తే ఎలా? 45 మీటర్లు నిర్మిస్తేనే సుమారు 170 టీఎంసీ నీళ్లు నిల్వచేసే అవకాశం వుంటుంది, హైడల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని వివరించారు.

సిగ్గులేకుండా పోలవరేం ఫేజ్ 1 – 2025 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నారు, అదే టీడీపీ అదికారంలోకి ఉంటే 2020 జూన్ కే పూర్తయ్యేదని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు ఎన్ని ఏళ్లు పడుతుందో
తెలియని దుస్దితి, దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? పోలవరాన్ని నాశనం చేసి రాష్ర ప్రగతిని అడ్డుకున్నారన్నారు. ప్రపంచమంతా తిరిగి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చాం, ఈజ్ ఆప్ డూయింగ్ లో వరుసగా నెం. 1 స్ధానంలో నిలిచాం. రూ. 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి 5.13 లక్షల ఉద్యోగాలు కల్పించాం. నేడు ఎప్డీఐలో 10 వ స్ధానంలో ఉన్నాం, ఏపీ ఐటి ఎగుమతులు కేవలం 0.2శాతం మాత్రమే. మద్యం, గంజాయి మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది, యువత నిర్వీర్యమవుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు విశాఖ ఐటీ హబ్ గా ఉంటే నేడు గంజాయి డెన్ గా మారింది. నాడు సంక్షేమానికి పెద్దపీట వేశాం, ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. తెలగాంణలో రైతులకు లక్ష రుణమాఫీ చేస్తే ఏపీలో రూ. 1.50 లక్షలు రుణమాఫీ చేశాం. ఆదరణ, అన్న క్యాంటీన్, పెళ్లికానుకలు, స్టడీ సర్కిల్స్, రంజాన్ తోఫా, అంబేద్కర్ విదేశీ విద్య, ఎన్టీఆర్ విద్యోన్నతి, నిరుద్యోగ భృతి వంటి అనేక సంక్షేమ పధకాలు అమలు చేశాం, 3 ఏళ్లలోసంక్షేమం కోసం రూ. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. సంక్షేమానికి పుట్టినిల్లు టీడీపీ, సంక్షేమంతో పాటు అభివృద్ది చేసి ఆదాయం పెంచాం అని చంద్రబాబు వివరించారు. 2014-19 రాష్ట్రంలో 10.8 శాతం గ్రోత్ రేటు సాధించాం, ఇది దేశంలో ఒక రికార్డ్ , దాన్ని ఇప్పటివరకు వరకూ ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ది సాధించాం, నేడు రాష్ట్రం దిగజారిపోవడానికి ఎవరు కారణం?

విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, విశాఖ పట్నంలో ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ, తాడేపల్లి గూడెం ఎన్ఐటి ఏర్పాటు చేశామని చెప్పారు. విజయవాడ ఎన్ఐడి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్), మంగళగిరి లో ఎయిమ్స్ తెచ్చి పూర్తి చేశాం. నెల్లూరులో ఐఐఐటిఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్, తిరుపతిలో ఇండయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఆర్), ఐఐటి తెచ్చాం, శ్రీకాకుళం, ఒంగోలు, కర్నూలులలో ఐఐఐటిలు పెట్టామని తెలిపారు. అమరావతి, అనంతపూర్ హైవేని ప్లానింగ్ మార్చి పులివెందులకు వెళ్లేలా చేసి భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ అద్వానంగా తయారయ్యాయన్నారు.

టీడీపీ హయాంలో 24వేల కి.మీ సీసీ రోడ్లు వేశాం, మరుగుదోడ్లు నిర్మించాం, ఎల్ ఈడీ బల్బులు వేశాం, కానీ నేడు గ్రామాల్లో అభివృద్ది శూన్యమని చెప్పారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి కేసుల మాఫీకి తాకట్టు పెట్టారు. కేసులు లాలూచీ చేసేందుకు రాజ్యసభ సీట్లు అమ్ముకుని విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజన్, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ మెట్రో రైల్ , వైజాగ్ చైన్నై కారిడార్ వీటి గురించి కనీసం మాట్లాడటం లేదు. 9 ఏళ్లైనా విభజన చట్టంలోని హామీలు పరిష్కారం కాలేదన్నారు.

2019లో ఏపీ ఆదాయం రూ. 66,786 కోట్లు తెలంగాణ ఆదాయం రూ.69, 620 కోట్లు. నేడు ఏపీ ఆదాయం రూ. 94,916 కోట్లు, తెలంగాణ ఆదాయం రూ. 1,32,175 కోట్లకు పెరిగింది, అంటే రూ. 37, 259 కోట్లు ఏపీకంటే ఎక్కువ పెరిగింది దీనికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో అప్పులు, అవినీతి, విద్వసం తప్ప అభివృద్ది లేదు, రాష్ట్రాని రూ. 10 లక్షలజీతాలు అడిగితే ఉద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారు. వైసీపీ నేతలు ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాతో వేల కోట్లు దోచుంకుంటున్నారు. కోట్ల అప్పుల్లో ముంచారు
అని ఆరోపించారు. జగన్ కి , వైసీపి నేతలకు డబ్బు వ్యసనంగా మారిపోయింది, రాష్ట్రంలో పరిస్ధితి చూస్తే బాధేస్తుందన్నారు.

Tags: ap political newsChandra BabuChandra Babu Naiduchandra babu naidu latest newschandra babu naidu latest speechchandra babu naidu speechchandra babu speechDalit Bandhu CBNDalitBandhuCBNTDPTDP Latest News
Previous Post

దొంగచేతికి తాళాలు ఇచ్చారు. ఏం జరిగింది? నారా లోకేష్

Next Post

LIVE :Day-115: మైదుకూరు నియోజ‌క‌వర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర.

మరిన్ని వార్తలు

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ
ఆంధ్రప్రదేశ్

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

November 4, 2026
తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

November 4, 2026
25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం
ఆంధ్రప్రదేశ్

మరింత అంకితభావంతో పనిచేస్తాం

November 4, 2026
మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం
ఆంధ్రప్రదేశ్

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

November 4, 2026
ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
Next Post
nara lokesh

LIVE :Day-115: మైదుకూరు నియోజ‌క‌వర్గంలో టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర.

ముఖ్య వార్తలు

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

by చైతన్యరధం
October 15, 2026

సీఎం చంద్రబాబుతో కీలక సమావేశం రెండురోజుల్లో కూటమి అభ్యర్థులను ప్రకటిస్తామని జనసేన నాయకుల ప్రకటన అమరావతి(చైతన్యరథం): స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూటమి నేతలు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

తుఫాన్ల సహాయ చర్యల్లో టీమ్ స్పిరిట్తో పనిచేశాం

by చైతన్యరధం
November 4, 2026

దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను 4-5 రోజుల్లోనే గాడినపెట్టాం తుఫాన్లు, కరవుపై ఒకేసారి కేంద్ర బృందాలు రాష్ర్టంలో పర్యటిస్తున్నాయి ప్రకృతి విపత్తులను తట్టుకునేలా శాశ్వత పరిష్కారాలపై అధ్యయనం తుఫాన్లలో...

25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం

మరింత అంకితభావంతో పనిచేస్తాం

by చైతన్యరధం
November 4, 2026

విజేతలకు 'ఎక్స్' వేదికగా అభినందనలు అమరావతి (చైతన్యరథం): 'మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గెలుపు గా మాత్రమే కాకుండా మాపై ఉంచిన మరింత పెద్ద బాధ్యతగా...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.