చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మళ్ళీ వస్తా .. నా పోరాటం చూపిస్తా : ప్రభుత్వానికి చంద్రబాబు హెచ్చరిక

by చైతన్యరధం
May 7, 2023 at 11:18am
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
chandrababu naidu

nara chandrababu naidu strong comments on ys jagan government

Share on FacebookShare on TwitterShare on Whatsapp

అకాలవర్షానికి దెబ్బతిన్న పంటపొలాల సందర్శన
ఏపిలో దళారుల రాజ్యం
ఆర్బికే వ్యవస్థ ఏమైంది?
ధాన్యం రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాటం ఆగదు
8 నియోజకవర్గాల్లో పంటపొలాల సందర్శన
ఏకరాకు రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలి

రైతులు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు , మీకు అండగా నేనుంటా ప్రభుత్వంపై పోరాడదాం. 72 గంటల డెడ్ లైన్ అయ్యాక మళ్లీ నేను వస్తా. అప్పట్నుంచి పోరుబాటే, 72 గంటల తర్వాత నా పోరాటం ఎలా ఉంటుందో వైసీపీ ప్రభుత్వానికి చూపిస్తా అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. నిడదవోలు నియోజకవర్గం లోని కాట కోటేశ్వరం, సమిస్త్రిగూడెం లలో అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటపొలాలను చంద్రబాబు శనివారం సందర్శించారు. పంటపొలాలను పరిశీలించిన అనంతరం చంద్రబాబు రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

సంబంధితవార్తలు

యువత భవిష్యత్తు కోసం టీడీపీకే ఓటు వేద్దాం | సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం | Chandrababu Naidu | TDP

ఏపీపీఎస్సీలో అక్రమాలఫై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీడియా సమావేశం. #APPSCscamExposed

‘కలలకు రెక్కలు’ పథకంలో భాగంగా విద్యార్థినుల రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమంలో చంద్రబాబు గారు.

పేద రైతులు, కౌలు రైతులంటే జగన్ కి లెక్క లేదు, అహంభావంతో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేయించే బాధ్యత నాది, రైతులు ఐక్యమత్యంగా ఉంటేనే న్యాయం జరుగుతుందన్నారు. రైతులు భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు , మీకు అండగా నేనుంటా ప్రభుత్వంపై పోరాడదాం అంటూ భరోసా ఇచ్చారు. రైతుల ముందు నేనుంటా అరెస్ట్ చేస్తే నన్ను చేయనివ్వండి అంటూ సవాల్ చేశారు. ఏపీలో దళారుల రాజ్యం నడుస్తుంది. రైతు దగా ప్రభుత్వమే ఇది అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యమే రైతుల పట్ల శాపంగా మారింది. దళారులు దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. భారీ వర్షాల వల్ల ధాన్యం రైతులు బాగా నష్టపోయారు, తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయడం లేదు.

ధాన్యం పొలం నుంచి నేరుగా రైస్ మిల్ కు వెళ్లాలి, సంచులు లేక ధాన్యం పొలంలోనే తడిసిపోయాయి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ధాన్యం రైతులు నష్టపోయారు, పంటంతా నీట మునగడం వల్ల పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారని చెప్పారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారు, ఆర్బీకే వ్యవస్థ ఏమైంది? సైకో జగన్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. ధాన్యం రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు, మా పంట మునిగింది. పరిహారం ఇవ్వాలనే నినాదంతో ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు. మంత్రులు సొల్లు కబుర్లు ఆపి ధైర్యముంటే రైతుల దగ్గరకు రావాలి అని సవాల్ చేశారు. సీఎం క్షేత్రస్థాయికి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

తాడేపల్లి కొంపలో కూర్చుంటే వాస్తవాలు తెలియవు, నేను వచ్చాక రైతులకు గోనె సంచులు పంపారని చెప్పారు. రైతులకు ధైర్యం ఇవ్వడానికే నేను వచ్చా, పోలీసులు బ్యాడ్జ్ లు పెట్టుకోకుండా వచ్చి రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. రైతులకు దైర్యంగా నేను నిలబడతా, రైతులకు న్యాయం జరిగే వరకూ వారి తరపున పోరాడతానని వెల్లడించారు. రైస్ మిల్లర్లు సీఎం ఒత్తిడికి లోనై రైతులను ఇబ్బంది పెట్టొద్దు, రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్లు జైలుకు వెళ్లక తప్పదు. డబ్బులు తీసుకున్న మిల్లర్లపై అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతాం, పోలీసులు కేసు తీసుకోకపోతే ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు రోజుల్లో 8 నియోజకవర్గాల్లో పర్యటించాను. రైతుల కష్టాలు, బాధల్ని చూశానని చంద్రబాబు చెప్పారు. ఆర్బికె నిబంధనల ప్రకారం పనిచేస్తుందా లేదా? సిఎం చెప్పాలి, నిబంధనలు అమలు అయితే రైతులు మిల్లుకు డబ్బు ఎందుకు కట్టాలి? ఎందుకు టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయడం లేదు అని ప్రశ్నించారు. మిల్లర్లు ట్రాక్టర్ కు 20 వేల రూపాయలు కూడా కట్టించుకుంటున్నారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న మిల్లర్లపై ఎందుకు కేసులు పెట్టలేదు.మిల్లర్లు వసూలు చేసిన డబ్బు తాడేపల్లి ప్యాలెస్ కో పోతుంది. అందుకే వారిపై కేసులు పెట్టడం లేదు అని ఆరోపించారు.

ఆర్బికె సెంటర్ లో మొన్నటి వరకు ఆన్ లైన్ అన్నారు. మళ్లీ ఆఫ్ లైన్ అంటున్నారు. అందుకే తుగ్లక్ పాలన అనేది అని విమర్శించారు. ఏ తప్పు చేయని ఆదిరెడ్డి అప్పారావుపై కేసుపెట్టిన ప్రభుత్వం, రాజమండ్రి సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకున్న ప్రభుత్వం తప్పు చేసిన రైస్ మిల్లర్ల పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. మద్దతు ధర రూ. 1530 ఎందుకు ఇవ్వడం లేదు? రైతుల నుంచి కొట్టేసిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుందో తేలాలన్నారు. నేడు రైతు, కౌలు రైతు నాశనం అయ్యారు. ఏప్రిల్ 1 నుంచి ఎందుకు ధాన్యం సేకరించలేదు. సంచులు ఎందుకు సిద్దం చేయలేదు.

తెలుగు దేశం ప్రభుత్వంలో ఎప్పుడూ ఇలాంటి సమస్య రాలేదు, నాడు అక్రమాలకు పాల్పడితే రైస్ మిల్లర్లు సహా అందరినీ అరెస్టు చేశామని చెప్పారు. సివిల్ సప్లై కార్పొరేషన్ గా భాస్కర్ రెడ్డి. మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన కొడుకు, ఇంకో కొడుకు ఎమ్మెల్యే. వీరంతా కలిసి రైతుల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్ పెళ్లిళ్లు, పేరంటాల్లో బిజీ గా ఉన్నాడు. రైతులు పట్టడం లేదని విమర్శించారు. ప్రభుత్వం బస్తాకు రూ.1530 ఇచ్చి తీరాలి. పొలంలో ఉండే పంటకు బీమా చేయించలేదు. దీంతో రైతులునష్టపోయారని చెప్పారు. వరి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి, మెక్కజొన్నకు కూడా ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

రైతులు ఏం నష్టపోయారో వీడియోలు తీసి పంపండి. ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేలా ఒత్తిడి తెద్దాం, వాళ్లు ఇవ్వకపోతే, టీడీపీ ప్రభుత్వం వచ్చాక నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు. పాడైన ధాన్యం సేకరించకపోతే, జగన్ ఇంటికి ఈ ధాన్యం పంపుదాం. ఆయన ఎలాగూ బయటకు రాడు. మనమే అక్కడికి ఈ ధాన్యం పంపుదాం అని చెప్పారు. 72 గంటల్లో ప్రభుత్వం మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Tags: chandrababuchandrababu commentschandrababu comments on jaganchandrababu latest speechchandrababu liveChandraBabu Naiduchandrababu naidu latest newschandrababu naidu newschandrababu naidu press meetchandrababu naidu today newschandrababu newschandrababu press meetchandrababu speechchandrababu speech todaychandrababu tourcm chandrababu naiduDalit Bandhu CBNDalitBandhuCBNnara chandrababu naidunara chandrababu naidu latest newsTDP
Previous Post

అర్హులు అందరికీ ఇళ్ళు : నారా లోకేష్ హామీ

Next Post

వక్ఫ్ బోర్డుకు జుడీషియల్ అధికారాలు : నారా లోకేష్ హామీ

మరిన్ని వార్తలు

నడకలేదు, పరుగులే!
ఆంధ్రప్రదేశ్

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ
ఆంధ్రప్రదేశ్

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం
ఆంధ్రప్రదేశ్

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు
ఆంధ్రప్రదేశ్

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దుష్టప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి

చైతన్యరధం
@ May 1, 2026
ఢిల్లీలో కొత్త ఏపీ భవన్
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

నేడు ‘పేదలకు సేవలో..’ సీఎం

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు
ఆంధ్రప్రదేశ్

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
Load More

ముఖ్య వార్తలు

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

పసుపు జెండా పౌరుషం తగ్గలేదు

చైతన్యరధం
@ April 30, 2026
నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక

చైతన్యరధం
@ April 28, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

నడకలేదు, పరుగులే!

నడకలేదు, పరుగులే!

చైతన్యరధం
@ May 1, 2026
చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చరిత్ర సృష్టించడానికి మేం రెడీ

చైతన్యరధం
@ May 1, 2026
ఈ అవార్డు.. సమష్టి విజయం

ఈ అవార్డు.. సమష్టి విజయం

చైతన్యరధం
@ May 1, 2026
అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

అధ్యయన కేంద్రాలుగా వర్శిటీలు

చైతన్యరధం
@ May 1, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist