చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

‘జమిలి’కే ఓటు

మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
Oct 10, 2024 at 6:58am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
‘జమిలి’కే ఓటు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వన్‌ నేషన్‌…వన్‌ ఎలక్షన్‌ విధానాన్ని బలపరుస్తాం
  • ఒకేసారి క్రతువు పూర్తయితే అభివృద్ధిపై దృష్టి పెట్టొచ్చు
  • మోదీ నాయకత్వానికి హర్యానా ఫలితమే గీటురాయి
  • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే ప్రజల మద్దతు
  • మోడీ హవా తగ్గిందన్న ప్రచారం కొట్టుకుపోయినట్టే..
  • 2047నాటికి భారత్‌.. అన్ని రంగాల్లో అగ్రగామి
  • రెండు రోజుల ఢల్లీి పర్యటన సత్ఫలితాలనిచ్చింది
  • వెంటిలేటర్‌పైవున్న రాష్ట్రానికి ఆక్సిజన్‌ను అడిగా
  • వరద సాయంపై వైసీపీ ప్రేలాపనలు సిగ్గుచేటు
  • మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి :- ‘వన్‌ నేషన్‌… వన్‌ ఎలక్షన్‌’ అనే ప్రధాని నరేంద్రమోదీ ఆలోచనను బలపరుస్తాం. పార్లమెంట్‌, శాసనసభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశముంటుంది. నరేంద్రమోదీ సారధ్యంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే, హర్యానాలో మూడోసారి బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీ నేతలు సమష్టిగా పనిచేసిన విధానం, అగ్రనాయకత్వం దిశానిర్దేశంతో మంచి విజయం సాధించారు. మంచి పనులుచేస్తే ఏవిధంగా మెజారిటీ పెరుగుతుందో ఇదొక ఉదాహరణ’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. ‘హర్యానాలో 90 సీట్లలో 48 సీట్లు గెలిచి 39.94 శాతం ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో 36.4 శాతం ఓట్లు వచ్చాయి. గతంకంటే 3.54 శాతం ఓట్లు పెరిగాయి. ఒక వ్యక్తిపైన నమ్మకం, ఒక పార్టీ చేపట్టిన సుపరిపాలన… రోజురోజుకు ఓట్ల శాతం పెరిగే పరిస్థితి వస్తోంది. సుస్థిరత, సంక్షేమానికి హర్యానా ప్రజలు ఓటేశారు. రాబోయే జార్ఖండ్‌, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ మంచి ఫలితాలే వస్తాయి. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ అనేది ఎన్డీఏ విధానం. ప్రతి ఆరు నెలలు, ఏడాదికి కాకుండా స్థానిక సంస్థలు సహా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరగాలి. అనంతరం పాలనపై ఐదేళ్లు దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ఎన్నికలు జరుగుతుంటే ఇబ్బందులే. నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలబడబోతోంది. త్వరలో ప్రపంపంచలో మూడో ఆర్థికవ్యవస్థగా భారత్‌ తయారవుతుంది. వికసిత్‌ భారత్‌ -2047తో భారత్‌ మొదటి లేదా రెండో అతిపెద్ద వ్యవస్థ దేశంగా తయారవుతుంది. టెక్నాలజీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ వరకూ వెళ్లింది. యువత మన దేశానికి కలిసొచ్చే అంశం. మనకు స్వాతంత్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు. మనదేశ ప్రతిష్ట మరింత పెరుగుతుంద’ని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా..
రెండు రోజుల ఢల్లీి పర్యటనలో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను కలిసినట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. గత పాలకుల చేతిలో ధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి కేంద్ర సాయం అవసరం. ఇదే మాటను ఎన్నికల సమయంలో చెప్పాను. ఒక విధ్వంసకర వ్యక్తి చేతికి అధికారం వస్తే రాష్ట్రం ఏవిధంగా అతలాకుతలమవుతుందో ఏపీ ఒక కేస్‌ స్టడీ. భావితరాలకు కూడా ఇదొక ఉదాహరణ. సమైక్యాంధ్రప్రదేశ్‌లో మనం చేసిన పనులవల్ల తెలంగాణ బలమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. విభజనవల్ల జరిగిన నష్టంకంటే ఒక విధ్వంస పాలనవల్లే మనం ఎక్కువ నష్టపోయాం. ఎవరికి ఓటేస్తే సుస్థిరమైన పాలన వస్తుందో ప్రజలు ఆలోచన చేయాలి. విజన్‌తో సంస్కరణలు తేవొచ్చు. సంక్షేమం, అభివృద్ధి సమంగా తీసుకెళ్లాలి. మోదీ మూడోసారి గెలవడమే కాకుండా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టిపెడితే మరింత మెరుగైన అవకాశాలు వస్తాయి. వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ కింద 6 లక్షలమందికి లబ్ధి చేకూరుతుంది. మౌలిక సదుపాయాల కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎయిర్‌ పోర్టులు, పోర్టులు, రహదారుల నిర్మాణాలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాయి. ఒక్క రైల్వే రంగంలోనే ఏపీలో రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. ఉత్తర భారతదేశంలో అహ్మదాబాద్‌ టూ ముంబాయ్‌ బుల్లెట్‌ ట్రైన్‌ రాబోతోంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

దక్షిణ భారతదేశంలో పెడితే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌, అమరావతిని కలుపుతూ బుల్లెట్‌ ట్రైన్‌ వస్తే 4 కోట్ల మందికి ఉపయోగకరంగా ఉంటుంది. గ్రామీణ రహదారుల కోసం కూడా రూ.62,500 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. 3 కోట్ల మందికి ప్రధాని ఆవాస్‌ యోజన కింద ఇళ్లు కట్టిస్తున్నారు. కుసుమ్‌కింద రైతులకు నేరుగా సోలార్‌ ఎనర్జీ ఇవ్వడం, ఇళ్లకూ ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మేము అలయన్స్‌ పెట్టుకుంది రాష్ట్రావసరాల కోసమే కాకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉంది. 24 గంటలూ ప్రజలకు ఏం చేయాలనేదే ప్రధాని ఆలోచిస్తుంటారు. మెరుగైన అధునాతన టెక్నాలజీని కేంద్రం వినియోగిస్తోంది. ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా అందరి ప్రొఫైల్స్‌ రికార్డు మెయింటైన్‌ చేస్తే దేశవ్యాప్తంగా అందరి ఆరోగ్యాలపై ఒక స్పష్టత వస్తుంది. ఎక్కడ, ఎవరు ఏ వ్యాధితో ఎక్కువ ఉన్నారో తెలుసుకోవచ్చు. అలాగే అపార్‌ ద్వారా ఒకటో తరగతి పిల్లాడు కాలేజీ నుంచి బయటకు వచ్చే నాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి… ఏం స్కిల్స్‌ ఇవ్వాలనే దానిపై స్పష్టత వస్తుంది. గెలుపునకు విశ్లేషణ చేయాలి. రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగిందంటే వారి కార్యక్రమాలకు ప్రజామోదం ఉన్నట్టే. ఒకప్పుడు ప్రింట్‌ మీడియానే ఉండేది. తర్వాత ఎలక్ట్రానికి మీడియా.. ఆపై సోషల్‌ మీడియా వచ్చింది. ఇప్పుడు అందరూ రాసేవాళ్లే. రాజకీయ పార్టీలు వందల ఛానల్స్‌ పెట్టేస్తున్నాయి. ఒక వార్త నిజమా? కాదా? అని తెలుసుకునేలోపే బయటకు వదిలేస్తున్నారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

వరద సాయంపై సిగ్గులేకుండా అసత్యాలు..
‘విజయవాడలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. 10 రోజులు బురదలోనే ఉన్నాము. ప్రజల కోసం పనిచేశాం. ప్రతిపక్షం ఎక్కడైనా కనిపించిందా? బుడమేరుకు గండ్లు పెట్టి వరద తెచ్చారు. ప్రకాశం బ్యారేజ్‌కు బోట్లు పంపి ధ్వంసం చేయాలని చూశారు. సిగ్గులేకుండా ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అగ్గిపెట్టెలు, భోజనాలని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. విపత్తుల్లో కొంత ఖర్చు ఎక్కువవుతుంది. అదే పట్టుకుని వేలాడుతున్నారు. చేతనైతే సాయం చేయాలి కానీ ఇలా బురద జల్లుతారా? ఇలాంటి వారిని ప్రజలు నేతలుగా గుర్తించరు. రూ.450 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి వచ్చాయి. ఇదో చరిత్ర. నా రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం రావడం ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఒక్కరూ తోచిన సాయం చేశారు’ అని సీఎం వ్యాఖ్యానించారు.
రైల్వే జోన్‌ ఏర్పాటుకు భూమి కేటాయింపుపై గత పాలకులు నోరు మెదపలేదు

‘తిరుమల బ్రహ్మోత్సవాలు, బెజవాడ దుర్గమ్మ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఇలా జరిగాయా? వాళ్లు కల్తీ మనుషులు. గుజరాత్‌లో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తోంది. నేను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేశాను. ఏపీకి సంబంధించి రైల్వే జోన్‌ మాత్రమే కాకుండా 90 వరకూ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. నమో భారత్‌ ప్రవేశపెడితే విశాఖ- విజయవాడ, విజయవాడ- తిరుపతి రైళ్లు నడపొచ్చు. రహదారులకు సంబంధించి నితిన్‌ గడ్కరీతో చర్చించాము. ఇప్పటికే రాష్ట్రంలో రూ.55 వేల కోట్ల విలువ చేసే పనులను రెండేళ్లలో పూర్తిచేస్తామని చెప్పారు. విశాఖలో భోగాపురం, మూలపాడు, కుప్పం నుంచి బెంగుళూరుకు రహదారులు, అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రిపోర్టులు ఇచ్చాము. కేంద్రమంత్రి కుమారస్వామితో వ్యక్తిగతంగా మాట్లాడా. కేంద్ర ఆర్థిక మంత్రితోనూ మాట్లాడాము. మళ్లీ ఈనెల చివరి వారం, లేదా వచ్చే నెల మొదటివారం మరోసారి కేంద్రమంత్రులను కలుస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని ఢల్లీి పర్యటనలో నేను చాలా స్పష్టంగా చెప్పాను. కొందరి వల్ల ఇబ్బందులు వచ్చాయి. వాటిని ఎలా అధిగమించాలో చర్చించాం. ఐదేళ్లు అధికారమిస్తే ఒక్క ప్రాజెక్టు ప్రారంభించలేదు.

విశాఖలో జోన్‌ ఏర్పాటుకు భూమి కేటాయించాలని అడిగితే నోరు మెదపకపోవడం దురదృష్టకరం. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నాం. వాజ్‌పేయి హయాంలో డబ్బులు ఇప్పించి ఈక్విటీతో ముందుకెళ్లాం. ఇటీవల రూ.1650 కోట్లలో రూ.500 కోట్లు ఇచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం సర్వశక్తులొడ్డి పోరాడుతున్నాం. తీరప్రాంతంలో 20 వేల ఎకరాల సాల్ట్‌ ల్యాండ్స్‌ ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. రిజిస్ట్రేషన్‌ వ్యాల్యూలో 50 శాతం ఇవ్వాలన్నారు. ఉచితంగా ఇవ్వాలని అడిగితే ఆలోచిస్తామన్నారు. బీపీసీఎల్‌ రిఫైనరీని మూలపాడు, భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం పోర్టులను పరిశీలించి ఏర్పాటు చేయాలని ఛైర్మన్‌ను కోరతాం. రాయితీలు కూడా ఇవ్వాలని అమిత్‌ షాతో మాట్లాడాను. గ్రేహౌండ్‌ శిక్షణా కేంద్రానికి సాయం కోరాం’ అని అన్నారు.

అసభ్యతకు వైసీపీ మారుపేరు
‘ఏపీకి ఆక్సిజన్‌ అందించాలని కోరా. రూ.10.5 లక్షల కోట్ల అప్పులను గత పాలకులు చేశారు. మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. ఆదాయ వనరులను పూర్తిగా నిర్వీర్యం చేశారు. గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం. ఇళ్ల మీద దాడిచేసినా, ఆఫీసుల మీద దాడులు చేసినా కేసులు పెట్టకూడదా? రాష్ట్రానికి వీరే అరిష్టం. అసభ్యతకు మారుపేరుగా వైసీపీ తయారైంది. నేరాలు ఘోరాలు చేయడం, బూతులు మాట్లాడటం వైసీపీ పేటెంట్‌ హక్కుగా మారింది. విమర్శలు ప్రజాహితం కోసం ఉండాలి. కొందరు ఎందుకు విమర్శిస్తారో తెలీదు. ఏది మాట్లాడినా ప్రజలు ఆమోదిస్తారనే అహంభావంతో ఉన్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పారు కూడా. దేనికైనా హద్దులుంటాయి. సామాజిక మాద్యమాల్లో అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. ప్రాంతీయ పార్టీలకు టీడీపీ తల్లిలాంటిది. నాడు నేషనల్‌ ఫ్రంట్‌ పెట్టి ఎన్టీఆర్‌ 35 పార్టీలను తీసుకొచ్చి సభలు పెట్టారు’ అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.

Previous Post

యస్‌.. టీసీఎస్‌!

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 09-10-2024

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

కార్యకర్త
@ July 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

కార్యకర్త
@ July 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist