దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పరిశీలనకు నారా లోకేష్ హామీ
టిడిపి అధికారంలోకి వచ్చాక దివ్యాంగులకు ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణసౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ...




















