వెంకటగిరి నియోజకవర్గం డక్కిలిలో క్రైస్తవ మతపెద్దలతో నారా లోకేష్ ముఖాముఖి
లూథరన్ చర్చికి చెందిన వేలకోట్ల ఆస్తులను వైసిపి నాయకులు కబ్జా చేసి, అన్యాక్రాంతం చేసి అమ్మేశారు. క్రిస్టియన్ మైనారిటీల ఆస్తుల పరిరక్షణ, సంక్షేమంపై దృష్టిపెట్టాలి. మా ప్రాంతంలో ...




















