చట్టసభల్లో బీసీలకు ప్రాతినిద్యం పెంపుకు చర్యలు : నారా లోకేష్ హామీ
రాబోయేరోజుల్లో బిసిలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం ఉమ్మడి ...




















