టిడిపి అధికారంలోకి రాగానే బీసీలకు స్వర్ణయుగం – బీసీ ప్రతినిధుల ముఖాముఖీలో నారా లోకేష్ వెల్లడి
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు స్వర్ణయుగం తెస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం మంత్రాలయం ...



















