పింఛను మరణాలు ప్రభుత్వ హత్యలే!
పండుటాకుల ఉసురు సీఎం, సీఎస్‌కు తగలకపోదు డబ్బులు అకౌంట్లో వేస్తే వృద్ధులు తీసుకోగలుగుతారా? పెన్షన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిప్పి అవస్తలు పెట్టారు అధికారంలోకి రాగానే రూ.4వేలు ...
పండుటాకుల ఉసురు సీఎం, సీఎస్‌కు తగలకపోదు డబ్బులు అకౌంట్లో వేస్తే వృద్ధులు తీసుకోగలుగుతారా? పెన్షన్ల కోసం బ్యాంకులు చుట్టూ తిప్పి అవస్తలు పెట్టారు అధికారంలోకి రాగానే రూ.4వేలు ...
ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పంటనష్టం పరిశీలన అమరావతి: తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి, బాధిత రైతు ...
ఒంగోలు: ఏపీలో జగన్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసక పాలనను ప్రజలందరూ గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రశ్నించే వారిని కేసులతో ...
సిగ్గూ, లజ్జా లేకుండా కియా పరిశ్రమను కూడా మీ ఖాతాలో వేసుకుంటారా? ఎవరికో పుట్టిన బిడ్డను మీ బిడ్డగా చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా? విధ్వంసమే అజెండాగా పాలన ...
అమరావతి: రాష్ట్రానికి జీవనాడిలాంటి జల వనరుల ప్రాజెక్టులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్ కు ...
నేరాలు, ఘోరాలతో నిండిపోయిన రాష్ట్రం అమసర్ధ పాలనకు నిదర్శనం ఎన్సీఆర్బీ రిపోర్టు మాజీ మంత్రి పీతల సుజాత అమరావతి: జగన్‌రెడ్డి పాలనలో మహిళలు, దళి తులు, గిరిజనులకు ...
.పాలన చేతగాని వాడే కులాల గురించి మాట్లాడతాడు .ఆ డర్టీ ఎంఫి బాగోతంపై సిఎం సిగ్గుతో తలదించుకోవాలి .నోరేసుకు పడిపోతే భయపడి పారిపోతామనుకుంటున్నారా? .వైసిపి నేతల తీరుపై ...
అమరావతి: ఓటు వేయకపోతే వేటు వేయడం వైసీపీ నయా ఫ్యాక్షన్ డెమోక్రసీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ...
పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...
తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...
కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...
ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...
అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...
అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...
ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...
విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...
వైద్యంనుంచి వ్యవసాయం వరకు.. కేతిక వినియోగంపై సీఎం ఆదేశాలు డేటా ఆధారిత నిర్ణయాలతో మెరుగైన పాలన ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం అమరావతి (చైతన్య రథం): వైద్యారోగ్యం...
విశాఖపట్నం (చైతన్య రథం): భారతదేశంలోని థాయ్‌లాండ్ రాయబారి చవనార్ట్ థాంగుసుమ్‌ఫంట్‌తో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ నోవాటెల్ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ...