చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇక.. మిషన్‌ లోకేష్‌!

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లోనూ సరికొత్త పాలసీలు

by చైతన్యరధం
Jun 19, 2024 at 6:08am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
జగన్‌ కిరాయి సైన్యంలా మారిన ఖాకీల కోరలు ప్రజలే పీకేస్తారు: లోకేష్‌
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం
  • ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లోనూ సరికొత్త పాలసీలు
  • ఉద్యోగాల పంటకు 100రోజుల యాక్షన్‌ ప్లాన్‌
  • మంత్రి బాధ్యతల స్వీకరణకు ముందే ప్రణాళికలు

అమరావతి (చైతన్య రథం): చేయాలనుకున్న పని పూర్తయ్యేవరకు పట్టువదలని విక్రమార్కుడిలా వెంటాడే తత్వాన్ని తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబు నుంచి పుణికిపుచ్చుకున్న యువనేత లోకేష్‌… రాష్ట్ర మానవవనరులు, ఐటీి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిగా బాధ్యతల స్వీకారానికి ముందే యాక్షన్‌ ప్లాన్‌ ప్రారంభించారు. ఎన్నికల్లో అప్రతిహత విజయంతో తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాష్ట్రప్రజల కోసం తొలిరోజు నుంచే పని మొదలెట్టారు. ప్రజాదర్బార్‌తో ఓవైపు నిత్యం వందలాది ప్రజలు, కార్యకర్తలు, నాయకులను కలిసి వారి కష్టాల్లో పాలుపంచుకుంటూనే… హెచ్‌ఆర్‌డి మంత్రిగా విద్యావ్యవస్థలో సమూల మార్పులకు ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించారు. త్వరలోనే ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులతో సమావేశమై.. వారి ఆశలు, ఆకాంక్షల మేరకు దీర్ఘకాలంగా విద్యావ్యవస్థలో వేళ్లూనుకున్న సమస్యలకు పరిష్కారం చూపాలని సంకల్పించారు. ఇందుకోసం వినూత్నమైన ఆలోచనతో ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళిక సైతం సిద్ధం చేశారు. పేదబిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం, విలువలతో కూడిన విద్యనందించడం తప్ప మరే ఇతర పనులకూ ఉపాధ్యాయులకు ఉపయోగించరాదన్నది ఆయన అంతరంగం. పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలికవసతుల కల్పన, ఏళ్లతరబడి ఉన్నత విద్యాశాఖలో పెండిరగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ చేయడం, చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్‌ కిట్స్‌ అందించి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనేది యువనేత లోకేష్‌ ప్రధాన లక్ష్యాలు. వీటితోపాటు ఐదేళ్ల జగన్‌ పాలనలో ఉనికి కోల్పోయిన ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖలకు మళ్లీ గతవైభవం తెచ్చి, ఉద్యోగాల పంట పండిరచాలని 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. ఐదేళ్లపాటు నిద్రావస్థలో ఉన్న యంత్రాంగాన్ని యాక్టివేట్‌ చేసి తనదైన ముద్ర వేసేందుకు మంత్రి లోకేష్‌ సిద్ధమయ్యారు.

లోకేష్‌ పటుపట్టాడంటే ఉడుంపట్టే
ఎంత కష్టమైనా అనుకున్నది సాధించేవరకు వరకు నిద్రపోని మనస్థత్వం నారా లోకేష్‌ సొంతం. ఈ అరుదైన లక్షణంతోనే కోట్లాది యువతలో స్టార్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నారు. 2017-19 నడుమ కేవలం రెండేళ్లు మాత్రమే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిగా లోకేష్‌ పనిచేసినప్పటికీ… ఆయా శాఖల్లో గతంలో ఎవరూ సాధించనంత అభివృద్ధి చేశారు. దేశంలో మరెక్కడా లేనివిధంగా రెండున్నరేళ్లలో 25వేల కి.మీ.ల సిసి రోడ్ల నిర్మాణం చేపట్టి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా యువనేత లోకేష్‌ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకుగాను 2018లో ఆయనకు స్కోచ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించింది. పరిపాలనలో ఉత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినందుకుగాను డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు సాధించారు. గ్రామీణ పాలనలో సాంకేతికతను విజయవంతంగా ఏకీకృతం చేయడంలో లోకేష్‌ చేసిన కృషిని గుర్తించి పంచాయత్‌ రాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇన్నోవేషన్‌ అవార్డును అందజేసింది.

సంబంధితవార్తలు

No Content Available

కలాం ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌ అవార్డు కూడా లభించింది. 2018 సెప్టెంబర్‌లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యుఈఎఫ్‌), ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ వార్షిక సమావేశానికి భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి లోకేష్‌ ఆహ్వానం లభించింది. ఆ తర్వాత డబ్ల్యుఈఎఫ్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఫ్యూచర్‌ కౌన్సిల్స్‌ (ఎన్జీఎఫ్‌సి)కి నామినేట్‌ చేయబడిన ఏకైక భారతీయ రాజకీయ నాయకుడు లోకేష్‌. నవీనమైన, వేగవంతమైన ఆలోచనలతో రెండేళ్లలోనే హెచ్‌సిఎల్‌, కాడ్యుయెంట్‌, పై కేర్‌, జోహో, టిసిఎల్‌, ఫ్యాక్స్‌ కాన్‌, సెల్‌కాన్‌ వంటి ఎన్నో ఐటి, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించి ఆ రంగాల్లో వేలాదిమంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించారు. తాజాగా రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్‌ సారధ్యంలో ఆయారంగాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

లోకేష్‌కు పట్టుదలెక్కువ. అదే `ఆయనకు వారసత్వ సంపద. లోకేష్‌ను పడిలేచిన కెరటాన్ని చేసిందీ అదే. ఎక్కడ మాటలు పడ్డాడో అక్కడే నోళ్లు మూయించారు. ఎక్కడ ఓడాడో.. అక్కడే గెలిచి చూపించారు. ఐటీ మంత్రిగా డెవలప్‌మెంట్‌ గేమ్‌ ఎక్కడ ఆపారో.. ఇప్పుడు అక్కడ్నుంచే మొదలెడుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి మూలమైన మానవ వనరులను తీర్చిదిద్దే బాధ్యతలు కూడా అందుకున్న లోకేష్‌ `ఎన్నికల అలసటను పక్కనెట్టి కొత్త పరుగు మొదలెడుతున్నారు. ముఖ్యమంత్రి తనకు అప్పగించిన బాధ్యతల్లో డిస్టింక్షన్‌ సాధించాలన్న కసి పరుగది. విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి.. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు కొత్త పాలసీని రూపొందించి.. ‘అన్నా’ అని పిలుచుకుంటున్న యువతకోసం అనితరసాధ్యమైనదేదైనా చేసి చూపించాలన్న సంకల్పంతో ఉన్నారు. మాట తప్పను, మడమ తిప్పనని చెప్పుకునే రకం కాదు లోకేష్‌, చేసి చూపించే యువతరం. జగన్‌ ఎలుబడిలో దారి తప్పిన యువతకు కెరీర్‌ బాట చూపించే గాడిన పెట్టేందుకు ‘మిషన్‌ లోకేష్‌’ మొదలైంది. అందుకు `వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధమైంది!!

Tags: ఐటీ శాఖ మంత్రిమిషన్ లోకేష్విద్యాశాఖ మంత్రి
Previous Post

ఈవీఎంలపై జగన్‌రెడ్డి యు టర్న్‌

Next Post

మంత్రి లోకేష్‌ మాట ఇచ్చిన 3రోజుల్లోనే అమలైన హామీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-03-2026

కార్యకర్త
@ March 17, 2026
తెలుగోడి సత్తా.. అమరజీవి
ఆంధ్రప్రదేశ్

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు
ఆంధ్రప్రదేశ్

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-03-2026

కార్యకర్త
@ March 16, 2026
ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం

చైతన్యరధం
@ March 16, 2026
థ్యాంక్యూ…మనమిత్ర
ఆంధ్రప్రదేశ్

థ్యాంక్యూ…మనమిత్ర

చైతన్యరధం
@ March 16, 2026
Load More

ముఖ్య వార్తలు

అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
ఐటీనుంచి ఏటీవైపు..

ఐటీనుంచి ఏటీవైపు..

చైతన్యరధం
@ March 16, 2026
ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

ఏపీలో త్వరలో బీసీ రక్షణ చట్టం

చైతన్యరధం
@ March 15, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

తెలుగోడి సత్తా.. అమరజీవి

తెలుగోడి సత్తా.. అమరజీవి

చైతన్యరధం
@ March 17, 2026
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

చైతన్యరధం
@ March 17, 2026
ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

చైతన్యరధం
@ March 17, 2026
అమరావతిలో హజ్ హౌస్

అమరావతిలో హజ్ హౌస్

చైతన్యరధం
@ March 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist