Telugu Desam

తాజా సంఘటనలు

రాజంపేటలో నిమ్మచెట్ల నరికివేతపై సీఎం చంద్రబాబు సీరియస్‌

అమరావతి: అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, పోలిగ్రామంలో నిమ్మచెట్ల నరికివేత ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండిరచారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని...

మరింత సమాచారం
పాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విధానం తెద్దాం

విధి, విధానాలు రూపొందించాలి అధికారులకు మంత్రి లోకేష్‌ ఆదేశం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై మంత్రి ఆందోళన ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష...

మరింత సమాచారం
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు

ఉచిత ఇసుక విధానానికి కూడా.. రూ.2 వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు పౌర సరఫరాల సంస్థకు అనుమతి ఎన్‌సీడీసీ నుంచి మార్క్‌ఫెడ్‌ రూ.3,200 కోట్ల రుణానికి ఆమోదం...

మరింత సమాచారం
‘ఇసుక’లో జోక్యం వద్దు

ఏ విషయంపైనా తొందరపడి మాట్లాడొద్దు కొత్త మంత్రులు శాఖలపై పట్టు సాధించాలి అమరావతి: ఉచిత ఇసుక రీచుల విధానంలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు...

మరింత సమాచారం
ఆగస్ట్‌ 15 నుంచి అన్న క్యాంటీన్లు

అమరావతి: రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన...

మరింత సమాచారం
వైసీపీ తాలిబాన్ల పాలనలో క్రీడాకారులు కూడా పారిపోవాల్సిందే

మీడియా ప్రతినిధులపై మీ భాష అభ్యంతరకరం అధికారం పోయినా అహంకారం తగ్గలేదు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండిరచిన నారా లోకేష్‌ అమరావతి: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మహిళా...

మరింత సమాచారం
శాంతికి విజయసాయిరెడ్డి డబ్బు ఎందుకిచ్చాడు?

విశాఖలో ఆమెతో ఏమేం పనులు చేయించుకున్నాడు? సంబంధం లేకుంటే డీఎన్‌ఏ టెస్టుకు ఎందుకు వెనుకాడుతున్నాడు మదన్‌ వ్యాఖ్యలపై విజిలెన్స్‌ లేదా సీబీఐతో విచారణ జరిపించాలి రెండు లాఠీ...

మరింత సమాచారం
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి

కలుషిత ఆహార బాధితులకు ఆసుపత్రిలో పరామర్శ ఘటనపై జిల్లా జేసీతో విచారణ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కానీయం గూడూరు:...

మరింత సమాచారం
యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్వహణ పనులు

ఐదేళ్లలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి.. సాగు, తాగునీటి రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు 2019లో టీడీపీ ప్రభుత్వం మారడమే ప్రాజెక్టుకు శాపం పోలవరంపై వరుస...

మరింత సమాచారం
vangalapudi anitha

ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేలా సీఎం ఆదేశించారు గంజాయి, మద్యం మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు ముచ్చుమర్రి, విజయనగరం బాధిత కుటుంబాలకు పరిహారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత...

మరింత సమాచారం
Page 464 of 740 1 463 464 465 740

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist