చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సమష్టి కృషితో స్వర్ణాంధ్ర సాధిద్దాం

విజన్‌ స్వర్ణాంధ్ర` 2047 సమావేశంలో మంత్రి గొట్టిపాటి

by చైతన్యరధం
Oct 11, 2024 at 6:25am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సమష్టి కృషితో స్వర్ణాంధ్ర సాధిద్దాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మానవ వనరుల సద్వినియోగంతోనే అభివృద్ధి
  • అధికారులు బాధ్యతతో పనిచేయాలి
  • ప్రపంచంతో పోటీకి విద్యారంగం కీలకం
  • విజన్‌ స్వర్ణాంధ్ర` 2047 సమావేశంలో మంత్రి గొట్టిపాటి

బాపట్ల (చైతన్యరథం): సీఎం చంద్రబాబు మార్గనిర్దేశంలో 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంగా అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ పిలుపు ఇచ్చారు. బాపట్లలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘విజన్‌ స్వర్ణాంధ్ర` 2047’ సమావేశంలో బాపట్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ..2047 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను నిలపడానికి కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు వెళుతోందని మంత్రి రవికుమార్‌ చెప్పారు. అందులో భాగంగా స్వర్ణాంధ్ర`2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనకు సీఎం చంద్రబాబు సంకల్పించారన్నారు. అధిóకారులు బాధ్యతతో శ్రమిస్తేనే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోగలమన్నారు. పెద్దసంఖ్యలో ఉన్న మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు.

భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. జిల్లాలో బకింగ్‌ హామ్‌ కెనాల్‌ అభివృద్ధి చేసుకోగలిగితే బోట్ల ద్వారా రవాణా పెరిగి, ఆదాయ వనరుగా మారుతుందన్నారు. తద్వారా కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించవచ్చన్నారు. 13వ శతాబ్దం నాటి మోటుపల్లి ఓడరేవును పునఃనిర్మించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రతి గ్రామానికి తాగునీరు అందాలి, అందరికీ మరుగుదొడ్లు ఉంటేనే స్వచ్ఛత సాధ్యమవుతుందని సూచించారు. విద్యతోనే ప్రజల్లో అంతరాల అడ్డు నూరు శాతం తొలగిపోతుందన్నారు. విద్యా రంగంలో పాఠ్యాంశాలు మారాలి, అభివృద్ధికి తగినట్టుగా విద్యా విధానంలో మార్పులు జరగాలని సూచించారు. ప్రపంచస్థాయిలో పోటీపడేలా యువత అభివృద్ధి చెందాలంటే విద్యారంగం కీలకమన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

బాపట్ల జిల్లాలో వ్యవసాయ, ఆక్వా రంగాల్లో ఉత్పత్తులు గణనీయంగా పెరిగేలా ప్రణాళికలు రచించడం అభినందనీయమని మంత్రి రవికుమార్‌ అన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన బాపట్ల జిల్లాలో చివరి ఎకరా వరకు నీరు అందిస్తే ఉత్పత్తులు మరింత పెరుగుతాయన్నారు. సాంకేతిక ఆధునీకరణలను వ్యవసాయ రంగంలోకి తెస్తే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగ సమస్య తీరుతుందని, ఉపాధి, ఆదాయ వనరులు పెరుగుతాయన్నారు. బీచ్‌ల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. దీంతో వారానికి 2000 నుంచి 10000 మంది పర్యాటకులు వస్తారన్నారు. గుంటూరు ఛానల్‌ విస్తరణ చేపట్టాలన్నారు.ఈ సందర్భంగా అద్దంకి నియోజకవర్గం నుండి వచ్చిన పలు గ్రామాల ప్రజల వినతులను కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్ళారు.

బెంగళూరు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పరిధిలో భూములు కోల్పోయిన కొటికలపూడి, జాగర్లమూడివారి పాలెం గ్రామాల రైతులకు నష్టపరిహారం అందించడంలో జాప్యం జరిగిందని యుద్ధ ప్రాతిపదికన నష్టపరిహారం అందేలా చూడాలని సూచించారు. అదేవిధంగా నామ్‌ రోడ్డు పరిధిలోని చక్రాయపాలెం, గోపాలపురం, ఏల్చూరు గ్రామాలలో రోడ్డు నిర్మాణం కోసం భూమి కోల్పోయిన రైతులకు సరైన ధర అందేలా నామ్‌ హైవే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. కొరిశపాడు మండలం తిమ్మన పాలెం గ్రామ పరిధిలోని జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన ఎస్సీ కాలనీవాసుల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

16వ నెంబర్‌ జాతీయ రహదారి పరిధిలోని జాగర్లమూడి వారి పాలెం, భగవాన్‌ రాజుపాలెం, గ్రామాలలో ఇరువైపులా మరుగు కాలువల నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో డిఏపీ సహా ఇతర ఎరువుల నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నా, కొంతమంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా రైతులపై మోయలేని భారం పడుతుందని,అధికారులు నకిలీ విత్తనాలు , ఎరువుల పట్ల విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా రాయితీపై పరికరాలు అందించాలన్నారు.

Previous Post

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు..అమరనాథ్‌గౌడ్‌ హత్య కేసు

Next Post

ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల విజ్ఞప్తికి కేంద్రం నో

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

కార్యకర్త
@ July 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

కార్యకర్త
@ July 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 13-07-2026

కార్యకర్త
@ July 13, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist