చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో అరాచకం

చివరకు రిక్తహస్తాలతో వెనుదిరిగిన వైనం

by చైతన్యరధం
Mar 5, 2024 at 8:32am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
నెల్లూరులో అరాచకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వైసీపీ ఖాళీ అవుతుండటంతో పోలీసుల అండతో బీభత్సం
  • టీడీపీ నేతల ఇళ్లలో తనిఖీల పేరిట హైడ్రామా
  • బీరువాలు, లాకర్లు తెరిపించి దౌర్జన్యం
  • ఇల్లంతా చిందరవందర చేసి మరీ సోదాలు
  • చివరకు రిక్తహస్తాలతో వెనుదిరిగిన వైనం

నెల్లూరు:నెల్లూరులో జగన్‌ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోంది. జిల్లాలో వైకాపా నుంచి నేతలంతా బయటికి వస్తు న్న తరుణంలో పోలీసులను ఉపయోగిం చుకుని టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.భారీగా నగదునిల్వ చేశారంటూ నెల్లూరు నగరంలో తెదేపా నేత, మాజీ మంత్రి నారాయణ సన్నిహి తుల నివాసాల్లో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు.15మంది టీడీపీ నేతల ఇళ్లల్లో ఉదయాన్నే భారీసంఖ్యలో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మాజీ జడ్పీటీసీ ముప్పాళ్ల విజేతారెడ్డి, వ్యాపారవేత్త గురుబ్రహ్మం, వారి సిబ్బంది, అనుచరులకు చెందిన నివాసాల్లో తనిఖీలు చేశారు. విజేత ఇంటిని 20మంది పోలీసులు చుట్టు ముట్టి హంగామా చేశారు. ఇంట్లో వస్తువులు, బీరువాలు. లాకర్లు తనిఖీ చేశారు.

తనిఖీల పేరిట ఇల్లంతా చిందర వందర చేశారు. రూ.25 వేలు నగదు తప్ప మరేమీ దొరక్కపోవడంతో వెనుదిరి గారు. పోలీసుల తనిఖీలు నేపథ్యంలో విజేతారెడ్డి నివాసం వద్దకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెళ్లారు. తెదేపా నేతల ఇళ్లలో పోలీసుల సోదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలే లక్ష్యంగా దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. త్వరలో ఎన్నికల నోటి ఫికేషన్‌ ఉందని…అన్ని వ్యవస్థలు పార దర్శకంగా వ్యవహరించాలన్నారు. నెల్లూ రు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవటం తో, జగన్‌రెడ్డి పిచ్చి పీక్స్‌కి వెళ్ళిందని కోటంరెడ్డి అన్నారు. పోలీసులను ఉప యోగించుకుని టీడీపీ నేతలపై కక్ష సాధి స్తున్నాడని మండిపడ్డారు. ఎన్ని చేసినా, ఎన్నికల లోపే, ఒక్కో జిల్లాలో వైసీపీని ఖాళీ చేస్తా మనీ, ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేస్తా మని చెప్పారు. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుందని… అన్ని వ్యవస్థలు పారదర్శకంగా వ్యవహ రించాలని అన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

Previous Post

మంగళగిరి నెం.1 నినాదానికి అనూహ్య స్పందన

Next Post

ఓటమి భయంతోనే జగన్‌ బరితెగింపు చర్యలు: లోకేష్‌

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-06-2026

కార్యకర్త
@ June 19, 2026
ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

చైతన్యరధం
@ June 19, 2026
పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 19, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు
ఆంధ్రప్రదేశ్

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ
ఆంధ్రప్రదేశ్

తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

చైతన్యరధం
@ June 19, 2026
పేద, మధ్యతరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు
ఆంధ్రప్రదేశ్

పేద, మధ్యతరగతికి పారిశ్రామికాభివృద్ధి ఫలాలు

చైతన్యరధం
@ June 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-06-2026

కార్యకర్త
@ June 18, 2026
ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం
ఆంధ్రప్రదేశ్

ఆధునిక సౌకర్యాలతో మంగళగిరి వైకుంఠ మహాప్రస్థానం

చైతన్యరధం
@ June 18, 2026
Load More

ముఖ్య వార్తలు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

డిజిటల్ గవర్నెన్స్‌లో గూగుల్ భాగస్వామ్యం

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రథమం

చైతన్యరధం
@ June 19, 2026
పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

పశ్చిమబెంగాల్ సీఎంతో లోకేష్ భేటీ

చైతన్యరధం
@ June 19, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

తిరుపతికి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

చైతన్యరధం
@ June 19, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist