టీడీపీ కేంద్ర కార్యాలయంలో లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో లీడర్షిప్ కాంక్లేవ్‌లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాంక్లేవ్‌లో పాల్గొన్న పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిట్ బ్యూరో సభ్యులు, జోనల్ ఇంఛార్జ్‌లు.