సిరిపురం సర్కిల్‌లో దివంగత సీఎం కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్.
సిరిపురం సర్కిల్‌లో దివంగత సీఎం కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్. ఆయన రాజకీయ విలువలు, సేవలను భవిష్యత్ తరాలకు చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వంశీ కృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, ఏపీ ఆర్యవైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు