విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు భూమిపూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.
విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు భూమిపూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్. డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డితో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబు, ఏఐజీ హాస్పిటల్స్ వైస్ ఛైర్మన్ పీవీఎస్ రాజు, డైరెక్టర్ జీవీ రావు, సీఈవో సామ్ రిజ్వీ, విశాఖ ఏఐజీ హాస్పిటల్స్ విశాఖ డైరెక్టర్ కే.రాకేష్, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, విశాఖ పోలీసు కమిషనర్ డా.శంఖభ్రత బాగ్చీ, ఏఐజీ హాస్పిటల్స్ సీవోవో కాప్రీ జలోట తదితరులు పాల్గొన్నారు.