చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

ఆ రేసుకు కేంద్రంగా మారింది.. అమరావతి!

by చైతన్యరధం
May 18, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అమరావతిలో దేశ తొలి సైబర్ సీక్రెట్ ల్యాబ్
  • భారత్ క్వాంటం రేసులో వేగం పెంచిన రాజధాని
  • ఆ రేసుకు కేంద్రంగా మారింది.. అమరావతి!

అమరావతి (చైతన్య రథం): ప్రపంచ టెలికమ్యూనికేషన్-ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం (మే 17) సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక చారిత్రక ప్రకటన చేశారు. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ’ అమరావతిలో ఏర్పాటు కానుంది. సాధారణ సైబర్ దాడులను మాత్రమే కాదు, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల ద్వారా జరగబోయే అత్యాధునిక హ్యాకింగ్ ప్రయత్నాలనూ తట్టుకునే సాంకేతికత ఇప్పుడు అమరావతిలో రూపుదాలుస్తోంది.
ఒక నెలలో రెండు చారిత్రక అడుగులు
ఏప్రిల్ 14న వరల్డ్ క్వాంటం డే సందర్భంగా చంద్రబాబు ఎసఆరఎం యూనివర్శిటీ అమరావతిలో పూర్తి స్వదేశీ నిర్మిత, ఓపెన్-యాక్సెస్ క్వాంటం కంప్యూటింగ్ ఫెసిలిటీని ప్రారంభించారు. అమరావతి 1ఎస్ మరియు అమరావతి 1క్యూ అనే రెండు సిస్టమ్స్ కలిగిన ఈ కేంద్రం.. దేశంలో తొలి స్వదేశీ నిర్మిత ఓపెన్-యాక్సెస్ క్వాంటం కంప్యూటింగ్ వేదికగా నిలిచింది. దాదాపు 85 శాతం కాంపోనెంట్లు దేశీయంగా తయారు కావడం విశేషం. ఇప్పుడు ఆ ముందడుగుకు అనుగుణంగా క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ రూపంలో మరో మైలురాయి వస్తోంది.
ఈ టెస్ట్ బెడ్ ఏ పనిచేస్తుంది?
ఎసఆరఎం యూనివర్శిటీ-ఏపీ, సి-డాట్ (భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం), అమరావతి క్వాంటం వ్యాలీ త్రైపాక్షిక భాగస్వామ్యంతో టెస్ట్ బెడ్ నిర్మాణం జరుగుతోంది. క్వాంటం కమ్యూనికేషన్ హార్డ్‌వేర్, ఫొటోనిక్-ఆప్టికల్ సిస్టమ్స్, ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీలు, సురక్షిత నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు, నెక్స్ట్-జనరేషన్ సైబర్ డిఫెన్స్ సొల్యూషన్స్‌పై పరిశోధన-పరీక్షలు నిర్వహించడం దీని లక్ష్యం. సరళంగా చెప్పాలంటే.. ఈ ల్యాబ్ ఒక ‘సైబర్ రక్షణ శిక్షణా కేంద్రం’ లాంటిది. ఏ ఎన్‌క్రిప్షన్ పద్ధతి ఎంత నిరోధకంగా ఉంటుందో ఇక్కడ పరీక్షించవచ్చు. క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ సాంకేతికత ఆధారంగా తయారుచేసిన సురక్షిత కమ్యూనికేషన్ పరిష్కారాలను ఇక్కడ అభివృద్ధి చేసి, పరీక్షించి, సర్టిఫై చేయవచ్చు.
సి-డాట్ అనుభవం.. అమరావతికి బలం
సి-డాట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కమ్యూనికేషన్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నడుంగట్టింది. సి-డాట్ ఇప్పటికే క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్, పోస్ట్-క్వాంటం క్రిప్టోగ్రఫీ, క్వాంటం-సెక్యూర్ వీడియో ఐపీ ఫోన్స్‌వంటి అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేసిన అనుభవం కలిగి ఉంది. ఆ విశేష అనుభవం ఇప్పుడు అమరావతి ప్రయోగశాలకు శక్తినిస్తోంది.
భారత్ క్వాంటం భద్రతా ప్రణాళికలో భాగం
ఇది కేవలం ఒక రాష్ట్ర ప్రాజెక్ట్ కాదు.. జాతీయ వ్యూహంలో ముఖ్య భూమిక. భారత్ క్వాంటం-సేఫ్ క్రిప్టోగ్రఫీకి వేగంగా మారడాన్ని జాతీయ ప్రాధాన్యతగా గుర్తించింది. క్వాంటం-ఎనేబుల్డ్ సైబర్ దాడుల ముప్పు ఇప్పుడు మరింత ప్రత్యక్షంగా మారుతోందని అంచనా. ఈ నేపథ్యంలో అమరావతి టెస్ట్ బెడ్ ఒక జాతీయ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ మౌలిక సదుపాయంగా ఎదగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తులు లేవు. బెంగళూరులో ఐఐఎస్సి, ఆరఆరఐ, సి-డాట్ సహకారంతో 1 కిలోమీటర్ ఫ్రీ-స్పేస్ లింక్ ద్వారా క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ సాధించిన నేపథ్యంలో, అమరావతి కేంద్రం ఈ జాతీయ క్వాంటం నెట్‌వర్క్‌లో కీలకమైన నోడ్‌గా మారే అవకాశం ఉంది.
యువత కోసం కొత్త కెరీర్ మార్గాలు
అమరావతి క్వాంటం వ్యాలీ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ ఈ కేంద్రం ‘భారత్‌ను ప్రపంచ అగ్రగామి క్వాంటం పరిశోధన హబ్‌లలో ఒకటిగా నిలిపే లాంచ్‌ప్యాడ’ అని అభివర్ణించారు. ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఏపీ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలకు ఇది సరికొత్త అవకాశాల తలుపు తెరుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి ఎందుకు ముందంజలో ఉంది?
కేవలం నెల రోజుల వ్యవధిలో క్వాంటం కంప్యూటింగ్ ఫెసిలిటీ తర్వాత క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ప్రకటన రావడం.. అమరావతి క్వాంటం వ్యూహం ఎంత వేగంగా ముందుకు వెళ్తోందో చూపిస్తోంది. ఎనిమిది నెలల్లోనే క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ నిర్మాణం పూర్తి చేయడం జాతీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు సి-డాట్ భాగస్వామ్యంతో వస్తున్న కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్ ఈ వేగానికి మరింత ఊపునిస్తోంది. రక్షణ, బ్యాంకింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల్లో సురక్షిత కమ్యూనికేషన్ అవసరం రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ.. అమరావతి ఈ రంగంలో స్వదేశీ సాంకేతికతలు అభివృద్ధి చేసే జాతీయ కేంద్రంగా ఆవిర్భవించే దిశగా పరుగులు పెడుతోంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026

టూరిజమే మిగులుతుంది..!

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

Previous Post

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-05-2026

కార్యకర్త
@ May 19, 2026
టూరిజమే మిగులుతుంది..!
ఆంధ్రప్రదేశ్

టూరిజమే మిగులుతుంది..!

చైతన్యరధం
@ May 19, 2026
చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..
ఆంధ్రప్రదేశ్

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చైతన్యరధం
@ May 18, 2026
న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..
ఆంధ్రప్రదేశ్

న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

చైతన్యరధం
@ May 18, 2026
అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..
ఆంధ్రప్రదేశ్

అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

చైతన్యరధం
@ May 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-05-2026

కార్యకర్త
@ May 18, 2026
స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛత పాటిద్దాం..ఇందన పొదుపు చేద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం
ఆంధ్రప్రదేశ్

నా దేశం..నా బాధ్యతగా పొదుపు పాటిద్దాం

చైతన్యరధం
@ May 17, 2026
Load More

ముఖ్య వార్తలు

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

హ్యాకర్లకు చెక్‌పెట్టే క్వాంటం కవచం

చైతన్యరధం
@ May 18, 2026
అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

అంపశయ్యనుంచి అభివృద్ధి పథంలోకి…

చైతన్యరధం
@ May 17, 2026
16  నెలలు… 16కు పైగా విజయాలు

16  నెలలు… 16కు పైగా విజయాలు

చైతన్యరధం
@ May 16, 2026
రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

రాయలసీమ నుంచే 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు

చైతన్యరధం
@ May 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

టూరిజమే మిగులుతుంది..!

టూరిజమే మిగులుతుంది..!

చైతన్యరధం
@ May 19, 2026
చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చదరంగ ప్రపచం నుంచి డైనోసార్ల లోకంలోకి..

చైతన్యరధం
@ May 18, 2026
న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

న్యూక్లియర్ భవిష్యత్తు దిశగా..

చైతన్యరధం
@ May 18, 2026
అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

అమెరికా సుంకాల దెబ్బకు రొయ్యల రైతులు కకావికలం..

చైతన్యరధం
@ May 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist