చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

విశ్వగవాక్షం.. అమరావతి!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Mar 28, 2026 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
విశ్వగవాక్షం.. అమరావతి!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి (చైతన్య రథం): అమరావతిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) సహకారంతో రూ.150 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఖగోళ శాస్త్ర కేంద్రం ‘కాస్మోన్-2’ ఏర్పాటుకానుంది. విద్యార్థులకు ఖగోళ శాస్త్రం, గ్రహాలు, నక్షత్రాలపై అవగాహన కల్పించడం, సైన్స్ విద్యను పెంపొందించడంలో భాగంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నారు. అంటే -విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలవంటి సంక్లిష్టమైన విషయాలపై స్పష్టమైన, దృశ్యమానమైన, పూర్తిగా లీనమయ్యే అవగాహనను విద్యార్థులకు అందించడం ద్వారా.. విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే యోచనతో కాస్మోస్-2ని నెలకొల్పుతున్నారు. అధునాతన లెడ్ డోమ్ థియేటర్, ఇంటరాక్టివ్ సైన్స్ ప్రదర్శనలు, ఖగోళ పరిశోధనా సౌకర్యాలు.. ఈ కేంద్రంలోని ముఖ్యమైన ఫీచరు. అంటే -విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలవంటి సంక్లిష్టమైన విషయాలపై స్పష్టమైన, దృశ్యమానమైన, పూర్తిగా లీనమయ్యే అవగాహనను విద్యార్థులకు అందించడం ద్వారా.. విజ్ఞానశాస్త్రం, ఖగోళశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చే యోచనతో కాస్మోస్-2ని నెలకొల్పుతున్నారు. అధునాతన లెడ్ డోమ్ థియేటర్, ఇంటరాక్టివ్ సైన్స్ ప్రదర్శనలు, ఖగోళ పరిశోధనా సౌకర్యాలు.. ఈ కేంద్రంలోని ముఖ్యమైన ఫీచర్లు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీసీఆర్డీఏ ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. లెడ్ డోమ్ టెక్నాలజీతో, ఇది అంతరిక్షం, గ్రహాల గమనాన్ని లైవ్లో చూపే అద్భుతమైన విద్యా, పరిశోధనా కేంద్రంగా నిలవనుంది. సాధారణ ప్లానిటోరియాల్లో రికార్డ్ చేసిన వీడియోలు చూపిస్తారు. కానీ అమరావతిలో రాబోయే ఈ కాస్మోస్-2 ప్రత్యేకత వేరు. ఇది కేవలం కళ్లతో చూసేది కాదు, నేరుగా అంతరిక్షంతో కనెక్ట్ విశ్వానుభూతిని పొందే వేదిక కానుంది. అంటే నక్షత్ర మండలాలు, గ్రహాల గమనాన్ని లైవ్లో చూస్తున్న అనుభూతి పొందుతామన్న మాట. సాంకేతికంగా.. పాత ప్రాజెక్టర్లకు భిన్నంగా, అత్యాధునిక లెడ్ డోమ్ టెక్నాలజీని ‘కాస్మోస్-2’ ప్లానిటోరియంలో వినియోగించనున్నారు. ఈ తరహా టెక్నాలజీలో దేశంలో ఏర్పాటవుతున్న ప్లానిటోరియంలలో అమరావతి రెండోది. మొదటిగా మైసూర్లో ఏర్పాటు చేసిన కాస్మోస్-1 ప్రాజెక్టుకు మించి కాస్మోస్-2ను ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ భారతంలో అగ్రగామి ఖగోళ విద్యా కేంద్రంగా కాస్మోస్-2 నిలవనుంది. లెడ్ డోమ్ టెక్నాలజీ రిజల్యూషన్, బ్రైట్ నెస్ వీక్షకులను… నిజంగానే అంతరిక్షంలో విహరిస్తున్నామనే సంభ్రమంలో ముంచెత్తనుంది.
హన్లే లేదా కొడైకెనాల్లోని భారీ టెలిస్కోపులతో లైవ్ అనుసంధానంతో, నక్షత్ర మండలాల కదలికలను లైవ్లో చూసే అవకాశం… కాస్మోన్-2 కలగజేయనుందన్న సమాచారం.. అంతరిక్ష ప్రేమికులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విద్యార్థులలో ఖగోళశాస్త్రంపై ఆసక్తిని పెంచడమే కాదు, రాష్ట్రంలో సైన్స్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఈ ప్లానిటోరియం ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

2026-27 బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కేంద్రం భారీ ఊతమిచ్చింది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ), భారత ప్రభుత్వ విజ్ఞాన, సాంకేతిక శాఖ, ఏపీసీఆర్డీఏ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. కేవలం 18 నెలల కాలపరిమితితో ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే 2027 నాటికల్లా అమరావతి గగనతలంనుంచి తారలను తాకే అవకాశం రాబోతోంది. ఇది కేవలం టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేసే రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్.
“టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని చూడటం ఒక ఎత్తైతే.. ప్రపంచస్థాయి టెక్నాలజీతో నక్షత్రాల మధ్య విహరించేలా అనుభూతిని పొందడం మరో ఎత్తు.” అమరావతి కాస్మోస్-2 ఆ అనుభవాన్నే మనకు అందించబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దక్షిణ భారతదేశంలో అమరావతి ఆస్ట్రో- టూరిజానికి కేరాఫ్ అడ్రస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో నాణ్యమైన విద్యా, సాంస్కృతిక మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేసే బృహత్ ప్రణాళికలో  ఈ కార్యక్రమం ఒక భాగం. సో, కాస్మోస్-2తో అమరావతి సైన్స్, రీసెర్చ్ హబ్గా మారనుందని బలంగా చెప్పొచ్చు.

Previous Post

డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

Next Post

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-03-2026

కార్యకర్త
@ March 30, 2026
పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం
ఆంధ్రప్రదేశ్

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం
ఆంధ్రప్రదేశ్

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!
ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

కార్యకర్త
@ March 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-03-2026

కార్యకర్త
@ March 28, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు
ఆంధ్రప్రదేశ్

డీఎన్ఏ పరీక్షల ఫలితాల ఆధారంగా మృతదేహాల గుర్తింపు

చైతన్యరధం
@ March 28, 2026
Load More

ముఖ్య వార్తలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

పార్టీకోసం పనిచేసే వాళ్లకి ప్రజా ప్రతినిధులుగా అవకాశం

చైతన్యరధం
@ March 30, 2026
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

చైతన్యరధం
@ March 30, 2026
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

చైతన్యరధం
@ March 30, 2026
ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

ప్రజాసేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ March 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist