తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు గారి పర్యటన ప్రజల మధ్య సాగింది. గ్రామంలో సామాన్య ప్రజల ఇళ్లకు నేరుగా వెళ్లారు సీఎం. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు.#పేదలసేవలో#IdhiManchiPrabhutvam pic.twitter.com/A5ubaaxfuw
— Telugu Desam Party (@JaiTDP) July 1, 2025
చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో చరిత్రాత్మక విజయం సాధించాం. పవన్ కల్యాణ్ వ్యక్తి కాదు, తుఫాన్. ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతిరూపం : ప్రధాని మోదీ#KutamiTsunami #AndhraPradesh pic.twitter.com/TE1ZIZdjqL
— Telugu Desam Party (@JaiTDP) June 7, 2024
© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.