చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

రియల్‌ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా నిబంధనలు సరళతరం

రెరాలో గ్రీవెన్స్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో మంత్రి నారాయణ

by చైతన్యరధం
Jan 7, 2025 at 6:40am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
రియల్‌ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా నిబంధనలు సరళతరం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళతాం
  • రెండురోజుల్లో భవన నిర్మాణాలకు కొత్త రూల్స్‌
  • ఆన్‌లైన్‌లోనే అనుమతులు..త్వరలో మార్పులు
  • నెలాఖరులోగా రెరా, టీడీఆర్‌ దరఖాస్తుల పరిషారం
  • భవన, లేఅవుట్ల క్రమబద్దీకరణపై అధ్యయనం చేస్తున్నాం
  • రెరాలో గ్రీవెన్స్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో మంత్రి నారాయణ

విజయవాడ(చైతన్యరథం): రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకోవాలన్నదే సీఎం లక్ష్యమని, అందుకు అనుగుణంగానే నిబంధనలు సరళతరం చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రెరాలో అపరిష్కృతంగా ఉన్న పెండిరగ్‌ దరఖాస్తుల పరిష్కారంపై సోమవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులోని రెరా(రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ) కార్యాలయంలో జరిగిన కార్యక్ర మంలో మున్సిపల్‌ శాఖ కార్యదర్శి, రెరా చైర్మన్‌ కన్నబాబు, రెరా సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. క్రెడాయ్‌, నరెడ్కో ప్రతినిధులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు, ప్రజల నుంచి మంత్రి నారాయణ స్వయంగా వినతులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తుకు సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెండిరగ్‌లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అధికారులను వివరణ అడిగారు. ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. భవనాలు, ప్లాట్లు కొనుగోలు చేసేవారు ప్రకటనలు చూసి మోసపోకుండా చూడటమే రెరా లక్ష్యమన్నారు వెల్లడిరచారు. కేంద్ర చట్టం ప్రకారం రాష్ట్రంలో 2016లో రెరా చట్టం అమల్లోకి వచ్చింది. అప్పటినుంచి కేంద్రం ఇచ్చిన నిబంధనలు రాష్ట్రంలో తప్పకుండా అమలుచేసేలా ముందుకెళుతున్నామని వివరించా రు.

రెరాలో ఇప్పటివరకూ 167 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండిరగ్‌లో ఉన్నా యి.. కొన్ని దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి 30 మంది క్లెయింట్లు, బిల్డర్లు, డెవలపర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చారు…ఆయా దరఖాస్తులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేసినట్లు వివరించారు. పెండిరగ్‌ దరఖాస్తులు ఈ నెలాఖరులోగా క్లియర్‌ చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను కూడా కొన్ని పరిశీలించామని, అయితే రెరా నిబంధనలు మరింత సరళతరం చేసేలా కమిటీ వేసి ముందుకెళతామని చెప్పిన ఆయన రెరా అను మతులు ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో జరిగేలా త్వరలో మార్పులు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో బిల్డర్లు, డెవలపర్లతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పెరగాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని..అందుకు అనుగుణంగా భవన, లేఅవుట్ల అనుమతులను సరళతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భవన నిర్మాణాలకు సంబంధించి కొత్తగా రూపొందించిన నిబంధనలను వచ్చే గురువారం జారీ చేస్తామ ని, బిల్డర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

నెలాఖరులోగా పెండిరగ్‌ టీడీఆర్‌ బాండ్లు
తణుకు, తిరుపతిలో టీడీఆర్‌ బాండ్ల జారీలో అక్రమాలు జరగడంతో వాటితో పాటు కొన్నాళ్ల పాటు అన్ని చోట్లా బాండ్ల జారీ నిలిపివేశాం. తాజాగా ఒకట్రెండు చోట్ల మినహా మిగిలిన అన్నిచోట్లా పెండిరగ్‌లో ఉన్న టీడీఆర్‌ బాండ్లను జారీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. గత మూడురోజులుగా ప్రతిరోజూ అన్ని మున్సిపాలిటీల కమిషనర్‌లతో టీడీ ఆర్‌ బాండ్ల జారీపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తణుకులో టీడీఆర్‌ కుంభకోణంపై విచారణ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న వాటిలో 321 టీడీఆర్‌ల వెరిఫికేషన్‌ పూర్తయిందని.. మరో 501 టీడీఆర్‌ల వెరిఫికేషన్‌ జరగాల్సి ఉందన్నారు. విశాఖపట్నంలో 184, తిరుపతిలో 153, కర్నూలులో 93, గుంటూరులో 120, కాకినాడలో 91, రాజమండ్రిలో 50, కడపలో 46, విజయవాడలో 30తో పాటు ఇతర కార్పొరేషన్‌లలో మరికొన్ని పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. మొత్తంగా 822 టీడీఆర్‌ లకు సంబంధించి నెలాఖరుకల్లా జారీ ప్రక్రియ పూర్తిచేస్తామని వివరించారు. రాష్ట్రంలో అనధికారిక లే అవుట్లు చాలావరకూ ఉన్నాయని చెప్పిన ఆయన ఎక్కడెక్కడ ఎన్నెన్ని అక్రమ లే అవుట్లు ఉన్నాయనే దానిపై ఇప్పటికే ఒక అవగాహన వచ్చిందని తెలిపారు. అలాంటి అనుమతులులేని లే అవుట్లలో ప్లాట్లు కొనడం ద్వారా కొనుగోలుదా రులు అనేక ఇబ్బందులు పడక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు భవన, లేఅవుట్ల క్రమబద్దీ కరణపై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు.

Previous Post

హెచ్‌ఎంపీవీపై అప్రమత్తం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 07-01-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026

కార్యకర్త
@ April 25, 2026
సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

చైతన్యరధం
@ April 25, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

చైతన్యరధం
@ April 25, 2026
పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు
ఆంధ్రప్రదేశ్

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

చైతన్యరధం
@ April 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026

కార్యకర్త
@ April 24, 2026
వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు
ఆంధ్రప్రదేశ్

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
Load More

ముఖ్య వార్తలు

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

చైతన్యరధం
@ April 25, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

చైతన్యరధం
@ April 25, 2026
పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist